DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్కూళ్ళు త్రైమాసిన ఫీజు మాత్రమే తీసుకోవాలి : ఏపీ ప్రభుత్వం

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 23, 2020 (డిఎన్ఎస్) :  à°ªà±à°°à±ˆà°µà±‡à°Ÿà± స్కూల్స్, జూనియర్ కాలేజీలకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ

చేసింది. స్కూల్స్ అడ్మిషన్స్ సమయంలో కేవలం ఒక త్రైమాసిక ఫీజు మాత్రమే తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. గత ఏడాది ఫిక్స్ చేసిన ఫీజుల ఆధారంగానే మొదటి త్రైమాసిక

ఫీజుల వసూలు చేయాలని తెలిపింది. ప్రస్తుతం కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా ప్రజలు పలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, à°ˆ నేపథ్యంలో విద్యార్థుల

తల్లిదండ్రుల వినతి మేరకు స్కూళ్లు, కాలేజీల ఫీజులను చెల్లించేందుకు ఇన్‌స్టాల్మెంట్స్ సదుపాయం కల్పించాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. మొదటి త్రైమాసిక ఫీజు

రెండు విడతలగా కట్టించుకోవలని సూచన చేసింది. అలాగే రెండు విడతలకు కనీసం 45 రోజుల వ్యవధి ఇవ్వాలని ఏపీ పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ ఆదేశాలు

జారీ చేశాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - Jan 28, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam