DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*గుళ్ళల్లో ఆదాయ నష్ఠాలపై కమిషనర్ మల్లగుల్లాలు*

*గుడి తెరిచినా నో శఠారి, నో గర్భాలయ దర్శనం. . .*

*వీడియో కాన్ఫరెన్స్ లో కమిషనర్ రామచంద్ర మోహన్*

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)
 
అమరావతి, మే 10 ,2020 (డి ఎన్ ఎస్ ):
/>
దేవాదాయ శాఖా (ఎఫ్ ఏ సి)  à°•à°®à°¿à°·à°¨à°°à±, అదనపు కమిషనర్ రామచంద్రమోహన్, ఆదనపు కమిషనర్ à°Ÿà°¿. చంద్రకుమార్, జాయింట్ కమిషనరు ఆజాద్ లు జూమ్ అప్ ద్వారా రాష్ట్రం లో ఉన్న అన్ని

ప్రాంతాల ఆర్ జె సి , ఉప కమిషనర్ లు, సహాయ కమిషనర్ లతో జరిపిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిల్లో ప్రధానమైనవి. . .  

1. కరోనా మహమ్మారి వ్యాధి వలన

విధించిన లోక్డౌన్ వలన రాష్ట్రములో దేవాలయాలాల్లో భక్తుల దర్శనం నిలిపివేయడం వలన అన్ని దేవాలయ ఆదాయం గణనీయంగా తగ్గినందున, దేవాలయ నిర్వహణ ఖర్చులు 50%

తగ్గించుకోవాలసినదిగా సూచించారు.

2. లాక్డౌన్ ఎత్తి వేసిన తదుపరి దేవాలయాలలో భక్తుల దర్శనం నకు ప్రభుత్వం వారు ఒక ళ అనుమతి ఇ చ్చినచో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గురించి 6(a) 6(b) దేవాలయం ఈ.ఓ లు వెంటనే యాక్షన్ ప్లాన్ తయారు చేసి వెంటనే పంపవలసినదిగా చెబుతూ క్రింది విధంగా ఈ.ఓ.లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు.

ఏ.

 à°¦à±‡à°µà°¾à°²à°¯à°¾à°¨à°¿à°•à°¿ వచ్చే భక్తులు లను అంచనా వేసి అందుకు తగ్గ క్యూ లైన్ ఏర్పాటు చేసుకోవడం, క్యూ లైన్స్ ను ప్రతి గంటకు à°’à°• సారి సోడియం హైపో క్లోరైడ్ ద్రావనంతో

శుభ్రపరచడం, ప్రవేశ ద్వారం వద్ద చేతులు కు శుభ్రపరిచే శానిటీజర్ &  à°¡à°¿à°¸à±à°‡à°¨à±à°«à±†à°•à±à°·à°¨à± టన్నెల్ ఏర్పటు చేయడం. టాయిలెట్ దగ్గర లిక్విడ్ సోప్ ఏర్పాటు కు సూచించారు..

/> బి.  à°­à°•à±à°¤à±à°²à± మాస్క్ తప్పనిసరిగా ధరించడం, దర్శన సమయంలో 6 అడుగుల దూరం పాటించడం, ఆంత్రాలయ దర్శనం నిషేధం, శఠారి నిషేధం, తీర్థం ఇవ్వడం ఇబ్బంది లేకుంటే

కొనసాగించొచ్చు.

సి. దేవాలయ ఆదాయం  à°®à°°à°¿à°¯à± ఖర్చులు మధ్య లోటును భర్తీ చేసుకొనుటానికి తగిన చర్యలు తీసుకోవాలి.. అందులో భాగంగా పరోక్ష సేవలను ఆన్లైన్ ద్వారా

భక్తులకు అలవర్చి దేవాలయ ఆదాయం పెంపొందించడం.

డి. పాదాలతో పనిచేసే స్టాండ్ లపై శానిటైజర్లను ఏర్పాటు చేయుట.

ఇ. ఆన్లైన్ ద్వారా డొనేషన్లు భక్తుల నుండి

సేకరించుటకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయుట.

ఎఫ్. ఆన్లైన్ సేవల  à°ªà±à°°à°šà°¾à°°à°‚ గురుంచి వాలంటరి భక్తుల సేవలను ఉపయోగించుట.

జి. దేవాలయాలు లో భక్తులకు అందించే

ఆన్లైన్  à°¸à±‡à°µà°²à°¨à± యూట్యూబ్ లైవ్ , ఫేసుబుక్ లైవ్ ద్వారా చూపించుట.

హెచ్. భక్తులకు చిన్న పేకెట్ లో కుంకుమ ప్రసాదం ఇచ్చుట.

3. లాక్డౌన్ కాలంలో దేవాలయ భూములు,

షాపులు & బిల్డింగ్ కౌలు కాలం లో ముగిసిన వాటికి బహిరంగ వేలం నిర్వహుంచుటకు గలా ఇబ్బందులు దృష్ట్యా ఇటీవల ప్రభుత్వ మెమో తేదీ.8-5-2020 మరియు కమిషనర్ మెమో తేదీ.9-5-2020 లో

సూచించిన ఆదేశాల మేరకు పాత కౌలుదారులకే తిరిగి ఒక సంవత్సర కాలానికి (2020-21) గాను అదే లీజ్ మొత్తానికి ఇచుటకై జరిచేసిన సూచనలు తు.చ. పాటించి, తగు ప్రతిపాదనలు పంపి

ఉత్తర్వులు తీసుకోవాలి.

4. దేవాలయ ఆడిట్ నివేదికలు పై తక్షణమే రిప్లై లను సంబంధిత ఏసీ/ డీసీ/ ఆర్జెసి లకు పంపవలెను. ఇందుకోసం వీరు వెంటనే ప్రత్యేక మీటింగ్

ఏర్పాటై చేసి ,పూర్తి చేసి, ప్రజలలో మన శాఖ పై ఉన్న అప్రతిష్ట తొలగించాలి.

5. 6 (ఏ) & 6 (బి) 6 (సి) దేవాలయ à°ˆ.à°“ లందరు మే 16 à°µ తేదీ లోగా పర్యవేక్షణ నియమావళి ని  à°¤à°¯à°¾à°°à± చేసి పంపవలెను.

ఇవ్వని వారి పైన తక్షణ చర్యలు ఉంటాయి.

6. హుండీలు తెరిచి లెక్కించుట లో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లఘించకుండా ఏర్పాట్లు చేసుకోవాలి. అవసరమైతే స్థానిక రెవిన్యూ

పోలీస్ అధికారుల అనుమతి పొందాలి. ఎక్కువ హుండీలున్నచో ఒకే సారి అన్ని తెరవకూడదు. లెక్కింపు సమయంలో 20 మందికి మించకూడదు. అందరూ మాస్కులు ధరించి., 6 అడుగులో దూరంలో

కూర్చొని ఒక్కకరికి చిన్న sanitizer బాటిల్ ఇవ్వాలి. ఇందుకు అవసరమైన సూచనలు ఏసీ/ డీసీ/ ఆర్ జె సి లు ఇచ్చి ఈ.ఓలు, తనికిదారులు తెరిచేలా చూడాలి. ఏదైనా హుండీ దొంగతనం జరిగిన

అందుకు ఈ.ఓలు తనికిదారులు బాద్యులుగా చేసి చర్యలు తీసుకోబడును.

7. దేవాలయ నిధులతో కొత్త పనులు ఏవి చేపట్టకూడదు. ఇదివరకే చేపట్టిన పనులు 50% లోపు ఉంటే వెంటనే

ఆపేయాలి. 80% పూర్తి అయితే దేవాలయ ఆర్థిక పరిస్థితులను బట్టి పూర్తి చేసుకోవచ్చు. ఇందు కోసం జారీ చేసిన కమిషనర్ సర్క్యులర్ పాటించాలి. సిజిఎఫ్ పనులు

కొనసాగించొచ్చు.

8. ఈ.ఓ.లు మరియు అధికారులందరు లో లాక్ డౌన్ పీరియడ్ లో ఫోన్లో అందుబాటులో ఉండాలి.

9. గతములో వివిధ శాఖల వారు దేవాలయ భూములను భూసంపాదన ద్వారా

సేకరించి పూర్తి నష్టపరిహారం చెల్లి0చకుండా బకాయి ఉన్న వివరాలను పంపినపుడు సంబంధిత ఏసీ లు సరిగా పరిశీలించకుండా పంపిఉన్నారని అందులో ఉన్న దోషాలను వెంటనే ఏసీ

లు స్వయంగా సరిచేసి, వారు స్వయంగా పరిశీలించి సరిగా ఉన్నాయని దృవీకరించి సంతకం చేసి మే 11 వ తేదీ ఉదయం 11 గంటల లోగా పంపాలని ఆదేశించడం జరిగింది.

10. అన్ని కార్యాలయాలు

తెరిచి సిబ్బంది అందరూ ఆఫీస్ కు వచ్చి పనుకు చేసుకొనుటకు అనుమతులు ప్రభుత్వం వారు ఇచ్చినందున, విధులకు హాజరయ్యే సమయములో ప్రవేశ ద్వారం లొనే చేతులు సానిటీజ్

చేసుకోవాలి & అందరూ మాస్కులు ధరించి  à°¸à°¾à°®à°¾à°œà°¿à°• దూరం పాటించాలి. కంటైన్మెంట్ పరిధి లో ఉన్న ఆఫీసులు తప్ప  à°°à±†à°¡à± జోన్లో ఉన్న ఆఫీస్ లో కూడా 33% స్టాఫ్ & అధికారులు హాజరు

కావాలి.   ప్రతి టేబుల్లో పై ఎవరదిి వారే సానిటీజ్ బాటల్ ఉంచుకోవాలి  à°’కరిది ఇంకొకరు ముట్టుకోకూడదు. ఫైల్ మొత్తుకున్నా ప్రతిసారి సానిటీజ్ చేసుకోవాలి. కరిడారు

లో మాట్లాడేపుడు కూడా దూరం పాటించాలి. ధరించిన మాస్కులు  à°®à±à°Ÿà±à°Ÿà±à°•à±‹à°•à±‚డదు. ముఖ్యముగా మాట్లాడేటప్పుడు మాస్క్ తొలగించకూడదు. ఆఫీసుకు వచ్చే సందర్శకులకు ప్రవేశ

ద్వారం దగ్గరే చేతులు సానిటీజ్ చేసుకున్నకే లోపలికి అనుమతించాలి.

11. Rjc/ Dc/ Ac అధికారుల వాట్స్ ప్ ఆదేశాలను, కమిషనర్ కార్యాలయం వారు జారీ జారీ చేసిన సర్క్యులర్ ను

క్రింది స్థాయి ఉద్యగులందరికి చేరేట్టు చూడాలి. వాట్సాప్ గ్రూప్ లో అనవసరమైన ఫోటోలు , సందేశాలు పంపకూడదు. ఆధికారులు పంపిన అన్ని ముఖ్యమైన సందేశాసలను తప్పకుండా

అందరూ చూసుకుంటూ ఉండాలి.

12. పై అధికారులకు నివేదికలు పంపునపుడు ఏసీ/ డీసీ లు తప్పకుండా సంబంధిత కార్యనివాహక అధికారుల నుండి నివేధికలు తీసుకొని, పరిశీలించిన

తదుపరి సమగ్ర నివేదికలు పంపాలి.

13. రెడ్ జోన్ పరిధిలో ఉన్న కార్యాలయంలో e- office ద్వారా ఫైల్స్ డీల్ చేయవలెను. మరియు జూమ్ అప్ ద్వారా ఏసీ/ డీసీ/ ఆర్ జె సి లు ఈ.ఓలు &

తనికిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి తగు సలహాలు సూచనలు ఇవ్వలి.

14. లోక్డౌన్ కాలములో కూడా ఎంతో శ్రమకోర్చి ఏసీ లు / పర్యవేక్షకులు/ తనికిదారులు / ఈ.ఓలు

నవశకం వెబ్ సైట్ నందు ఒకసారి అర్చక సాయం కోసం సుమారు 31 వేల దేవాలయ అర్చకుల వివరాలను నమోదు చేసినందుకు అభినందనలు తెలిపారు. త్వరలో అర్చకుల ఖాతాలలో 5000 జమకాబడతాయని

చెప్పారు.

14. చివరగా లోక్డౌన్ పీరియడ్ ను ఈ.ఓ. లు మరియు అధికారులందరు సద్వినియోగం చేసుకొని పెండింగ్ పనులు పూర్తి చేసి మరియు లోక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిచకుండా,

భక్తుల సౌకర్యాలపై శ్రద్ద వహించి మన శాఖ కు ప్రజల్లో మంచి పేరు వచ్చేలా చూడాలని కోరారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam