DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కంటైన్మెమెంట్ జోన్లలో మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగింపు

*ఇతర చోట్ల అనుమతించిన కార్యకలాపాలు సాగుతాయి* 

*సడలింపు మార్గదర్శకాలపై కలక్టరు వినయ్ చంద్ స్పష్టత* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). .

.*

విశాఖపట్నం, ఏప్రిల్ 19, 2020 (డిఎన్ఎస్) : జిల్లాలో కంటైన్మెమెంట్ జోన్లలో లాక్ డౌన్ కొనసాగుతుందని విశాఖపట్నం జిల్లా కలక్టరు వి.వినయ్ చంద్ స్పష్టం చేసారు. నిన్న

జరిగిన వీడియో కాన్ఫరెన్స్ నందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో లాక్ డౌన్ కొనసాగించాలన్న ఆదేశాల ప్రకారం జివియంసి నందలి ఆరు

కంటైన్మెమెంట్ జోన్లు(98 వార్డ్లు),    à°¯à°²à°®à°‚చిలి, నర్సీపట్నం మున్సిపాలిటీలు,  à°­à±€à°®à°¿à°²à°¿, పద్మనాభం మండలాలలో  à°®à±‡ 3à°µ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ ఖచ్చితంగా అమలులో

ఉంటుందని, పోలీసు బందోబస్తు కొనసాగుతుందని  à°œà°¿à°²à±à°²à°¾ కలక్టరు à°’à°• ప్రకటనలో తెలిపారు. 

Ø à°•à°‚à°Ÿà±ˆà°¨à±à°®à±†à°®à±†à°‚à°Ÿà± జోన్లలో ఉదయం 6 నుండి 11 గంటలవరకు నిత్యావసరాలు

అందుబాటులో ఉంటాయి. 

Ø à°®à±†à°¡à°¿à°•à°²à±,ఫార్మశీ, ప్రభుత్వం అనుమతించబడిన ప్రభుత్వ శాఖలు, పోలీసు, హోం గార్డ్స్, ఫైర్, మున్సిపపల్, విద్యుత్, మొదలైన సేవలు మాత్రమే

కొనసాగుతాయి. 

Ø à°—à°¤à°‚à°²à±‹ కలెక్టరు కార్యాలయం నుండి అనుమతి పొందిన ఎమర్జెన్సీ పాస్ లు మే3à°µ తేదీ వరకు యధావిధిగా కొనసాగుతాయి.

Ø à°•à°‚à°Ÿà±†à°‚à°¨à±à°®à±†à°‚à°Ÿà± జోన్ మినహా

మిగతా జిల్లాలో ఇప్పటికే కేంద్ర , రాష్ట్ర ప్రభత్వాలచే అనుమతించబడిన కార్యకలాపాలు, హోం మంత్రిత్వశాఖ, తేదీ 15-4-2020 ఉత్తర్వుల ద్వారా ప్రకటించిన సేవలు మాత్రమే

అనుమతించ బడతాయి. 

Ø à°…à°¨à±à°¨à°¿ ఆరోగ్యసేవలు అనుమతించ బడును.  à°•à°¾à°¨à°¿, సామాజికదూరం తప్పపనిసరిగా పాటించాలి.  à°²à±‡à°¨à°¿à°šà±‹ కఠినచర్యలు తీసుకో బడతాయి.

Ø   à°µà±à°¯à°µà°¸à°¾à°¯à°‚:

ఉద్యానవన పంటలు, రైతులు, మత్స్య పరిశ్రమ, మెరైన్, ఆక్వాఫీడ్స్ నిర్వహణ,  à°‰à°¦à±à°µà°¾à°¨à°µà°¨ పంటల  à°¨à°¿à°°à±à°µà°¹à°£, మాంసపు ఉత్పత్తులు, పశుసంవర్ధక, పాలు,  à°ªà±Œà°²à±à°Ÿà±à°°à±€,  à°¹à±‡à°šà°°à±€à°¸à±,

నిర్వహించ వచ్చు.

Ø à°†à°°à±à°§à°¿à°•à°°à°‚à°—à°‚:  à°¬à±à°¯à°¾à°‚కులు, ఏటియంలు, బిసినెస్ కరస్పాండెన్స్, సాధారణ పనివేళలు పాటించాలి.

Ø à°¸à±‹à°·à°²à± సెక్టార్:  à°¸à°¾à°®à°¾à°œà°¿à°• భద్రత,

చిన్నపిల్లలు, దివ్యాంగులు, మానసిక వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, మహిళలు అబ్జర్వేషన్ హోంస్  à°…ందరు ఉద్యోగుల ప్రావిటెండ్ ఫండ్స్ అనుమతించ బడతాయి.

Ø

అంగన్ వాడీలు  à°¨à°¡à°ªà°¬à°¡à°µà±. కాని, పిల్లలకు 15రోజులకు సరిపడా ఆహారాన్ని ఇళ్లకు వెళ్లి అందించాలి.

Ø à°†à°¨à±à°²à±ˆà°¨à± టీచింగ్,  à°¦à±‚రవిద్య, ఉపాధి హామీ పనులు

నిర్వహించుకోవచ్చు.  à°•à°¾à°¨à±€ ఖచ్చితంగా సామాజికదూరం పాటించాలి.

Ø à°ªà°¬à±à°²à°¿à°•à± యుటిలిటీస్:  à°ªà±‹à°¸à±à°Ÿà°¾à°«à±€à°¸à±à°²à±, విద్యుత్ సబ్ స్టేషన్స్, ఎల్పీజి గ్యాస్, తాగునీరు,

పారిశుధ్యం, వ్యర్ధాల నిర్వహణ కొనసాగుతాయి.

Ø à°—à±‚à°¡à±à°¸à± లారీలు,రైల్వేలు, అనుమతించ బడతాయి.  à°µà°¾à°Ÿà°¿à°²à±‹ ఇతర వ్యక్తులు వుండరాదు.

Ø à°¨à°¿à°¤à±à°¯à°¾à°µà°¸à°° వస్తువులు  à°•à°¿à°°à°¾à°£à°¾

షాపులు, తోపుడుబళ్లు, పండ్లు, మాంసం, చేపలు, పశుగ్రాసం, తౌడు, సరఫరాలకు అనుమతి వుంది.

Ø à°ªà±à°°à°¿à°‚à°Ÿà± అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, కోల్డ్ స్టోరేజి, వేర్ హౌసింగ్

కొనసాగుతాయి. 

Ø à°®à°¾à°¨à±à°¯à±à°«à±à°¯à°¾à°•à±à°šà°¿à°°à°¿à°‚à°—à±, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, డ్రగ్స్, ఫార్మాస్యుటికల్,

Ø à°œà±à°¯à±‚à°Ÿà± పరిశ్రమలు, ఇటుకల బట్టీలు, మొదలైన గ్రౌమీణ

పరిశ్రమలకు అనుమతి వుంది.  à°•à°¾à°¨à±€, పనివాళ్లు ఉండేందుకు సొంత, లేక దగ్గరలోని భవనాలలో వుండాలి.  à°¸à°¾à°®à°¾à°œà°¿à°• దూరం తప్పక పాటించాలి.   à°¨à°¿à°°à±à°®à°¾à°£ పనులు,రోడ్లు, ఇరిగేషన్

ప్రాజెక్టలకు అనుమతి వుంది. అన్నిరకాల ప్రజారవాణా బస్సులు, అంతర్రాష్ట్ర బస్ సర్వీలు, ఆటోలు, జీపులు, మొదలైనవి పూర్తిగా నిషేదించడమైనదని కలెక్టరు

తెలిపారు.

Ø à°²à°¾à°•à± డౌన్ ప్రాంతాలు కాక, మిగిలిన ప్రాంతాలలో వున్న పరిశ్రమలు, కొనసాగింపు, నడుపుకొనుటకు జిల్లా పరిశ్రమల శాఖకు Email: dicvizag@gmail.com  à°ˆ మెయిల్ ద్వారా దరఖాస్తు

చేసుకున్న చో జి.వోయం.ఎస్. నం. 88 నందలి అనగ్జరు 1 మరియు 2 ప్రకారం పరిశీలించి అనుమతించబడును.  à°…నుమతి పొందిన పరిశ్రమల యజమానులు వారి సిబ్బందిని స్వంత బస్సులలో (సామాజిక

దూరం ఖచ్చితంగా పాటిస్తూ) తీసుకు వెళ్లవలసి వుంటుంది.  à°…నుమతి పొందిన పరిశ్రమలు తదుపరి నిబరిధనలు ఖచ్చితంగా పాటించవలెనని కలెక్టరు స్పష్టం చేశారు.  à°œà°¿à°²à±à°²à°¾

స్థాయి కమిటీ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరుగుతుందన్నారు.  à°¸à°¾à°®à°¾à°œà°¿à°• దూరు తప్పనిసరిగా పాటించడానికి ఏర్పాట్లు గావించాలి.  à°…నుమతి పొందిన పరిశ్రమలు,

వాహనాలు పాస్ à°² కొరకు ఆన్లైన్లో  https:// gramawardsachivalayam.ap.gov.in/ CVPASSAPP/CV/CVOrganizationRegistration   à°•à± దరఖాస్తు చేసుకోవాలి.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam