DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గీత కార్మికులకు అండగా ఉంటాం.: మంత్రి పిల్లి

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, మే 03, 2020 (డిఎన్ఎస్) : కల్లుగీత కార్మికులు అన్ని విధాలా ఆదుకుంటామని  à°‰à°ª ముఖ్య మంత్రి పిల్లి సుభాష్

చంద్రబోస్ తెలిపారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా  à°°à°¾à°œà°®à°¹à±‡à°‚ద్రవరం రూరల్ మండలం కవల గొయ్యి చెర్వు వద్ద  à°•à°²à±à°²à± గీత కార్మికులు ఏర్పాటు చేసిన కృతజ్ఞత

 à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి మరియు రాజమహేంద్రవరం పార్లమెంటరీ సభ్యులు మార్గాని భరత్ రామ్ à°ˆ కార్యక్రమానికి విచ్చేశారు. à°ˆ సందర్భంగా మంత్రి

మాట్లాడుతూ à°ˆ లాక్ డోన్ కారణంగా కల్లుగీత కార్మికుల ఉపాధిని కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసి  à°—్రామాల్లోకి రాకుండా చెట్టు వద్దే కల్లు తీసి

అమ్ముకోవాలని చెప్పారు. ఈ కరోన వల్ల కనిపించిన శత్రువుతో పోరాడుతున్నామని వ్యక్తిగత శుభ్రత మరియు సామాజిక దూరం పాటించాలని చెప్పారు.
à°ˆ సందర్భంగా  à°šà±€à°«à±à°µà°¿à°ªà±

మరియు పార్లమెంట్ సభ్యులు భరత్ రామ్ గారు మాట్లాడుతూ కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన అన్ని వర్గాలను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు.  à°ˆ కార్యక్రమంలో ఎంపీ

భరత్ రామ్ గారి ఆధ్వర్యంలో కల్లుగీత కార్మికులు 200 మందికి నిత్యావసర వస్తువుల  à°‰à°ª ముఖ్యమంత్రి చేతులమీదుగా పంపిణీ చేయడం జరిగింది.  à°ˆ కార్యక్రమం అనంతరం  

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి   ఉప ముఖ్యమంత్రి మరియు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మరియు కల్లుగీత కార్మికులు అలాగే సంఘ

సభ్యులు ఆధ్వర్యంలో  à°ªà°¾à°²à°¾à°­à°¿à°·à±‡à°•à°‚ చేయడం జరిగింది à°ˆ కార్యక్రమంలో రూరల్ మండలం కోఆర్డినేటర్  à°†à°•à±à°² వీర్రాజు మరియు మాజీ ఎంపీపీ రేలంగి సత్యనారాయణ గిరిజాల

బాబురావు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam