DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పట్టాలెక్కనున్న 400  శ్రామిక రైళ్లు : రైల్వే శాఖా  

*ప్రజల శ్రేయస్సుకై మేడే కానుక ఇది కేంద్రం. . .*

అత్యంత కట్టుదిట్టమైన చర్యల మధ్యే ప్రయాణం.. 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). .

.*

అమరావతి, మే 01, 2020 (డిఎన్ఎస్) : గత నెలన్నర రోజులుగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకు పోయిన ప్రయాణీకులు, వలస వాదులు, విద్యార్థులకు భారీ ఊరట లభించింది. మేడే కనుక గా భారతీయ

రైల్వే శాఖా 400 శ్రామిక రైళ్లు ( ప్రత్యేక రైళ్ల) ను దేశవ్యాప్తంగా నడిపేందుకు సిద్దపడింది. దీనికై అధికారిక ప్రకటన విడుదల చేసింది.  à°°à±‹à°œà±à°•à± 400 రైళ్లు నడిపించేందుకు

రైల్వేశాఖ సిద్ధం చేసింది. ఇరు ప్రాంతాల ప్రభుత్వాలు అంగీకరిస్తేనే ప్రయాణీకులు ఈ రైళ్లలో ప్రయాణించే అవకాశం ఉంది. అయితే ప్రయాణీకులకు అన్ని రకాల వైద్య

పరీక్షలు నిర్వహించి, సురక్షితం అనుకుంటేనే అనుమతి ఇవ్వడం జరుగుతుంది. 

టికెట్‌ à°Žà°‚à°¤ అన్నది నిర్ణయించడానికి రైల్వే శాఖ కసరత్తులు చేస్తోంది. అయితే

రైళ్లలో ప్రయాణించే సమయంలో ఖచ్చితంగా సామజిక దూరం పాటించేలా నిబంధనలు పాటించాలని సూచించింది. లాక్‌డౌన్‌ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన

విద్యార్థులు, పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిన భక్తులు, పర్యాటకులు తదితరులకూ ఊరట కల్పిస్తూ కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలు జారీసిన విషయం తెలిసిందే. దీంతో

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న తమవారిని స్వస్థలాలకు తరలించడానికి, రైళ్లను నడపాలని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వినతులు రావడంతో, కేంద్ర కేబినెట్‌ à°ˆ

మేరకు నిర్ణయం తీసుకుంది.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam