DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హస్తినలోని తెలుగు పాత్రికేయులకు రక్షణగా సీఎం జగన్‌

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, మే 06, 2020 (డిఎన్ఎస్) : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రాక్షసుడు విజృంభిస్తున్న తరుణంలో దేశ రాజధాని

ఢిల్లీలోని తెలుగు మీడియా పాత్రికేయుల రక్షణకై తగిన ఎర్పాట్లు చేసినట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అక్కడ  à°µà°¿à°§à±à°²à± నిర్వర్తిస్తున్న

తెలుగు జర్నలిస్టులకు à°•à°°à±‹à°¨à°¾ పాజిటివ్ à°°à°¾à°µà°¡à°‚పై సీఎం స్పందించారు. వైరస్‌ బారిన పడిన వారికి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీలోని ఏపీ భవన్‌

అధికారులను ఆదేశించారు. కరోనా పాజిటివ్‌à°—à°¾ తేలినవారికి అవసరమైన సాయం అందించాలని అక్కడి అధికారులను కోరారు. సీఎం ఆదేశాలపై à°¸à±à°ªà°‚దించిన ఏపీ భవన్‌ అధికారులు

వెంటనే రంగంలోకి దిగారు. à°…పోలో ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి.. à°•à°°à±‹à°¨à°¾ à°¬à°¾à°°à°¿à°¨à°ªà°¡à°¿à°¨ తెలుగు జర్నలిస్ట్‌లకు వైద్య చికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారుల

విజ్ఞప్తి మేరకు కరోనా పరీక్షల దృష్ట్యా ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తామని అపోలో వైద్య బృందం తెలిపింది. à°ˆ క్రమంలోనే à°¢à°¿à°²à±à°²à±€à°²à±‹ పరిస్థితిని ఏపీభవన్‌

అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. à°•à°¾à°—à°¾ à°¢à°¿à°²à±à°²à±€à°²à±‹ ఉన్న తెలుగు జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం కూడా à°¸à°¾à°¯à°‚ అందించిన విషయం తెలిసిందే. తెలుగు

జర్నలిస్టులకు à°•à°°à±‹à°¨à°¾ వైరస్‌ à°Ÿà±†à°¸à±à°Ÿà±à°²à±, చికిత్స కోసం మంగళవారం రూ.12 లక్షలను విడుదల చేసింది. తక్షణ సాయం à°•à°¿à°‚à°¦ కరోనా పాజిటివ్‌ వచ్చిన ముగ్గురు జర్నలిస్టులకు రూ.75

వేల నగదును విడుదల చేసింది.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam