DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అనుమతి లేకుండా తిరిగితే చర్యలు తప్పవు: ఎస్పీ అమ్మిరెడ్డి 

*అత్యవసర కేసుల్లో వాహనాలకు అనుమతి ఇస్తాం. . .*

*శ్రీకాకుళం జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ ల్లో విస్తృత తనిఖీలు. .* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు S V, రిపోర్టర్ ,

శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 15, 2020 (డిఎన్ఎస్) : సరైన అనుమతి లేకుండా బయట రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి

హెచ్చరించారు. బుధవారం శ్రీకాకుళం జిల్లాలోని వివిధ సరిహద్దుల్లోని చెక్ పోస్ట్ ల్లో విస్తృత తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర డిజిపి

ఇచ్చిన ఆదేశాల మేరకు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు జిల్లాలు దాటి వెళ్లేందుకు అనుమతులు తామే ఇస్తున్నామన్నారు. అయితే దీన్ని కేవలం దరఖాస్తు దారు తమ సొంత మొబైల్

నుంచి మాత్రమే పొందవచ్చన్నారు. గత 22 రోజులుగా జరుగుతున్నా లాక్ డౌన్ కాలంలో ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించారని, మరో 20 రోజుల పాటు సహకరించాలని కోరారు. తద్వారా కరోనా

మహమ్మారి పూర్తిగా కట్టడి అవుతుందన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఎందరో క్వారంటైన్ గృహాల్లో ఉన్నారని, వారిని ఎప్పడికప్పుడు పరిశీలిస్తున్నట్టు

తెలిపారు.  

ఎచ్చర్ల, నవభారత్ కూడలి లోని చెక్ పోస్ట్  à°•à±‡à°‚ద్రం ను పరిశీలించి,  à°µà°¿à°µà°°à°¾à°²à± à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. à°ˆ తనిఖీల్లో ఎస్పీ తో పాటు అదనపు ఎస్పీలు  G.

గంగరాజు,  P. సోమశేఖర్, ఇతర అధికారులు ఉన్నారు. 

పాసులు కావాల్సిన వారు,  à°ˆ క్రింది విధముగా వివరములు తెలియచేయాలన్నారు.

1. దరఖాస్తుదారుని యొక్క పేరు,
/> 2.పూర్తి చిరునామా(గ్రామము,టౌన్, విది)
3. దరఖాస్తుదారుడు ప్రయాణించే తేదీ.
4. దరఖాస్తుదారుడు తిరుగు ప్రయాణం తేదీ.
5. దరఖాస్తుదారుని యొక్క ప్రయాణం యొక్క వివరములు

(అత్యవసర వైద్య కారణములు)
6. ప్రయాణించే వాహనం యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు దాని యొక్క వివరములు ప్రయాణించే మార్గము.
7.ఆధార్‌ కార్డు వివరాలు,. ఫోన్ నెంబర్. ఐడి

కార్డు వివరములు.
8. ప్రయాణించే వారి యొక్క  à°ªà±à°°à°¯à°¾à°£à°¿à°•à±à°² యొక్క సంఖ్య(అనారోగ్యం పొందిన వారితో పాటుగా ఒక్కరికి మాత్రమే అనుమతి 1+1)
9. వైద్యానికి సంబంధించిన దృవ

పత్రములు.
10. దరఖాస్తుదారుడు ఎక్కడినుండి ఎక్కడికి ప్రయాణించే వివరములు పొందుపరచాలి.
 à°…న్ని పత్రాలను పరిశీలించిన తరువాత సాద్యమైనంత త్వరగా పోలీసు

అధికారులు à°ªà°¾à°¸à±à°²à± జారీ చేస్తారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ  à°•à°¾à°°à±à°¯à°¾à°²à°¯à°‚ స్పష్టం చేసింది..

దరఖాస్తు  à°šà±‡à°¯à°¡à°‚

ఇలా..

కోవిడ్‌-19 ఎమర్జెన్సీ వెహికల్‌ పాసులు కొరకు జిల్లా పోలీస్ కంట్రోల్ రూం వాట్సాప్‌ నెంబర్‌   6309990933 కు లేదా  à°®à±†à°¯à°¿à°²à± ఐడి dail100srikakulam@gmail.com అనుమతి కోరుతూ అప్లయ్‌ చేయాలి. 
/> ఎస్పీ కార్యాలయం  à°…ంగీకరించిన అనుమతి పత్రాలు మీరిచ్చే మొబైల్‌ నెంబర్ పంపిస్తారు. జిల్లా ఎస్పీ వాట్సాప్‌ నెంబర్‌ నుంచి మె యిల్  à°.à°¡à°¿ నుంచి వచ్చిన అనుమతులు

మాత్రమే చెల్లుబాటు అవుతాయి. 

ఫార్వార్డ్‌ చేసిన అనుమతులు (పాసులు) చెల్లవు. à°ªà±à°°à°¯à°¾à°£à°¿à°‚చేటప్పుడు మీ గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని ఎస్పి

 à°•à°¾à°°à±à°¯à°¾à°²à°¯à°‚ వెల్లడించిం ది. పై తెలియచేసిన నెంబర్ తప్ప ఏ ఇతర ఫోన్ లకు ప్రజలు పాస్ à°² కొరకు అభ్యర్థన చేసిన సదరు విన్నపము పరిగణలోకి తీసుకోవడం జరగదని జిల్లా ఎస్పీ

 à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam