DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టీటీడీ ఆస్తుల విక్రయం నిలుపుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

*భక్తుల మండిపాటు తో వెనక్కి తగ్గినా ప్రభుత్వం* 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

అమరావతి, మే 25, 2020 (డిఎన్ఎస్): తిరుమల శ్రీవారికి భక్తులు విరాళంగా

ఇచ్చిన ఆస్తులను అమ్మెందుకు తిరుమల తిరుపతి దేవస్థానములు ( టిటిడి ) ట్రస్ట్ బోర్డు తీసుకున్న నిర్ణయం పై దేశ వ్యాప్తంగా భక్తుల ఆగ్రహం వ్యక్తం చెయ్యడం తో ఆంధ్ర

ప్రదేశ్ ప్రభుత్వం దిగి వచ్చింది. దీంతో తక్షణం à°ˆ ఆస్తుల విక్రయాన్ని నిలుపుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు  à°­à°•à±à°¤à±à°² మనోభావాలను దృష్టిలో పెట్టుకుని à°ˆ

అంశాన్ని పునఃపరిశీలించాలని ఆదేశించిన ప్రభుత్వం. à°ˆ క్రమం లో హిందూ ధర్మ ప్రచారక  à°ªà±†à°¦à±à°¦à°²à±, భక్తులు, ఇతరుల అభిప్రాయం తీసుకోవాలని సూచించింది. à°ˆ భూముల్లో టీటీడీ

దేవాలయ నిర్మాణాలు, ధర్మ ప్రచారాలు, మతపరమైన అంశాలకు వినియోగించే అవకాశం ను పరిశీలించాలి కోరింది.  à°ˆ అన్ని అంశాలు పరిశీలించే వరకు భూముల విక్రయాల ప్రక్రియను

నిలుపుదల చేసినట్టు ప్రకటించింది.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam