DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం. : ఎస్పీ అమ్మిరెడ్డి

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు S V, రిపోర్టర్ , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 20, 2020 (డిఎన్ఎస్) : లాక్ డౌన్ నేపథ్యంలో నిబంధనలు మరింత కఠినంగా అమలు చేస్తామని శ్రీకాకుళం

జిల్లా ఎస్పీ  à°†à°°à± ఎన్  à°…మ్మిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన నగర పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. à°ˆ సందర్బంగా ఆయన లాక్ డౌన్ నిబంధన లను అతిక్రమించిన

వారిపై à°•à° à°¿à°¨ చర్యలు తీసుంటామన్నారు. 
సూర్యమహల్  à°œà°‚క్షన్ లో అనవసరంగా  à°°à±‹à°¡à± పై తిరిగే  à°°à°¾à°•à°ªà±‹à°•à°² వాహనంల పై రెడ్ పెయింట్ మార్క్ మరియు లాక్ డౌన్ అమలు బందోబస్త్

పరిశీలన, ఎన్ఫోర్స్మెంట్ తీరును పరిశీలించారు. 

ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోకి ఎవరూ రాకుండా ఉండేందుకు  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ 28 అంతర్రాష్ట, 11 అంతర్‌ జిల్లా

చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. à°ˆ చెక్‌పోస్టుల్లో 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు.  à°…నవసరంగా ఎవరైనా విచ్చలవిడిగా రోడ్లుపై తిరిగితే

చర్యలు తప్పవని హెచ్చరించారు.  

సూర్యమహల్  à°œà°‚క్షన్ లో  à°¯à±à°¨à±ˆà°Ÿà±†à°¡à± ఇండియా ఇన్స్యూరెన్స్ Pvt lt  à°•à°¾à°°à±à°¯à°¾à°²à°¯à°‚ ను పరిశీలన, వారికీ కేటాయించి à°¨ పని సమయాల వివరాలు ను

తెలుసుకొని, కనీస దూరం పాటించాలని, ఎప్పటికప్పుడు ఎక్కువ గా తాకే వస్తువులు ను, చేతులను, సేన్టేజర్స్ తో శుభ్రపరచాలి, మాస్క్ లు ధరించాలని, తగు జాగ్రత్తలను,

 à°¸à±‚చనలను ఇచ్చారు.


దరఖాస్తు  à°šà±‡à°¯à°¡à°‚ ఇలా : . . . . .

కోవిడ్‌-19 ఎమర్జెన్సీ వెహికల్‌ పాసులు కొరకు జిల్లా పోలీస్ కంట్రోల్ రూం వాట్సాప్‌ నెంబర్‌   6309990933 కు లేదా

 à°®à±†à°¯à°¿à°²à± ఐడి dail100srikakulam@gmail.com అనుమతి కోరుతూ అప్లయ్‌ చేయాలి. 
ఎస్పీ కార్యాలయం  à°…ంగీకరించిన అనుమతి పత్రాలు మీరిచ్చే మొబైల్‌ నెంబర్ పంపిస్తారు. జిల్లా ఎస్పీ వాట్సాప్‌

నెంబర్‌ నుంచి మె యిల్  à°.à°¡à°¿ నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. 

ఫార్వార్డ్‌ చేసిన అనుమతులు (పాసులు) చెల్లవు. à°ªà±à°°à°¯à°¾à°£à°¿à°‚చేటప్పుడు మీ

గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని ఎస్పి  à°•à°¾à°°à±à°¯à°¾à°²à°¯à°‚ వెల్లడించిం ది. పై తెలియచేసిన నెంబర్ తప్ప ఏ ఇతర ఫోన్ లకు ప్రజలు పాస్ à°² కొరకు అభ్యర్థన చేసిన

సదరు విన్నపము పరిగణలోకి తీసుకోవడం జరగదని జిల్లా ఎస్పీ  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam