DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జూన్ 1 నుంచి పట్టాలెక్కనున్న మరో 200 సాధారణ రైళ్లు 

*విశాఖ నుంచి గోదావరి, ఏపీ ఎక్స్ ప్రెస్, ఫలక్నుమా, కోణార్క్* 

*కేవలం ఆన్ లైన్ లో మాత్రమే టికెట్ల విక్రయం.* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో,

విశాఖపట్నం)*

విశాఖపట్నం, మే 21, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): జూన్ 1 నుంచి  à°®à°°à±‹ 200 సాధారణ ప్రయాణిక రైళ్లను నడిపేందుకు భారతీయ రైల్వే  à°¨à°¿à°°à±à°£à°¯à°¿à°‚చింది.  à°²à°¾à°•à± డౌన్ లో చిక్కుకున్న

వారిని గమ్య స్థానాలకు చేర్చేందుకు నడుపుతున్న శ్రామిక స్పెషల్ రైళ్లకు అదనంగా ఇవి నడుస్తాయి. వీటిల్లో విశాఖపట్నం కేంద్రం మీదుగా నడిచే రైళ్లను తూర్పు కోస్త

రైల్వే ప్రకటించింది. à°† రైళ్లు ఇవే: . .. 

ఏపీ ఎక్స్ ప్రెస్ స్పెషల్ విశాఖపట్నం నుంచి న్యూ ఢిల్లీ 
గోదావరి ఎక్స్ ప్రెస్ స్పెషల్ సికింద్రాబాద్ నుంచి

విశాఖపట్నం.
కోణార్క్ ఎక్స్ ప్రెస్ భుబనేశ్వర్ నుంచి ముంబై స్పెషల్. 
ఫలక్నుమా ఎక్స్ ప్రెస్ స్పెషల్ హౌరా నుంచి సికింద్రాబాద్, 

ఏపీ ఎక్స్ ప్రెస్ : 02805 నెంబర్

తో విశాఖపట్నం నుంచి న్యూ ఢిల్లీ వెళ్తుంది. జూన్ 1 నుంచి వెళ్తుంది. 02806 నెంబర్ తో న్యూ ఢిల్లీ నుంచి విశాఖపట్నం జూన్  03 నుంచి బయలు దేరుతిండి. గతంలో ఏపీ ఎక్స్ ప్రెస్

ఆగే స్టేషన్ à°² లోనే à°ˆ రైలు కూడా ఆగుతుంది. à°ˆ రైలు కు à°’à°•  à°«à°¸à±à°Ÿà± ఏసీ 1, సెకండ్ ఏసీ 5 బోగీలు,  à°¥à°°à±à°¡à± ఏసీ బోగీలు 7,  à°¸à±à°²à±€à°ªà°°à± 6, AeCee పాంట్రీ -1 , మోటార్ వానలు 2. ఉంటాయి.  

2. గోదావరి

ఎక్స్ ప్రెస్  à°¸à±à°ªà±†à°·à°²à± : 02728 నెంబర్ రైలు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం కు జూన్ 1 నుంచి,  à°°à±ˆà°²à± నెంబర్  02727  à°µà°¿à°¶à°¾à°–పట్నం నుంచి హైదరాబాద్ కు జూన్ 2 నుంచి బయలు దేరుతుంది. à°ˆ

రైల్లో  à°’à°•  à°«à°¸à±à°Ÿà± ఏసీ బోగి, రెండు సెకండ్ ఏసీ బోగీలు, 4 థర్డ్ ఏసీ, స్లీపర్ 10, జనరల్ 3  à°¬à±‹à°—ీలు, మోటార్ వన్ లు 2 ఉంటాయి. 

కోణార్క్ ఎక్స్ ప్రెస్ : 01019 నెంబర్ రైలు

భుబనేశ్వర్ నుంచి ముంబై సి ఎస్ à°Ÿà°¿ à°•à°¿ జూన్ 1 à°¨,   01020  à°¨à±†à°‚బర్ రైలు సీఎస్టీ ముంబై నుంచి భుబనేశ్వర్ రైలు జూన్ 3 నుంచి బయలు దేరుతుంది. గతంలో ఆగిన స్టేషన్ల లోనే నిలుస్తుంది.

à°ˆ రైల్లో 1 సెకండ్ ఏసీ బోగి, 5 థర్డ్ ఏసి, స్లీపర్ 12 , జనరల్ 2 , సెకండ్ క్లాస్ కమ్ లగేజి 2 , పాంట్రీ ఉంటాయి. 

ఫలక్నుమా ఎక్స్ ప్రెస్ : 02704 నెంబర్ రైలు సికింద్రాబాద్ నుంచి

హౌరా కు జూన్ 1 నుంచి, 02703 నెంబర్ రైలు హౌరా నుంచి సికింద్రాబాద్ కు జూన్ 3 నుంచి బయలు దేరుతుంది. గతంలో నిలిచినా స్టేషన్ల లోనే ఆగుతుంది. ఈ రైల్లో 1 సెకండ్ ఏసీ, 3 థర్డ్ ఏసీ,

స్లీపర్ -13 , జనరల్ -3, సెకండ్ క్లాస్ à°•à°‚  à°²à°—ేజి 2 , పాంట్రీ ఉంటాయి. .

ఈ రైళ్లను ఐ ఆర్ సి టి సి వెబ్ సైట్ ద్వారానే టికెట్లు కొనుగోలు చెయ్యవలసి ఉంటుంది. రైల్వే స్టేషన్ ల

లో టికెట్లు విక్రయం ఉండదు. కేవలం 30 రోజుల కు ముందుగా మాత్రమే టికెట్లు విడుదల చెయ్యబడనున్నాయి. 

ఈ రైళ్లలో దివ్య జ్ఞాన్, ఇతర 11 కేటగిరీల వైద్య సదుపాయం విభాగాల

వారికీ తప్ప మిగతా వారికి ఎటువంటి రాయితీలు అమలు చెయ్యబడవు 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam