DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లాక్ డౌన్ రూల్స్ మరింత పటిష్టం గా అమలు చేస్తాం: 

*నిబంధనలు అతిక్రమిస్తే à°•à° à°¿à°¨ చర్యలు : ఎస్పీ అమ్మిరెడ్డి* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు S V, రిపోర్టర్ , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 16, 2020 (డిఎన్ఎస్) : లాక్ డౌన్ 2

నిబంధనలను మరింత పటిష్టం గా అమలు చేస్తామని, నిబంధన లను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆర్ ఎన్. అమ్మిరెడ్డి తెలిపారు.

గురువారం శ్రీకాకుళం పట్టణం లోని  7 రోడ్డు జంక్షన్ లో స్టాపర్స్ ను ఏర్పాటు చేసి  à°µà°¾à°¹à°¨à°¾à°² రాకపోకలపై à°•à° à°¿à°¨ చర్యలకు నిర్దుష్టమైన ఆదేశాలు జారీ చేసారు. అత్యవసర

పరిస్థితుల్లోనే ప్రజలు బయటకు రావాలని, లేనిపక్షంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు జిల్లాలు దాటి వెళ్ళవలసి వస్తుందన్న

కారణంతో రాష్ట్ర డిజిపి అనుమతులు ఇచ్చేందుకు మార్గదర్శకం చేశారన్నారు. వాటిని అనుసరించి అనుమతిని దరఖాస్తు దారుని మొబైల్ కు ఎస్పీ కార్యాలయం నుంచే అనుమతి

వస్తుందన్నారు. 

గురువారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ కేంద్రంలో కరోనా నేపద్యంలో అకస్మిక తనికీలు చేపట్టారు. రోడ్ల పై తిరుగుతున్న

కొందరిని వివరాలు à°…à°¡à°¿à°—à°¿ కౌన్సలింగ్ చేసారు. 

à°ˆ తనిఖీల్లో ఎస్పీ వెంట డిస్పీలు Ch G. V. ప్రసాద్, DSRVSN మూర్తి , Ri M.N. మూర్తి  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± ఉన్నారు


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam