DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లాక్ డౌన్ లో ఆర్జిత‌సేవ‌లు టికెట్లు రీఫండ్ : టిటిడి  

*వీడియో సమావేశం లో ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌ ఆదేశం* 

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)
 
అమరావతి, మే 11, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ):  à°•‌రోనా వైర‌స్ వ్యాప్తిని

à°…à°°à°¿à°•‌ట్టేందుకు కేంద్ర, రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణ‌యం  à°•à°¾à°°‌ణంగా మార్చి 14 నుండి మే 31à°µ తేదీ à°µ‌à°°‌కు శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, à°¦‌ర్శ‌à°¨

టికెట్లు à°°‌ద్దు చేసుకున్న à°­‌క్తుల‌కు త్వ‌à°°à°¿à°¤‌à°—‌తిన రీఫండ్ చేయాల‌ని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿

à°ª‌రిపాల‌నా à°­‌à°µ‌నంలో సోమ‌వారం మొద‌టిసారిగా వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఐటి విభాగం కార్య‌à°•‌లాపాలపై ఈవో à°¸‌మీక్ష నిర్వ‌హించారు.

             à°ˆ సంద‌ర్భంగా ఈవో

మాట్లాడుతూ ఆర్జిత సేవ‌లు, à°¦‌ర్శ‌à°¨ టికెట్ల‌ను à°°‌ద్దు చేసుకున్న వారిలో ఇప్ప‌à°Ÿà°¿à°µ‌à°°‌కు 45 శాతం మంది à°­‌క్తులు రీఫండ్ కోసం వివ‌రాలు à°¸‌à°®‌ర్పించార‌ని తెలిపారు.

మొత్తం 2,50,503 మంది రీఫండ్ కోసం కోర‌à°—à°¾ 90 శాతం అనగా 1,93,588 మందికి వారి ఖాతాల్లో à°¨‌à°—‌దు à°œ‌à°® చేశామ‌ని వివ‌రించారు. మిగిలిన‌వారికి కూడా త్వ‌à°°‌à°—à°¾ చెల్లింపులు

చేస్తామ‌న్నారు. లాక్‌డౌన్ à°¸‌à°¡‌లించిన à°ª‌క్షంలో à°­‌క్తుల‌కు శ్రీ‌వారి à°¦‌ర్శ‌నం à°•‌ల్పించేందుకు à°…à°®‌లుచేయాల్సిన విధి విధానాల‌పై à°®‌రోసారి విస్తృతస్థాయి

à°¸‌మావేశం నిర్వ‌హించాల‌ని à°…à°¦‌à°¨‌పు ఈవోను కోరారు.

            గోవింద మొబైల్ యాప్‌లో శ్రీ‌వాణి ట్ర‌స్టును ఏప్రిల్ 9 నుండి అప్‌డేట్ చేసిన‌ట్టు తెలిపారు.

ఇంజినీరింగ్‌, ఇత‌à°° విభాగాల్లో కాగిత à°°‌హిత బిల్లులు రూపొందించాల‌ని, పేప‌ర్ ఆడిట్ చేప‌ట్టాలని, à°—‌తేడాది కంటే 50 శాతం కాగితం వినియోగాన్ని తగ్గించాల‌ని

సూచించారు. అదేవిధంగా, పిఆర్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్‌, విజిలెన్స్ కంప్లైంట్స్ అండ్ ట్రాకింగ్ సిస్ట‌మ్‌, à°ˆ-పేమెంట్స్ ఇమ్మిగ్రేష‌న్‌, స్టూడెంట్ అడ్మిష‌న్

మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్‌, లీజ్ రెంట‌ల్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్ à°¤‌దిత‌à°° అప్లికేష‌న్ల‌పై ఈవో à°¸‌మీక్షించారు. 

           à°ˆ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿

à°…à°¦‌à°¨‌పు ఈవో శ్రీ ఎవి.à°§‌ర్మారెడ్డి, జెఈవో  à°ªà°¿. à°¬‌సంత్‌కుమార్‌, ఎఫ్ఏ అండ్ సిఏవో  à°“.బాలాజి, ఐటి విభాగాధిప‌తి శేషారెడ్డి, డెప్యూటీ ఈవో (రెవెన్యూ à°®‌రియు పంచాయ‌తి)

 à°µà°¿à°œ‌à°¯‌సార‌థి పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam