DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కట్టడిలో పేదలకు అండగా సత్యసాయి సేవా బంధువులు  

ఆసరా లేని వారికి ఆత్మీయులుగా à°…à°‚à°¡à°—à°¾. .ఆదుకుంటూ  .

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .

విశాఖపట్నం, ఏప్రిల్ 17, 2020 (డిఎన్ఎస్) : కరోనా మహమ్మారి రాక్షసుని

బారిన పడకుండా కొనసాగుతున్న లాక్ డౌన్ కష్టకాలం లో ఆసరా లేని వారి కి అండగా నిలుస్తున్నారు సత్య సాయి బంధువులు. విశాఖపట్నం లోని సత్య సాయి సేవా సమితి సభ్యులు నగర

పరిధిలో అత్యవసర పరిస్థితుల్లో ఆత్మీయుల అందుకోసం ఎదురు చూస్తున్న ఎందరికో తామున్నామని ముందుకు వచ్చారు.  à°­à°°à±à°¤à°¨à°¿ కోల్పోయిన, 65  à°à°³à±à°²à°•à± పైబడి ఎటువంటి ఆసరా లేని

వాళ్ళకి,  à°¬à°¾à°—à°¾ వెనుక బడిన ఏరియా à°•à°¿ చెందిన, దినసరి కూలీలు , 
ఇళ్లల్లో పని చేసే వారికి నిత్యావసర సామాగ్రి అందించారు. 

శ్రీ సత్య సాయి సేవా సంస్థల ఆంధ్ర

ప్రదేశ్  à°°à°¾à°·à±à°Ÿà±à°° అధ్యక్షులు ఎస్ జి చలం సూచనల మేరకు లక్ష్మి నారాయణపురం కాలనీ  à°²à±†à°ªà±à°°à°¸à°¿ కాలనీ లో (వాసుదేవ నగర్ కాలనీ) శుక్రవారం నిత్యావసర సామాగ్రిని

పంచారు. 

వీరందరికీ కందిపప్పు, చింతపండు, పంచదార, ఉల్లిపాయలు, బంగళదుంపలు, పోపు సామగ్రి, à°Ÿà±€  à°ªà±Šà°¡à°¿, బట్టల సబ్బులు, సంతూరు సబ్బు, వంట నూనె, మసాలకారం, ఎరియల్ బట్టలు

ఉతుక్కునే పొడి, గోధుమ రవ్వ కలిగిన సామాన్ల సెట్లను à°…à°‚à°¦  à°šà±‡à°¶à°¾à°°à±.

ఈ కార్యక్రమం లో శ్రీ సత్య సాయి సేవా సంస్థల విశాఖ జిల్లా సేవా విభాగం సమన్వయకర్త డి రాఘవ రావు,

జిల్లా మహిళా సేవా విభాగం సమన్వయకర్త అమ్మాజీ,  à°®à±Šà°¬à±ˆà°²à± ఆసుపత్రి సేవల జిల్లా సమన్వయకర్త ఆర్ ఏ నాయుడు, కనీస దూరం పాటిస్తూ. . . ప్రభుత్వ నియమాలకు లోబడి సేవ

కార్యక్రమాన్ని నిర్వహించారు.  

వలస కార్మికులకు à°…à°‚à°¡à°—à°¾. . . 

కోవిడ్ 19 కారణంగా విశాఖ లో చిక్కుకున్న వివిధ ప్రాంతాలకు చెందిన వలస కార్మికులు, యువతకు

సత్యసాయి వాలంటీర్లు à°…à°‚à°¡à°—à°¾ నిలుస్తున్నారు.  à°¶à±à°°à±€ సత్య సాయి బాబా ఇచ్చిన  à°—ొప్ప  à°¸à°‚దేశం ద్వారా ప్రేరణ పొంది  à°®à°¾à°°à±à°šà°¿ మొదటి వారం నుండే  à°¨à°¿à°°à±à°ªà±‡à°¦à°²à°•à± సేవలను

అందిస్తున్నారు. 1000 మంది పేద కుటుంబాలకు గాజువాక పరిసర ప్రాంతాల్లో వరుసగా 14 రోజులు తాజా కూరగాయలు అందించారు.  à°¶à±à°°à±€ సత్యసాయి సేవా సంస్థ à°² గాజువాక, బి హెచ్ à°ˆ ఎల్ శాఖల

ప్రతినిధులు అల్పాహారం మరియు భోజనం అందిస్తున్నారు. 

జివిఎంసి జోన్ - 5  à°œà±‹à°¨à°²à± కమిషనర్ à°¡à°¿, శ్రీధర్, అభ్యర్థనపై పారిశ్రామిక ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న

వివిధ విభాగాల సిబ్బంది à°•à°¿ ఫలహారం,  à°®à°§à±à°¯à°¾à°¹à±à°¨à°‚ మరియు రాత్రి   భోజనం అందిస్తున్నారు. à°ˆ సేవా కార్యక్రమం డౌన్ వ్యవధి ముగిసే వరకు కొనసాగుతుంది.


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam