DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి పేరు ప్రతిపాదిస్తాం : మంత్రి గంటా 

విశాఖపట్నం, జులై 4 , 2018 (DNS Onlie ): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి పేరు

ప్రతిపాదిస్తామని రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి ప్రకటించారు. బుధవారం స్వతంత్ర సమర యోధులు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ని పురస్కరించుకుని

పద్మనాభం మండలం పాండ్రంకి గ్రామం లో అల్లూరి జన్మ స్థలి లో ఆయనకి మంత్రి గంటా ఘన నివాళి అర్పించారు. అనంతరం అల్లూరి జన్మించిన ఇంటికి వెళ్లి పరిశీలన చేశారు. ఈ

సందర్భం à°—à°¾ అయన మాట్లాడుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి పేరు ప్రతిపాదనను à°°à°¾à°¨à±à°¨à±à°¨ శాసనసభ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి

అందజేస్తామన్నారు  à°ªà°¾à°‚డ్రంగి ప్రజలు ఇబ్బందులను తొలగించేందుకు గోస్తనీ నదిపై వంతెన తప్పక నిర్మిస్తుందన్నారు. రూ.9.8 కోట్లు అవసరం ఉంటుందని ఆర్థిక శాఖకు

ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. సీతారామరాజు జన్మగృహాన్ని సందర్శించి ఆయన తల్లి సూర్యనారాయణమ్మ విగ్రహానికి పూలమాల వేశారు. గ్రామ కోనేటి వద్ద సుమారు రూ.2 కోట్ల

పర్యాటక నిధులతో చేపట్టనున్న అల్లూరి స్మారక మ్యూజియం, ఉద్యానవనం, కల్యాణ మండపం నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు.

ఈ కార్యక్రమం లో రాష్ట్ర పర్యాటక శాఖ

డైరక్టర్ పి. ఎస్ నాయుడు, à°¸à°¿à°¨à±€à°¨à°Ÿà±à°¡à± రాజేంద్రప్రసాద్‌, మాజీ మంత్రి ఆర్‌ఎస్‌డీపీ అప్పలనరసింహరాజు, జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, తహసీల్దార్‌ కె.రమాదేవి,

ఎంపీడీవో సీహెచ్‌.నిర్మలాదేవి తదితరులు పాల్గొని అల్లూరికి నివాళి అర్పించారు..

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam