DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీవారి వారి ఆస్తుల విక్రయానికి టీటీడీ రంగం సిద్ధం

*చెన్నై లోని 23 ఆస్తుల అమ్మకానికి ప్రకటనలు సిద్ధం*  

*దాతల విరాళాలకు విలువ లేకుండా చేస్తున్నారు: భక్తుల మండిపాటు*  

మొత్తం అమ్మకానికి పెట్టిన ఆస్తుల

విలువ: రూ. 1,61,25,006‬.

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 23, 2020 (డి ఎన్ ఎస్ ): కోట్లాది మంది హిందూ భక్తుల ఇలవేల్పు అయిన తిరుమల శ్రీనివాసునికి ఎందరో దాతలు

భూములు, ఇతర స్థిరాస్తుల రూపం లో ఇచ్చిన విరాళాలను అమ్మెందుకు తిరుపతి తిరుపతి దేవస్థానములు (టీటీడీ)  à°…ధికారులు సిద్ధపడ్డారు. à°ˆ మేరకు à°°à°‚à°—à°‚ సిద్దం చేసారు. దీనిపై

భక్తులు మండిపడుతున్నారు. తమిళనాడులోని 23  à°ªà±à°°à°¾à°‚తాల్లో భక్తులు శ్రీవారికి ఇచ్చిన  à°†à°¸à±à°¤à±à°²à°¨à± విక్రయించేందుకు à°°à°‚à°—à°‚ సిద్ధమైంది. ఆస్తుల విక్రయం కోసం టీటీడీ

పాలక మండలిలోనే తీర్మానం జరిగింది. దీని కోసం 8 కమిటీలు ఏర్పాటు చేశారు. టీమ్‌ ఏ, బీ విభాగాలుగా కమిటీలు ఏర్పాటు చేశారు. ఆస్తుల విక్రయానికి బహిరంగ వేలం

నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేసే అధికారాలను టీటీడీ అధికారులకు కట్టబెట్టారు. టీటీడీ ఆస్తులను తమవారికి

కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
తక్షణం ఆస్తుల విక్రయాన్ని నిలిపివేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

శ్రీవారికి భక్తులు ఇచ్చిన ఆస్తులు నిరర్ధకమని టీటీడీ అనడం దారుణమని టీడీపీ నేత ఓవీ రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్థలాల్లో హిందూ ధర్మ ప్రచారం

జరగాలన్నారు. టీటీడీ ఆస్తుల విక్రయంపై జనసేన నేతల మండిపడ్డారు. న్యాయపోరాటం చేస్తామన్నారు. వైసీపీ పాలనలో దేవుడికి, దేవుడి ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని

విమర్శించారు. టీటీడీ ఆస్తుల పరిరక్షణకు పోరాటం చేస్తామన్నారు. జరుగుతున్న దారుణాన్ని శ్రీవారి భక్తుల్లోకి తీసుకువెళతామని జనసేన నేతలు తెలిపారు.

టీం ఏ లో

సభ్యులు : 1 . S.Udaya Bhaskar Reddy, Asst.Exe.ఆఫీసర్ (Revenue), TTD., 
2 .  P. Muneendra, Sr.Asst., Revenue Section,TTD,
3 . P.Mohan Rao, Retd., TTD Surveyor  (కాంట్రాక్టు), Properties Cell, TTD,
4 . M.Balaji, Chainman, Properties Cell, TTD., Tirupathi

టీం బి లో సభ్యులు : 1. G.Gowri Sankara Rao, Tahsildar, Properties Cell, TTD,
2 . Y.Subba Rayudu, Sr.Asst., Properties Cell, TTD.,Tirupathi
3 . P.Harinath, Surveyor, PropertiesCell, TTD.,Tirupathi 
4 . Sri.E.Guravaiah, Chainman, Properties Cell, TTD.,

Tirupathi 

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అమ్మకానికి పెట్టిన ఆస్తులు ఇవే: 

1 .  à°‡à°‚à°Ÿà°¿ స్థలం 1,000 గజాలు ఇంటి స్థలం, Plot No.75, పట్టనూర్ గ్రామం, సెల్వతిరుమల నగర్, వన్నూర్  à°¤à°³à±à°•à± , విల్లుపురం జిల్లా,

విలువ : రూ. 2,34,000.00 . 

మిగిలిన వాటిల్లో ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములు, భవనాలు, 22 ఆస్తులను అమ్మెందుకు పూర్తి à°°à°‚à°—à°‚ సిద్దం చేసేసింది. 

వీటిల్లో రూ. 72000 విలువ కల్గిన

ఆస్తులు (విల్లుపురం జిల్లా లోని వన్నూరు తాలూకా లో పరికల్పట్టు గ్రామం లోని 1200 à°š. గజాలు ఇంటి స్థలం),  à°•à°¨à°¿à°·à±à°Ÿà°‚ కాగా,      

వెల్లూర్ జిల్లా లోని గుడియాత్తం మండలం,

పింఛనూర్ గ్రామంలోని 2430 à°š. అడుగుల ఇంటి ఫ్లాట్ ధర రూ. 43,74,000.00 . గరిష్టం. à°—à°¾ ఉంది.  

మొత్తం అమ్మకానికి పెట్టిన ఆస్తుల విలువ: రూ. 1,61,25,006‬.

పూర్తి వివరాలను లో PDF లో

చూడవచ్చు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam