DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర లో కొత్త జేసీ లుగా  ఐఏఎస్‌ల బదిలీలు

జేసీ- రెవెన్యూ, జేసీ-సంక్షేమం, జేసీ-అభివృద్ధి గా పోస్టింగ్

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)
 
అమరావతి, మే 10 ,2020 (డి ఎన్ ఎస్ ): ఆంధ్ర ప్రదేశ్ భారీగా ఐఏఎస్ ల

బదిలీలు చేపట్టారు. కొత్తగా జిల్లాల్లో ఏర్పాటు చేసిన జేసీలు గా వీరిని నియామకాలు చేస్తూ ప్రభుత్వం
ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. వీరిని జేసీ- రెవెన్యూ,

జేసీ-సంక్షేమం,  à°œà±‡,సీ-అభివృద్ధి  à°—à°¾ విభజించి పోస్టింగ్ లు ఇచ్చారు. వివిధ జిల్లాల జేసీ లు వీరే. . .

శ్రీకాకుళం జేసీ (రైతు భరోసా, రెవెన్యూ)à°—à°¾ సుమిత్‌ కుమార్‌

/> శ్రీకాకుళం  à°œà±‡à°¸à±€ (అభివృద్ధి) à°—à°¾ కె. శ్రీనివాసులు

విజయనగరం జేసీ(రైతు భరోసా, రెవెన్యూ) à°—à°¾ క్రైస్ట్‌ కిషోర్‌ కుమార్‌

విజయనగరం జేసీ(అభివృద్ధి)à°—à°¾ మహేశ్‌

కుమార్‌

విశాఖ జేసీ( రైతు భరోసా, రెవెన్యూ)à°—à°¾ వేణుగోపాల్‌రెడ్డి

విశాఖ జేసీ (అభివృద్ధి)à°—à°¾ పి. అరుణ్‌బాబు

తూర్పు గోదావరి జేసీ (రైతు భరోసా, రెవెన్యూ)గా

లక్ష్మీషా

తూ.గో జేసీ (అభివృద్ధి)గా కీర్తి

పశ్చిమ గోదావరి జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా వెంకటరామిరెడ్డి

పశ్చిమ గోదావరి జేసీ (అభివృద్ధి) హిమాన్షు

శుక్లా

కృష్ణా జేసీ (  à°°à±ˆà°¤à± భరోసా, రెవెన్యూ)à°—à°¾ మాదవి లతా

కృష్ణా జేసీ(అభివృద్ధి)à°—à°¾ శంకర్‌ లతోటి

గుంటూరు జేసీ (  à°°à±ˆà°¤à± భరోసా,  à°°à±†à°µà±†à°¨à±à°¯à±‚)à°—à°¾ దినేశ్‌ కుమార్‌

/> గుంటూరు జేసీ (అభివృద్ధి)గా ప్రశాంతి

ప్రకాశం జేసీ (  à°°à±ˆà°¤à± భరోసా, రెవెన్యూ)à°—à°¾ వెంకట మురళి

ప్రకాశం జేసీ (అభివృద్ధి)à°—à°¾ చేతన్‌

నెల్లూరు జేసీ (  à°°à±ˆà°¤à± భరోసా,  

రెవెన్యూ)à°—à°¾ వి.వినోద్‌ కుమార్‌

నెల్లూరు జేసీ (అభివృద్ధి)à°—à°¾ ఎన్‌ ప్రభాకర్‌రెడ్డి

చిత్తూరు జేసీ  (  à°°à±ˆà°¤à± భరోసా, రెవెన్యూ)à°—à°¾ మార్కండేయులు

చిత్తూరు జేసీ

(అభివృద్ధి)గా వి.వీరబ్రహ్మయ్య

à°•à°¡à°ª జేసీ (   రైతు భరోసా,  à°°à±†à°µà±†à°¨à±à°¯à±‚)à°—à°¾ à°Žà°‚.గౌతమి

à°•à°¡à°ª జేసీ (అభివృద్ధి)à°—à°¾ సాయికాంత్‌ వర్మ

అనంతపురం జేసీ (  à°°à±ˆà°¤à± భరోసా,

రెవెన్యూ)à°—à°¾ నిశాంత్‌కుమార్‌

అనంతపురం జేసీ (అభివృద్ధి)గా లావణ్యవేణి

కర్నూలు జేసీ (  à°°à±ˆà°¤à± భరోసా,  à°°à±†à°µà±†à°¨à±à°¯à±‚)à°—à°¾ రవిసుభాష్‌

కర్నూలు జేసీ (అభివృద్ధి)

ఎస్‌.రామసుందర్‌రెడ్డి

 13 జిల్లాల్లో నాన్‌క్యాడర్‌ జేసీలందరూ జేసీ సంక్షేమం బాధ్యతలు అప్పగించారు. దిల్లీ రావును సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేసింది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam