DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇళ్ళ స్థలాల గుర్తింపు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి, జెసి సుమిత్

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

శ్రీకాకుళం, మే 18, 2020 (డిఎన్ఎస్ ): శ్రీకాకుళం జిల్లాలో ఇళ్ళ  à°¸à±à°¥à°²à°¾à°²  à°—ుర్తింపు కార్యక్రమాన్ని వేగవంతం

చేయాలని  à°¤à°¹à°¶à±€à°²à±à°¦à°¾à°°à±à°²à°¨à± జె.సి.ఆదేశించారు.  à°¸à±‹à°®à°µà°¾à°°à°‚ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ తహశీల్దారులతో నిరుపేదలకు ఇళ్ళ పట్టాల

పంపిణీ కార్యక్రమంపై  à°¸à°®à°¾à°µà±‡à°¶à°¾à°¨à±à°¨à°¿ నిర్వహించారు.  à°ˆ సందర్భంగా జె.సి. మాట్లాడుతూ, నవరత్నాలలో భాగంగా  à°ªà±‡à°¦à°²à°‚దరకీ ఇళ్ళు అనే కార్యక్రమాన్ని  à°®à±à°–్యమంత్రి అమలు

చేస్తున్నారని తెలిపారు.  à°‡à°¦à°¿ à°’à°•  à°¬à±ƒà°¹à°¤à±à°¤à°° కార్యక్రమమని తెలిపారు. ఇందు నిమిత్తం  à°‡à°‚à°Ÿà°¿ స్ధలాల పెండింగ్ లే ఔట్ల మస్యలను పరిష్క రించాలన్నారు. ఇంటి స్థలాల

నిమిత్తం ఇంకా ఎవరైనా అర్హులైన లబ్దిదారులు  à°µà±à°‚టే వారిని గుర్తించాలని, ఏ ఒక్క లబ్దిదారుడు తప్పిపోకూడదని తహశీల్దారులను జె.సి. ఆదేశించారు. వారి యొక్క

దరఖాస్తులను   à°ˆ నెల 21 లోగా స్వీకరించడం జరుగుతుందన్నారు. ఇందు నిమిత్తం  à°ªà±à°°à°­à±à°¤à±à°µ భూములు లేదా  à°ªà±à°°à±ˆà°µà±‡à°Ÿà± భూములను గుర్తించాలన్నారు.  à°µà°¾à°Ÿà°¿ వివరాలను హౌసింగ్,

జిల్లా నీటి యామజాన్య సంస్థ లకు తెలియచేయాలన్నారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నిరుపేదలకు ఇళ్ళ స్థలాల పంపిణీ  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚లో అర్హులందరికీ

లబ్ది చేకూర్చడానికి అధికారులు కృషి చేయాలని  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.

ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, గృహనిర్మాణ సంస్థ పథక సంచాలకులు టి.వేణుగోపాల్,

జిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్.వి.కూర్మారావు, తహశీల్దారులు, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam