DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారీ తుఫాన్‌ ముప్పు : రేపు, ఎల్లుండి భారీ తుఫాన్‌

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

అమరావతి, మే 15, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర

అల్పపీడనంగా మారింది. ఇది వాయుగుండంగా మారి దక్షిణ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. శని లేదా ఆదివారం ఉదయానికి తుపాన్‌à°—à°¾ మారనుంది. తొలుత వాయవ్యంగా, తర్వాత

ఉత్తర ఈశాన్యంగా పయనించే క్రమంలో తుఫాన్‌ మరింత బలపడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఈనెల 17 à°¨ 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, 18 à°¨ ఉత్తర

కోస్తా, దక్షిణ ఒడిసా తీరం వెంబడి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. à°ˆ తుపాన్‌కు 'యాంపిన్‌'à°—à°¾ నామకరణం చేశారు.  à°•à°¾à°—à°¾, ఉపరితల ద్రోణి

ప్రభావంతో కోస్తాంధ్రలో 15 వ తేదీన ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో ఓ మోస్తరు వర్షం, 16 న భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదిహేనున రాయలసీమలో 43 డిగ్రీల

గరిష్ఠ ఉష్ణోగ్రతలు, 16 à°¨ à°“ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam