DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైద్య సీట్ల కేటాయింపు పై కమిటీ సిఫార్సుల పై చర్యలు ఏవీ  

*హైకోర్టు లో మెడికల్ సీట్ల రిజర్వేషన్ పై కేసు 29 à°•à°¿ వాయిదా* 
 
(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 28, 2020 (డి ఎన్ ఎస్ ): సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కు

వ్యతిరేకంగా వైద్య à°•à°³à°¾à°¶à°¾à°²à°²à±à°²à±‹ సీట్ల రిజర్వేషన్ ఎలా కేటాయిస్తారని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు వ్యక్తం చేసింది. మెడికల్ సీట్ల రిజర్వేషన్ వ్యవహారంపై ఏపి

హైకోర్టులో పిటీషన్ వేసిన డాక్టర్ ఆలా,  à°ªà°¿à°Ÿà°¿à°·à°¨à°°à± తరఫున ప్రముఖ న్యాయవాది రిటైర్డ్ జడ్జి & హైకోర్టు ప్రముఖ న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ లు గురువారం తమ వాదనలు

వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం, న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రతిసారి మెడికల్ సీట్ల కేటాయింపుపై హైకోర్టుకు వస్తున్నారని ధర్మాసనం

అసహనం వ్యక్తం చేసింది. గతంలో దీనిపై ఏర్పాటు చేసిన హైలెవల్ కమిటీ ఏమైందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  à°¹à±ˆà°²à±†à°µà°²à± కమిటీ సిఫార్సుల పై చర్యలు ఏం తీసుకున్నారని

హైకోర్ట్ ప్రశ్నించింది. ఎన్టీఆర్ వర్సిటీ మెడికల్ సీట్ల రిజర్వేషన్ల లో అన్యాయం చేస్తున్నారని పిటిషనర్ న్యాయవాది తెలిపారు. సీట్ల కేటాయింపులో ఎస్సీ ఎస్టీ

బీసీలకు అన్యాయం చేస్తున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సీట్లు కేటాయిస్తున్నారని వాదించిన లాయర్ శ్రవణ్ తెలిపారు. హైకోర్టు ఏర్పాటు చేసిన హైలెవల్ కమిటీలో

డాక్టర్ ఆలా  à°•à±‚à°¡à°¾ గౌరవ సభ్యులగా వ్యవహరించారు దీనిపై కొంత సమయం ఇవ్వాలని ఎన్టీఆర్ యూనివర్సిటీ తరఫు లాయర్ కోర్టు ను కోరారు. తదుపరి విచారణను శుక్రవారానికి

హైకోర్టు వాయిదా వేసింది.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam