DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారీగా జనం వచ్చే అవకాశం ఉంది..జగన్ సూచనలు 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, మే 01, 2020 (డిఎన్ఎస్) :  à°•à°°à±‹à°¨à°¾ నివారణ చర్యలపై ఏపీ సీఎం  à°µà±ˆà°¯à°¸à±‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు.

క్వారంటైన్‌ కేంద్రాల్లో సదుపాయాలు, పారిశుద్ధ్యం, భోజనం సహా పలు అంశాలపై క్రమం తప్పకుండా సమీక్ష చేయాలని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కృష్ణబాబుకు సూచించారు.

లాక్‌డౌన్‌ సడలింపులతో విదేశాలనుంచి, ఇతరరాష్ట్రాల నుంచి భారీసంఖ్యలో జనం తరలివచ్చే అవకాశం ఉండటంతో స్క్రీనింగ్‌ చేయడం, అవసరమైన వారిని క్వారంటైన్‌కు

తరలించడం తదితర అంశాలపై సీఎం విస్తృతంగా చర్చించారు. ఇందుకోసం అనుసరించాల్సిన విధానంపై à°’à°• కార్యాచరణ రూపొందించాలని సూచించారు.  à°µà°¿à°¦à±‡à°¶à°¾à°²à°¨à±à°‚à°šà°¿ వచ్చే వారికి

దాదాపుగా నాన్‌ కోవిడ్‌ సర్టిఫికెట్‌ ఉంటుందని, అలాంటి వారిని హోం క్వారంటైన్‌ విధించాలని అన్నారు. ఇక, గుజరాత్‌ నుంచి విశాఖపట్నం, విజయనగరం  à°µà°šà±à°šà°¿à°¨

మత్స్యకారులకు పూల్‌ శాంపిల్స్‌ చెక్‌ చేసి ఫలితాల ఆధారంగా ఇళ్లకు పంపించాలని సీఎం ఆదేశించారు. 

కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,00,997 కోవిడ్‌ 19 పరీక్షలు జరగగా

నిన్న ఒక్కరోజే 7902 మందికి పరీక్షలు చేశారు.  à°ªà±à°°à°¤à°¿ మిలియన్‌కు 1919 చొప్పున పరీక్షలతో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 235 క్లస్టర్లు, 79 వెరీ

యాక్టివ్‌ క్లస్టర్లు,  68 యాక్టివ్‌  à°•à±à°²à°¸à±à°Ÿà°°à±à°²à±, 53 డార్మంట్‌ క్లస్టర్లు ఉన్నాయి.  35  à°•à±à°²à°¸à±à°Ÿà°°à±à°²à°²à±‹  28 రోజుల నుంచి కేసులు లేవని సీఎంకు అధికారులు వివరించారు. కుటుంబ

సర్వే ద్వారా గుర్తించిన దాదాపు 32వేల 792 మందిలో 17,585 మందికి పరీక్షలు జరిగాయని మిగిలిన వారికి 23 రోజుల్లో పరీక్షలు పూర్తిచేస్తామని చెప్పారు. వీరిలో 4వేల మంది

హైరిస్క్‌ ఉన్నవారిగా గుర్తించినట్టు చెప్పారు. అయితే వీరికి వెంటనే పరీక్షలు చేసి... లక్షణాలు ఉంటే.. ముందస్తు వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.  à°•à±‹à°µà°¿à°¡à±‌

కారణంగా మరణాలు సంభవించకుండా చూడటమే లక్ష్యంగా పెట్టుకున్నామన్న అధికారులు.. జిల్లాల వారీగా ప్రత్యేక నంబర్లు కేటాయిస్తున్నామని చెప్పారు. ఇక, టెలిమెడిసన్,

విలేజ్‌ క్లినిక్, పీహెచ్‌సీల మధ్య సరైన సమన్వయం ఉండాలన్న సీఎం... భవిష్యత్తులో ప్రజలకు మరింత చేరువగా ఉండేలా వైద్య వ్యవస్థను తీర్చిదిద్దుకోవాలని సూచించారు.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam