DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాజిటివ్ ల నేపథ్యంలో లాక్ డౌన్ మరింత కఠినం : ఏలూరు డిఐజి

ఏలూరు పట్టణ  à°ªà°°à°¿à°§à°¿à°²à±‹ డిఐజి విస్తృత తనిఖీలు  

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 28, 2020 (డిఎన్ఎస్) : ఏలూరు రేంజ్ డీఐజీ కే.

వి మోహన్ రావు ఏలూరు పట్టణ  à°ªà°°à°¿à°§à°¿à°²à±‹  à°‰à°¨à±à°¨ ఫైర్ స్టేషన్ మరియు పోస్టల్ కాలనీ  à°ªà±à°°à°¾à°‚తాలలో పర్యటించి చెక్ పోస్ట్ à°² వద్ద ఉన్న పోలీస్   మరియు అర్. à°Ÿà°¿. సి, సిబ్బందినీ

తనిఖీ లు నిర్వహించినారు. à°ˆ  à°¤à°¨à°¿à°–ీల్లో భాగంగా పికెటు à°² వద్ద ఉన్న  à°¸à°¿à°¬à±à°¬à°‚దికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ రోడ్డుపై సంచరిస్తున్న కొంతమంది వ్యక్తులను ఆపి వారికి

కౌన్సిలింగ్ ఇచ్చి నారు. ప్రజలు రోడ్డుపై అనవసరంగా సంచరిoచరాదు అని  à°¦à°¾à°¨à°¿à°µà°²à°¨ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది అని తెలియచేసిన రు. à°ˆ సందర్భంగా డీఐజీ గారు పోస్టల్

కాలనీ లో  à°°à±†à°¡à± జోన్ వద్ద ఉన్న  à°µà±ˆà°¦à±à°¯ అధికారులతో, అశా వర్కర్లు గ్రామ వాలెంటర్ల్లు తో మాట్లాడుతూ రెడ్ జోన్ ప్రాంతము నందు ప్రైమరీ కాంటాక్ట్స్ సెకండరీ

కాంటాక్ట్స్ ఎంతమందికి ఉన్నాయి అనే విషయం పైన, రెడ్ జోన్ ప్రాంతము నందు ఉన్న ప్రజలకు నిత్యవసర వస్తువులు సరఫరా ఏ విధంగా జరుగుతుంది అనేదానిపై వాలంటీర్లను

పోలీసు సిబ్బందిని à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు.  à°ªà°¶à±à°šà°¿à°®à°—ోదావరి జిల్లా నందు  à°°à±†à°¡à± జోన్ ప్రాంతాలను పెరుగుతున్న కారణముగా  à°ªà±à°°à°œà°²à±  à°²à°¾à°•à± డౌన్ నియమ నిబంధనలు పాటిస్తూ,

స్వీయ రక్షణ పొందుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పోలీస్ వారికి సహకరించాలని తెలియజేసినారు.  

పాజిటివ్ ల నేపథ్యంలో మరింత కఠినం : . . .

ఏలూరు రేంజ్

పరిధిలో  à°ªà°¾à°œà°¿à°Ÿà°¿à°µà± కేసులు ఎక్కవగా  à°¨à°®à±‹à°¦à± అవుతున్న కారణంగా లాక్ డౌన్ నియమ నిబంధనలను కఠినంగా అమలు పరుస్తామని, కోవీ డు 19  à°¨à°¿à°¯à°® నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 6,215

కేసులు నమోదు పరిచినట్లు 14,334 మందిని అరెస్టు చేసినట్లు, 3,418 దుకాణదారులు పై కేసులు నమోదు పర్చినట్లు, 1,26,708 వాహనాలపై ఎం.వి యాక్ట్ కేసులు నమోదు పరిచి వారిపై ఫైన్ లు 7 కోట్లు 18

లక్షలు 90 వేల 501 రూ.లు  à°…పరాధ రుసుమును వసూలు చేసినట్లు మరియు 4,564 వాహనములను స్వాధీనపరచుకుని వారి పై కేసు లు నమోదు à°ª రిచ్చినట్లు à°—à°¾, షాపులు ప్రార్థనా మందిరాలు మరియు

సమావేశాలు విందులు వినోదాల్లో పాల్గొనే వారిపై కేసు లు నమోదు చేస్తాము అని తెలియజేసినారు. మే మూడో తారీఖు వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు విధించిన లాక్

డౌన్ విధించినరు ఇప్పటివరకు లాక్ డౌన్ కారణంగా ప్రజలు పోలీసువారికి సహకరించినట్లు మే మూడో తారీఖు వరకు ప్రజలు పోలీసువారికి సహకరించి కరోనా వైరస్ వ్యాప్తి

చెందకుండా సహకరించగలరని,  24 à°—.లు పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తూ డ్రోన్ కెమెరా లతో సదరు రెడ్ జోన్  à°ªà±à°°à°¾à°‚తాములలో ఉన్న ప్రజలు బయటకు రాకుండా కాపలా

కాస్తున్న ట్లు, కరోనా వైరస్ పై  à°ªà±‹à°²à±€à°¸à± అధికారులు ఎప్పటికప్పుడు   మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు.  

ప్రజలకు  à°µà±ˆà°¦à±à°¯ పరముగా అత్యవసర

పరిస్థితులు ఏర్పడినచో అన్ని జిల్లాల యొక్క ఎస్పి లకు పాస్  à°‡à°µà±à°µà°®à°¨à°¿  à°†à°‚ధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌరవ గౌతమ్ సావాంగ్ ఐ.పి.యస్  à°—ారి యొక్క ఆదేశాలపై ఇచ్చే

ఏర్పాట్లను చేసినట్లు, రెడ్ జోన్ ప్రాంతాలలో ఉద్యోగ నిర్వహణ చేసే సిబ్బందికి ఆరోగ్య సమస్యలు ఏర్పడకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు

వారికి మాస్కులు గ్లోజులు శానిటే జేర్స్ ను అందుబాటులో ఉంచి నట్లు. రాష్ట్ర డిజిపి గౌరవ గౌతమ్ సవాంగ్ ఐపిఎస్ వారి యొక్క ఉత్తర్వుల ప్రకారం 55  à°¸à°‚వత్సరములు  à°µà°¯à°¸à±à°¸à±

నిండినటువంటి సిబ్బందికి ఉద్యోగాల్లో వెసులుబాటు కలిగి చేసినట్లుగా తెలియజేసినారు. ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్ శానం  à°°à°®à±‡à°·à±  à°—ారి యొక్క కుమార్డు శానము రోహిత్

యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని తన కుమారుని చేత చెక్ పోస్టుల వద్ద విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు పోలీస్ సిబ్బంది ఆర్టీసీ సిబ్బంది మరియు ఇతర

సిబ్బందికి హెల్త్ డ్రింక్ ను పంపిణీ చేసినారు. పుట్టినరోజు సందర్భముగా తన తండ్రి పనిచేస్తున్న సంస్థలోని ఉద్యోగులకు ఆరోగ్యకరంగా ఉండాలనే ఉద్దేశంతో హెల్త్

డ్రింక్ ను సరఫరా చేసినందుకు ఆ చిన్నారిని డీఐజీ గారు ఆశీర్వదించారు. డీ ఐ జి గారి తో పాటు ఏలూరు త్రీ టౌన్ సిఐ ఎం ఆర్ ఎల్ ఎస్ ఎస్ మూర్తి, మహిళ సి ఐ అహమద్ మున్నీసా

ఆర్టీసీ సిబ్బంది మరియు అర్ à°Ÿà°¿. à°“  à°…ధికారి మరియు సిబ్బంది పాల్గొన్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 4, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam