DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహా కుంభ మేళాకు వెళ్లే వారికీ అందుబాటులో ఉన్న ఏర్పాట్లు ఇవే 

*(DNS Report: శాయిరాం CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

*విశాఖ పట్నం, జనవరి 20, 2025 (డిఎన్ఎస్) :* అత్యంత పవిత్రమైన మహా కుంభ మేళ ను దర్శించేందుకు ప్రయాగ్ రాజ్ వెళ్లే భక్తులకు అక్కడ ఉత్తర ప్రదేశ్  ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏర్పాట్ల వివరాలను అందిస్తున్నాం. ఒకసారి పరిశీలించి మీ పర్యటన ఏర్పాట్లు చేసుకోగలరు. 

1.)

తెలుగు వాళ్లు అందరు మహాకుంభ  మేళా సందర్శనకి వెళ్లి వారు ట్రైన్ ద్వారా మాత్రమే వెళ్లండి ,బస్సు ద్వారా వెళ్తే  16 Km దూరం లో పోలీస్ లు ఆపేస్తారు, అక్కడ నుండి నడుచుకుంటూ మేళా కి వెళ్ళాలి.
2.) కుంభం మేళకు వెళ్లిన వారి సౌకర్యం కోసం ఉత్తర ప్రదేశ్  ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. మేళా ని సెక్టార్ లు గా, కాటున్ పాండ్స్

గా, ఘాట్స్ గా విభజించారు వాటిపై అవగాహన పెంచుకుని వెళ్ళండి, లేక పోతే అస్సలు ఏమి అర్ధం కాదు, ఎటు వెళ్లి ఎటు వస్తారో మీకు అర్ధం కాదు.
3.) మొత్తం 24 సెక్టర్స్ ఉంటాయి 
4.) 16 - 17 కాటున్ పాండ్స్ ఉంటాయి. (నదికి మధ్యలో బ్రిడ్జి ల నిర్మించారు వాటినే కంటూన్ పాండ్స్ అంటారు )
4.) ప్రయాగ రాజ్ ని మూడు గా విభజించారు A. జ్యూస్సి ,  B.

హరిలాగంజ్  C. సంగం 
5.) నది కి కుడి వైపు జ్యూస్సి ఉంటుంది దీనిలో సెక్టర్ నెంబర్ 12 నుండి సెక్టార్  21 వరకు ఉంటాయి. ఇక్కడే సాధారణ భక్తులు నివాసం ఉండవచ్చు. 
6.) హరిలాగంజ్ ఇది నదిదాటి ఎడమ వైపు నా ఉంటుంది దీనిలో సెక్టార్లు  ( 5 , 11, 10, 9, 8, 7, 6,18,19) ఉంటాయి.
7.) ముఖ్య మైంది సంగం. దీనిలో ఇది మెయిన్  రోడ్ కి దగరలో ఉంటుంది దీనిలో

సెక్టార్ 3, 4, ఉంటాయి.
8.) మిగతావి 22,23, చాలా దూరం లో ఉంటాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - Jan 30, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam