DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైతు భరోసా కేంద్రాలను సిధ్ధం చేయాలి: కలెక్టర్ నివాస్

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

శ్రీకాకుళం, మే 23, 2020 (డిఎన్ఎస్ ): రైతు భరోసా కేంద్రాలను త్వరితగతిన పూర్తి చేయాలని శ్రీకాకుళం జిల్లా

కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు.   శనివారం తహశీల్దారులు, వ్యవసాయ శాఖాధికారులతో జిల్లా కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చారు. రైతు భరోసా,

రబీలో ధాన్యం కొనుగోలు, విత్తనాల సరఫరా, ఇంటి స్థలాల గుర్తింపు తదితర అంశాలపై  à°…ంశాలపై సమీక్షించారు. మే 30à°µ తేదీన రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించడానికి చర్యలు

చేపట్టాలన్నారు.  à°°à±ˆà°¤à± భరోసా కేంద్రాలను పూర్తి స్థాయిలో సిధ్ధం చేయాలన్నారు.   3 లక్షల 56 వేల 464 మంది రైతులకు à°ˆ కేంద్రాల ద్వారా లబ్ది చేకూరుతుందన్నారు.  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ 820

కేంద్రాలు ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.  à°°à±ˆà°¤à±à°²à°•à± నాణ్యమైన విత్తనాల పంపిణీ పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలన్నారు.  à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°•à±‡ విత్తనాల పంపిణీ

కార్యక్రమం ప్రారంభమైనదని, 73,500 క్వింటాళ్ళ విత్తనాలను  à°¸à±à°®à°¾à°°à± 1.4 లక్షల మంది రైతులకు సరఫరా చేయనున్నామని తెలిపారు. నాణ్యమైన విత్తనాలను మాత్రమే సరఫరా చేయాలన్నారు.

సెక్రటేరియట్ పక్కనే పెస్టిసైడ్సు దుకాణాలు ఏర్పాటు చేయాలన్నారు.  à°¦à±€à°¨à°¿ వలన రైతులకు మరింత మేలు జరుగుతుందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా  à°—్రామ ఆర్ధిక

స్వరూపం మారుతుందన్నారు.  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤ పరిస్థితులలో  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  à°¸à°¾à°®à°¾à°œà°¿à°• దూరం పాటించడం, శానిటైజర్

ఉపయోగించడం, మాస్కులు ధరించడం, పరశుభ్రత పాటించడం వంటి చర్యలను తప్పక పాటించాలన్నారు.  à°…నంతరం సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ, నిరుపేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ

కార్యక్రమం నిమిత్తం ఇళ్ళ స్థలాల గుర్తింపు త్వరిత గతిన పూర్తి చేయాలని, లబ్దిదారుల దరఖాస్తులను రెవెన్యూ డివిజనల్ అధికారులు పక్కాగా పరిశీలించాలని చెప్పారు.

 
   à°ˆ కార్యక్రమానికి  à°°à±†à°µà±†à°¨à±à°¯à±‚ జెసి సుమిత్ కుమార్, సహాయ కలెక్టర్ à°Ž.భార్గవ తేజ, రెవెన్యూ డివిజనల్ అధికారి à°Žà°‚.వి.రమణ, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్,

ఉపసంచాలకులు కె.రాబర్ట్ పాల్, మార్కెడింగ్ à°Ž.à°¡à°¿. బి.శ్రీనివాసరావు ముఖ్యప్రణాళిక అధికారి  à°Žà°‚.మోహన్ రావు, బి.సి.కార్పోరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు,

హార్టికల్చర్ à°Ž.à°¡à°¿ ఆర్.ప్రసాద్  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± హాజరైనారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam