DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రూల్స్ తప్పితే మద్యం కొనుగోలుదారులపై కఠిన చర్యలు 

*లాక్ డౌన్ 3 వెసులుబాటు మాత్రమే గతి తప్పితే అంతే :*

*నిబంధనలు తప్పితే ఆ మద్యం దుకాణం బందే. . .*

*ఏపి డిజిపి  à°¡à°¿‌జి‌పి గౌతమ్ సవాంగ్ వెల్లడి.* 

*(DNS రిపోర్ట్ :

రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, మే 05, 2020 (డిఎన్ఎస్) : మూడో విడత లాక్ డౌన్ కొనసాగింపులో భాగంగా దేశవ్యాప్తంగా కొన్ని సడలింపులు చేస్తూ మద్యం

విక్రయాలకు కూడా   మార్గదర్శకాలు విడుదల చేసిందని నిబంధనలు ఉల్లంఘిస్తే à°•à° à°¿à°¨ చర్యలు తప్పవని ఏపి డిజిపి  à°¡à°¿‌జి‌పి గౌతమ్ సవాంగ్ తెలిపారు. మంగళవారం à°ˆ నిబంధనలను

వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఎంపిక చేసిన కంటైన్మెంట్ జోన్, పరిసర ప్రాంతాల మినహా మిగిలిన ప్రాంతాలలో మద్యం విక్రయిచేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ

చేశారు. మద్యం కొనుగోలుదారులు కచ్చితంగా  à°¨à°¿à°¬à°‚ధనల పాటించాలన్నారు. నిర్ణీత సమయంలోనే షాపుల వద్ద క్రమపద్దతిలో విక్రయాలు జరపాలని తెలిపారు. మద్యం కొనుగోలుకు

వచ్చే వారు ఖచ్చితంగా దుకాణాల వద్ద కనీస దూరం పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్క్ దరించాలన్నారు.  à°®à°¦à±à°¯à°‚  à°¦à±à°•à°¾à°£à°² వద్ద గుంపులు గుంపులుగా

గుమికుడరాదని, నిభందనలు అతిక్రమించిన షాపులను తక్షణమే మూసివేస్తాం అని హెచ్చరించారు. 

అదే విధంగా మద్యం సేవించి గొడవలకు దిగడం,ఇతరులను వేదించడం, వివాదాలు

సృస్టించడం, ప్రశాంతమైన వాతావరణానికి à°­à°‚à°—à°‚  à°•à°²à±à°ªà°¿à°‚చే విధంగా వ్యహరించే  à°µà°¾à°°à°¿à°ªà±ˆà°¨  à°œà°¾à°¤à±€à°¯ విపత్తు చట్టం à°•à°¿à°‚à°¦ à°•à° à°¿à°¨ చర్యల తీసుకుంటాం అన్నారు.  à°…లాంటివారిపై

అనునిత్యం ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam