DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజా రవాణా లో పాటించాల్సిన నిబంధనలివే: కలెక్టర్ వినయ్ చంద్ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం )

విశాఖపట్నం, మే 22, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): విశాఖపట్నం జిల్లాలో  à°ªà°¬à±à°²à°¿à°•à± ట్రాన్స్పోర్ట్ (మాక్సి క్యాబ్‌లు, టాక్సీ క్యాబ్‌లు

ఆటో రిక్షాలు) అనుసరించవలసిన  à°µà°¿à°§à°¿à°µà°¿à°§à°¾à°¨à°¾à°²à°¨à± జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ శుక్రవారం à°’à°• ప్రకటనలో  à°¤à±†à°²à°¿à°¯à°œà±‡à°¶à°¾à°°à±.

I. మాక్సి క్యాబ్స్, టాక్సీ క్యాబ్స్,ఆటో లను

 à°•à°‚టైన్ మెంటు జోన్లలో అనుమతించరు, నాన్ - కంటైన్ మెంటు జోన్లలో à°’à°• డ్రైవర్ ఇద్దరు ప్రయాణీకులతో మాత్రమే అనుమతి ఉంది, ఎక్కువ మంది ప్రయాణీకులతో ఓవర్ లోడ్

చేయకూడదు.

ప్రతి ట్రిప్ చివరిలో 1%సోడియం హైపో క్లోరైట్ ద్రావణంతో వాహనాన్ని శుభ్రపరుస్తూ ఉండాలి. హైపో ద్రావణంతో నిండిన 1.5 లీటర్ స్ప్రేయర్ వాహనంలో

అందుబాటులో ఉండాలి.హ్యాండ్ శానిటైజర్ బాటిల్ / డిస్పెన్సర్‌ను ప్రతి వాహనంలో ఉంచాలి.

    à°†à°°à±‹à°—్య సంబంధ అత్యవసర పరిస్థితుల్లో తప్ప 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు,

గర్భిణులు,10సం.ల కంటే తక్కువ వయస్సు పిల్లలు, కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తులు బయటకు రాకూడదు. పొడి దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులు వంటి కరోనా లక్షణాలు

ఉన్న వారిని వాహనం లోనికి అనుమతించకూడదు.

     ప్రతి ప్రయాణీకుడు వాహనంలోకి ప్రవేశించే ముందు, వాహనంలో ఉంచిన శానిటైజర్‌తో చేతులను శుభ్రపరచుకోవాలి.

 à°®à°¾à°¸à±à°•à± తప్పనిసరిగా ధరించాలి. à°’à°• బ్యాగు లగేజీ మాత్రమే ఉండాలి. మాస్కు ధరించని వారిని వాహనం లోనికి అనుమతించరాదు. శానిటైజింగ్ డిస్పెన్సర్‌ను  à°µà°¾à°¹à°¨à°‚లో

బిగించాలి. 

    à°¡à±à°°à±ˆà°µà°°à± తన క్యాబిన్లో మాత్రమే ఉండాలి.  à°µà°¾à°¹à°¨à°‚ ఆగినప్పుడు బయటికి వెళ్లకూడదు. బయట తిరగకూడదు.

     డ్రైవర్  à°ªà±à°°à°¯à°¾à°£à±€à°•à±à°² మధ్య ఎటువంటి

స్పర్శ (ఒకరిని ఒకరు తాకరాదు) ఉండకూడదు.  à°›à°¾à°°à±à°œà±€à°² చెల్లింపు కోసం వీలైనంత వరకూ నగదు లావాదేవీలు లేకుండా ఆన్లైన్ పేమెంట్ à°² ద్వారా చెల్లింపు జరగాలి.

    

సామాజిక దూరాన్ని పాటిస్తూ ఉండాలి

     పరిశుభ్రమైన సౌకర్యాలు లేని à°Ÿà±€ షాపుల వద్ద, డాబాస్, మరుగుదొడ్లుకు సమీపంలో వాహనం నిలుపరాదు. అలాగే అటువంటి ప్రదేశాలలో

  ఆహార వస్తువులను ఉపయోగించకూడదు.

     ప్రయాణీకులు తమ సొంత నీటి సీసాలు  à°†à°¹à°¾à°° పదార్థాలను తెచ్చుకునేలా  à°ªà±à°°à±‹à°¤à±à°¸à°¹à°¿à°‚చాలి. 

    à°ªà±à°°à°¯à°¾à°£à°‚లో

ప్రయాణీకులు ఫేస్ మాస్క్ తొలగించకూడదు.  à°«à±‡à°¸à± మాస్క్ ధరించని ప్రయాణీకుడిపై సహ-ప్రయాణీకులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే తదుపరి స్టేషన్ వద్ద à°† ప్రయాణికుడిని

దింపేయాలి.

     వాహనాల్లో ఎసి సౌకర్యం 26 డిగ్రీలు ఉండేలా చూసుకోవాలి. 

     డ్రైవర్ ఎల్లప్పుడూ ఫేస్ మాస్క్ ధరించాలి  à°¶à°¾à°¨à°¿à°Ÿà±ˆà°œà°°à±‌తో తన చేతులను తరచుగా

శుభ్రపరచాలి.

     ప్రతి డ్రైవర్ అతను COVID లక్షణాలను లేదని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వాహనంలో ఎక్కాలి.

     COVID వైరస్ యొక్క లక్షణాలను కలిగి ఉన్న  à°

డ్రైవర్ అయినా సంబంధిత పరీక్షల కోసం స్వచ్ఛందంగా హాజరుకావాలి.

     వాహనం యొక్క యజమాని అటువంటి లక్షణాలను చూపించే డ్రైవర్ ను అవసరమైతే  à°•à±à°µà°¾à°°à°‚టైన్

సెంటరుకు పంపాలి.

     ఉబెర్ మరియు ఓలా వంటి టాక్సీల నిర్వహణలో  à°¡à±à°°à±ˆà°µà°°à± భద్రత, సంరక్షణ విషయంలో 24/7 ప్రత్యేక బృంధాలను అందుబాటులో ఉంచాలి. 

మానిటరింగ్

మెకానిజం:

1) మార్గదర్శకాల కాపీని అన్ని వాహనాల్లో ఇంగ్లీష్  à°¤à±†à°²à±à°—ు భాషలలో ప్రదర్శించవలసి ఉంటుంది.

2) మార్గదర్శకాలను పర్మిట్ షరతులలో భాగంగా

పరిగణించాలి, దీని ఉల్లంఘన చేస్తే వాహనం యొక్క అనుమతిపై చర్య తీసుకోబడుతుంది

3) ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే ఇతర రాష్ట్రాలకు చెందిన అన్ని వాహనాలకు

రాష్ట్ర  à°¸à°°à°¿à°¹à°¦à±à°¦à± చెక్‌పోస్టునందు  à°®à°¾à°°à±à°—దర్శకాల కాపీ ఇవ్వబడుతుంది. అవి వాహనంలో ప్రదర్శించబడాలి.  à°¸à°°à°¿à°¹à°¦à±à°¦à± చెక్ పోస్ట్ గుండా వెళుతున్న అన్ని వాహనాలను

ఆపరేటర్లు మార్గదర్శకాలను అనుసరిస్తున్నారో లేదో తనిఖీ చేయాలి.  à°šà±†à°•à°¿à°‚గ్ అధికారులు రాష్ట్రంలోకి ప్రవేశించే  à°µà°¾à°¹à°¨à°¾à°² కోసం  à°¤à°¨à°¿à°–à±€ జాబితాను

రూపొందించాలి.

4) ప్రతి జిల్లాలో కనీసం ఇద్దరు MVI / AMVI లతో రెగ్యులర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్‌లు  à°à°°à±à°ªà°¾à°Ÿà± చేసి మార్గదర్శకాలను పాటించడం కోసం వారు  à°µà°¾à°¹à°¨à°¾à°²à°¨à±

తనిఖీ లు నిర్వహిస్తూ ఉండాలి.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam