DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సిబ్బంది రక్షణ కూడా చాలా ముఖ్యం: ఏలూరు డిఐజి మోహన్ రావు

*ఉల్లంఘన కేసులు :1.06 లక్షలు, ఫైన్ వసూళ్లు: 6 .08 కోట్లు. . .*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 22, 2020 (డిఎన్ఎస్) : ప్రాణాలకు తెగించి

గత నెలన్నర రోజులుగా ప్రత్యక్ష పోరాటం చేస్తున్న సిబ్బంది రక్షణ కూడా తమకు చాలా ముఖ్యమని ఏలూరు రేంజ్ డిఐజి కెవి మోహన్ రావు తెలియచేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర

డిజిపి గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు బుధవారం ఏలూరు లోని పోస్టల్ కాలనీ వద్ద రెడ్ జోన్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి రక్షణ కోసం సబ్బులు, హ్యాండ్

గ్లేజూ లు, శనిటైజేర్స్, పౌష్టికాహారం కలిగినటువంటి  à°ªà±à°¯à°¾à°•à±†à°Ÿà±à°²à°¨à± డీఐజీ అందచేశారు. 

బుధవారం ఏలూరు పట్టణ  à°ªà°°à°¿à°§à°¿à°²à±‹  à°‰à°¨à±à°¨ రెడ్ జోన్  à°ªà±à°°à°¾à°‚తాలలో పర్యటించి

చెక్ పోస్ట్ à°² వద్ద ఉన్న సిబ్బంది ను తనిఖీ లు నిర్వహించారు. à°ˆ  à°¤à°¨à°¿à°–ీల్లో భాగంగా పికెటు à°² వద్ద ఉన్న  à°¸à°¿à°¬à±à°¬à°‚దికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ రోడ్డుపై సంచరిస్తున్న

కొంతమంది వ్యక్తులను ఆపి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి నారు. ప్రజలు రోడ్డుపై అనవసరంగా సంచరిoచరాదు అని  à°¦à°¾à°¨à°¿à°µà°²à°¨ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది అని . ఏలూరు పోస్టల్

కాలనీ లో ఉన్న రెడ్ జోన్ ప్రాంతాము లో ఉన్న  à°®à±†à°¡à°¿à°•à°²à± సిబ్బంది నీ సదరు ప్రాంతములో ప్రైమరీ కాంటాక్ట్ ,సెకండరీ కాంటాక్ట్ ఎంతమందికి  à°Ÿà±†à°¸à±à°Ÿà± చేశారు ఎంతమందికి

పాజిటివ్ వచ్చిందన్న విషయం పై అధికారులు ను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు 

à°ˆ సందర్భంగా డీఐజీ  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ ఏలూరు రేంజి పరిధిలో 27 రెడ్ జోన్  à°ªà±à°°à°¾à°‚తాలు  20 లొకేషన్స్ లో

ఉన్నట్లు, ఏలూరు రేంజి పరిధిలో 77 పాజిటివ్ కేసులు à°—à°¾ గుర్తించబడి నట్లు   దాంట్లో 20 మంది వైద్య సదుపాయం పొందినా తరువాత వారికి  à°•à°°à±‹à°¨à°¾  à°µà±ˆà°°à°¸à± లేనందున డిశ్చార్జ్

చేసినట్లు, ఇంకా 57 మందికి పాజిటివ్ కేసులు గా గుర్తించబడినట్లు, సదరు వ్యక్తులను క్వారoటైన్ లో ఉంచి వైద్య సదుపాయం అందిస్తున్నట్లు, పశ్చిమగోదావరి జిల్లా నందు 14

రెడ్ జూన్ ప్రాంతాలను గుర్తించినట్లు సదరు ప్రాంతాలలో ఉన్న వారందరూ కూడా లాక్ డౌన్ నియమ నిబంధనలు పాటిస్తూ, స్వీయ రక్షణ పొందుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా

పోలీస్ వారికి సహకరించాలని తెలియజేసినారు.  

ఉల్లంఘన కేసులు :1.06 లక్షలు, ఫైన్: 6 .08 కోట్లు. . .    

కోవీ డు 19  à°¨à°¿à°¯à°® నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 5,248 కేసులు నమోదు

పరిచినట్లు 12,332 మందిని అరెస్టు చేసినట్లు, 3,164  à°¦à±à°•à°¾à°£à°¦à°¾à°°à±à°²à± పై కేసులు నమోదు పర్చినట్లు, 1,06,099 వాహనాలపై à°Žà°‚.వి యాక్ట్ కేసులు నమోదు పరిచి వారిపై ఫైన్ లు 6 కోట్లు 08 లక్షలు 23 వేల 312

రూ.లు  à°…పరాధ రుసుమును వసూలు చేసినట్లు మరియు 4,214 వాహనములను స్వాధీనపరచుకుని వారిపై కేసులు నమోదు చేసినట్లు à°—à°¾, షాపులు ప్రార్థనా మందిరాలు మరియు సమావేశాలు విందులు

వినోదాల్లో నిర్వహిం చే వారిపై కేసు లు నమోదు చేస్తాము అని తెలియజేసినారు. 


మే మూడో తారీఖు వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు విధించిన లాక్ డౌన్

నేపద్యం లో  à°à°²à±‚రు రేంజి పరిధిలో గరికపాడు చెక్పోస్ట్ వద్ద 24/7 మూడు షిఫ్టుల్లో సిబ్బంది  à°‰à°¦à±à°¯à±‹à°— నిర్వహణ చేస్తున్నారు అని, సదరు చెక్పోస్ట్ వద్ద ధర్మం స్కానింగ్

కూడా ఏర్పాటు చేసినట్లు పశ్చిమగోదావరి జిల్లా లో  à°šà°¿à°‚తలపూడి , జీలుగుమిల్లి, కలపరు  à°šà±†à°•à± పోస్ట్ ఏర్పాటు చేసినట్లు  à°‡à°¤à°° రాష్ట్రాల, జిల్లా à°² నుండి  à°…లాగే ప్రతి

మండలంలోనూ ప్రజల సంచారము లేకుండా  à°ªà±‹à°²à±€à°¸à± చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు, ప్రజలు  à°’à°• ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణము చేయకుండా  à°¨à°¿à°°à±‹à°§à°¿à°‚చే

నిమిత్తం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు,  à°†à°‚ధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి  à°¯à±Šà°•à±à°• ఆదేశాలపై 55 సంవత్సరాలు నిండిన పోలీస్  à°¸à°¿à°¬à±à°¬à°‚దికి కోవిడు- 19 విధుల నుండి వారికి

వెసులుబాటు కల్పించినట్లు.  à°°à±†à°¡à± జోన్ ప్రాంతాలలో విదులు  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చే సిబ్బందికి తగిన రక్షణ ఏర్పాట్లు చేసినట్లు మాస్కులు శానీటైజర్స్ లను సమకూర్చి

ఎప్పటికప్పుడు వారి యొక్క ఆరోగ్య పరిస్థితులపై అధికారులు సమాచారాన్ని సేకరిస్తూ తగిన జాగ్రత్తలను సలహాలను ఇస్తున్నారు అని డి.ఐ.జి తెలియజేసినారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam