DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లాక్ డౌన్ మీ రక్షణ కోసమే, బయటకు రాకండి : డీఐజీ మోహన్ రావు

*ప్రయాణీకులకు ఏలూరు డిఐజి మోహన్ రావు కౌన్సలింగ్* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 18, 2020 (డిఎన్ఎస్) : ఏలూరు రేంజ్ ఏలూరు

డీఐజీ కే వి మోహన్ రావు కలపరు చెక్ పోస్ట్ నేషనల్ హైవే పైన వాహనాలపై ప్రయాణము చేస్తున్న వారిని  à°†à°ªà°¿ వారికి కౌన్సిలింగ్ ఇచ్చి నారు. ప్రజలు  à°…నవసరంగా రోడ్డు పై

సంచరించ రాదని తెలియజేసినారు. తమిళనాడు  à°¨à±à°‚à°¡à°¿  à°’రిస్సా రాష్ట్రమునకు సైకిళ్లపై వెళ్తున్న  à°Žà°¨à°¿à°®à°¿à°¦à°¿ మందిని  à°†à°ªà±€ వారిని విచారించగా వారి యొక్క స్వగ్రామానికి

వెళుతున్నట్లుగా తెలియజేసారు. తర్వాత వారికి  à°…ల్పాహారం చేయించి, ఒరిస్సా వాసులను క్వారoటెన్ కు  à°ªà°‚పించాలని చెక్ పోస్ట్ వద్ద ఉన్న అధికారుల  à°…ధికారులకు

ఆదేశాలు ఇచ్చారు. 

ఏలూరు లో ఉన్న తంగెళ్ళముడి, వై.యస్.అర్ కాలనీ , జ్యూట్ మిల్ సెంటర్, ఓల్డ్ బస్ స్టాండ్ సెంటర్, ఫైర్ స్టేషన్ సెంటర్ ఆర్ ఆర్ పేట లో ఉన్న రెడ్ జోన్

ప్రాంతాన్ని సందర్శించి అక్కడ ఉన్న వైద్య సిబ్బందిని ఆ ప్రాంతంలో ప్రైమరీ కాంటాక్ట్స్ ఎంతమంది సెకండరీ కాంటాక్ట్స్ ఎంతమంది అన్న విషయంపై వైద్య సిబ్బందిని

à°…à°¡à°¿à°—à°¿ వివరాలు తెలుసుకున్నారు. 

అనంతరం తంగెళ్ళమూడి ప్రాంతంలో ఉన్న ప్రాంతంలో సందర్శించి అక్కడ మహిళ ప్రొటెక్షన్ మహిళా పోలీస్ కార్యదర్శిని ఎనిమిది

మంది కి అవసరమైన రక్షణ సామాగ్రి మాస్కులు నిత్యవసర వస్తువులను మరియు శనిటై జేర్సు ను అందజేసి వారిని విధి నిర్వహణ చేస్తూ తగిన రక్షణ పొందాలని

తెలియజేసినారు.

రెడ్ జోన్ ప్రాంతాములో  à°µà°¦à±à°¦ ఉన్న సిబ్బందిని ఆకస్మిక à°—à°¾ తనిఖీలు నిర్వహించి,
అక్కడ ఉన్న సిబ్బందికి  à°µà°¿à°§à±à°²à°²à±‹ నిక్కచ్చిగా వ్యవహరించాలని

సూచించారు. 

ఎలాంటి మెతకవైఖరి లేకుండా రెడ్ జోన్ లలో విధులు నిక్కచ్చిగా నిర్వర్తించాలని, మార్కెట్స్ / దుకాణాల వద్ద క్యూలైన్లు సక్రమంగా లేకపోతే

తప్పనిసరిగా తగిన చర్యలు తీసుకొని క్యూ లైన్లను మెయింటెన్ చేయాలని తెలిపారు.  

ప్రజలలో ఇంకా పూర్తి అవగాహన, బాధ్యత రాలేదని, ప్రజలు బాధ్యతగా ఉండే విధంగా తగిన

చర్యలు చేపట్టాలని తెలియ జేశారు. 

ఏలూరు రేంజ్ ఏలూరు  à°ªà°°à°¿à°§à°¿ లో విధుల్లో పాల్గొనే సిబ్బందికి, అధికారులకు నాణ్యమైన శానిటైజర్లు, మాస్కులు పర్సనల్

ప్రొటెక్షన్ ఎక్యుప్మెంట్స్ మొదలైనవి అందించ బడుచున్నాయని, తగిన జాగ్రత్తలు తీసుకొని అందరూ విధులు నిక్కచ్చిగా నిర్వహించాలని కోరారు.  à°ˆ సందర్భంగా డిఐజి

మాట్లాడుతూ  à°à°²à±‚రు రేంజి పరిధిలో 27 రెడ్ జోన్  à°ªà±à°°à°¾à°‚తాలు ఉన్నాయని,  à°à°²à±‚రు రేంజ్ పరిధిలో 63 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఏలూరు రేంజి పరిధిలో నమోదు

అయ్యాయన్నారు. 

79,925 కేసులు - రూ. 4.60 కోట్లు ఫైన్ లు వసూలు.  : . .

ఇప్పటివరకు కరోనా వైరస్ నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారి పై 6,900  à°•à±‡à°¸à±à°²à± నమోదు పరిచినట్లు 9,670  à°®à°‚దిని

అరెస్టు చేసినట్లు, మొత్తం 79,925  à°Žà°‚.వి యాక్ట్ కేసులు నమోదు పరిచి 4 కోట్లు 60 లక్షలు అపరాధ రుసుమును వసూలు చేసినట్లు మరియు 7000 వాహనములను స్వాధీనపరచుకుని వారిపై కేసులు

నమోదు చేసినట్లు గా తెలియజేసినారు. రెడ్ జోన్ ప్రాంతాలలో ప్రజలకు ఆన్ లైన్ ద్వారా నిత్యావసర సరుకులను సమకూర్చుకున్న ట్లు ప్రతిరోజు ఉదయం ఇంటింటికి కూరగాయలను

పంపిస్తున్నట్లు గానను రెడ్ జోన్ ప్రాంతంలో నివసించే ప్రజలు ఎవరు బయటకు రాకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  

అత్యవసర కేసుల్లోనే అనుమతులు:

. . . 

వైద్య పరంగా, ఇతర  à°…త్యవసర పరిస్థితులు తలెత్తిన సమయాల్లోనే ప్రయాణాలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని డిఐజి తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో అనుమతులు

ఇవ్వవచ్చని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌరవ గౌతమ్ సవాంగ్  à°…న్ని జిల్లాల ఎస్పి లకు à°†à°¦à±‡à°¶à°¾à°²à± జారీచేశారన్నారు. à°ˆ ఏలూరు రేంజ్ లో అనుమతులు కావాల్సిన వారు. . ..

 

పశ్చిమ గోదావరి జిల్లా ఫోన్ నెంబర్ : 8332959175, తూర్పు గోదావరి జిల్లా ఫోన్ నెంబర్ : 9494933233, రాజమహేంద్రవరం ఫోన్ నెంబర్ : 9490760794, కృష్ణా జిల్లా యొక్క ఫోన్ నెంబరు : 9182990135 వాట్సాప్

నెంబర్ ఫోన్ లకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ముందుగా తెలిపిన దరఖాస్తు నమూనాలో ఆయా జిల్లాల ఎస్పీ లకు సమాచారం ఇచ్చి అనుమతి పొందాలన్నారు. 

ఈ తనిఖీల్లో

 à°¡à°¿à°à°œà°¿ వెంట ఏలూరు à°¡à°¿ ఎస్ పి à°“ దిలీప్ కిరణ్, ఏలూరు రూరల్ సిఐ శ్రీనివాస రావు, పెదపాడు ఎస్సై జ్యోతి బాబు, ఏలూరు టూ టౌన్ సిఐ ఆది ప్రసాద్, పోలీస్

సిబ్బంది à°ªà°¾à°²à±à°—ొన్నారు. 

 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam