DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రంలోని ప్రతి చిన్నారీ నా బిడ్డే, వాళ్ళ విద్యాభ్యాస భాద్యత మాదే

ఎంతమందికి పంచిన తరగని ఆస్తి విద్యయే, దాన్ని అందరికి ఇస్తాం.   

ప్రతి విద్యార్థి ఉన్నత విద్య అభ్యసించేలా చెయ్యడమే మా లక్ష్యం.

ఉన్నత విద్య ప్రతీ

పేదవాని హక్కు, ప్రభుత్వం ద్వారా పొందండి: 

విద్యార్థికి ఆర్ధికంగానూ, పౌష్టికాహార పరంగానూ ప్రత్యేక పథకాల అమలు  

నాడు ప్రజా సంకల్పయాత్రలో మాట

ఇచ్చాం- నేడు అమలు చేస్తున్నాం.

*విద్యా సర్వత్ర పూజయేత్ - సర్వత్ర ప్రకాశయేత్, ఇతి సత్యం. సత్యం.*

విద్య విధానం, ప్రభుత్వ పథకాలపై సీఎం వైఎస్ జగన్ సుదీర్ఘ

దృష్ఠి  

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి) . . . .

అమరావతి, మే 28, 2020 (డిఎన్ఎస్) :  à°†à°‚ధ్ర ప్రదేశ్ లోని ప్రతి విద్యార్థి ఉన్నత విద్య అభ్యసించేలా చెయ్యడమే ప్రభుత్వ

లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన సందర్బంగా గురువారం నిర్వహించిన సమీక్ష

సమావేశంలో ఆయన విద్య విధానం అమలు కై ప్రవేశ పెట్టిన పథకాలపై అధికారులతోను, నేరుగా లబ్దిదారులతోనూ మాట్లాడారు. ప్రధానంగా రాష్ట్రంలోని ప్రతి చిన్నారీ ఉన్నత

విద్య అభ్యసించి, ఉన్నత భవిష్యత్ ను పొందేలా చెయ్యడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ముఖ్యంగా నిరుపేదలకు అండగా నిలుస్తామని, రాష్ట్రంలోని ప్రతి చిన్నారీ తమ

బిడ్డవంటివారేనని, వారి విద్యాభ్యాస భాద్యత తామే తీసుకుంటామన్నారు. అందుకే ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకూ అందరికీ ఆర్ధిక ప్రోత్సాహాన్ని, నేరుగా తల్లి

బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తున్నామన్నారు. à°ˆ సందర్బంగా à°—à°¤ ఏడాది పాలనా లో తాము ప్రవేశ పెట్టిన పథకాలు, అంశాలను తెలియచేసారు. 

విద్యా సర్వత్ర పూజయేత్ -

ప్రకాశయేత్ : . . .

విద్య కలిగినవారు అన్ని చోట్ల గౌరవించబడతారని, వారి విజ్ఞానం ద్వారా మంచి ఉజ్వల భవిష్యత్ పొందుతారని, ఇది పురాణ కాలం నుంచి నిరూపించబడిందని

ముఖ్యమంత్రి తెలిపారు. దీనికి నిదర్శనమే భారత దేశానికి చెందిన వారు, ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఎందరో మేధావులు ప్రపంచ దేశాల్లో అత్యున్నత స్థానాల్లో

నిలిచి, విశ్వవ్యాప్తంగా కీర్తిగడించారన్నారు. 

1. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో నిరక్షరాస్యులు 33 శాతం ఉండగా దేశంలో 27 శాతం మంది ఉన్నారు అంటే దేశ సగటు

కంటే చదువుకున వాళ్ళు AP లో తక్కువ ఉన్నారని, ఇంటర్‌ తర్వాత  à°­à°¾à°°à°¤à±‌లో మాత్రం కేవలం 25.8 శాతం మంది మాత్రమే చదువుతున్నారు.  à°ªà°¾à°¶à±à°šà°¤à±à°¯ దేశాల్లో ఇంటర్ తరువాత 50 -80  à°¶à°¤à°‚ మంది

చదువుతున్నారన్నారు. 

2.స్కూళ్ల స్వరూపం మారుస్తాం : 

రాష్ట్రంలో 47,656 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలున్నాయన్నారు. నాడు–నేడు కార్యక్రమం

ద్వారా తొలివిడతగా 15,715 స్కూళ్ల రూపు రేఖలు జూలై నాటి కల్లా మారుస్తాం. ప్రతి స్కూల్‌లో టాయిలెట్లు, మంచినీరు, ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్‌ (కొత్త బల్లలు),

పెయింటింగ్‌ ఫినిషింగ్, ప్రహరీ, ఇంగ్లిష్‌ మీడియం ల్యాబ్‌ లాంటి 9 రకాల సదుపాయాలు కల్పించాలని నిర్ణయించాం అని తెలిపారు. 

వచ్చే ఏడాది మరో 15 వేల స్కూళ్లు,

కాలేజీలు, à°† తర్వాత ఏడాది మిగిలిన వాటి రూపు రేఖలు మార్చబోతున్నాం అని ప్రకటించారు. 

3.అమ్మ à°’à°¡à°¿ : 

ఇవన్నీ చేస్తూ నిరుపేద కుటుంబాలు పిల్లలను బడికి

పంపించే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మ à°’à°¡à°¿ పథకం అమలు చేస్తున్నాం. ఏటా 15  à°µà±‡à°²à± చొప్పున, 43 లక్షల మంది తల్లుల ఖాతాల్లో  à°°à±‚.6,350 కోట్లు జమ

చేశామన్నారు. 

అప్పుడు అమ్మలకు ఒక మాట చెప్పా. వచ్చే ఏడాది కూడా ఈ మొత్తాన్ని తీసుకోవాలంటే పిల్లలకు కనీసం 75 శాతం హాజరు ఉండాలని చెప్పా. వచ్చే ఏడాది కూడా జనవరి

9à°¨ అమ్మ à°’à°¡à°¿ డబ్బులిస్తాం అన్నారు. 

4.పారశాలలు తెరిచే రోజే విద్యా కానుక : 

పిల్లలు ఇంకా బాగా చదవాలని ఆగస్టు 3న పాఠశాలలు తెరిచే రోజే జగనన్న విద్యా కానుక

ఇస్తున్నాం. స్కూల్‌ బ్యాగ్, మూడు జతల యూనిఫామ్, బెల్టు, షూస్, సాక్సులు, పుస్తకాలు, నోట్‌బుక్స్‌ ఇస్తాం. దీనికి దాదాపు రూ.660 కోట్లు ఖర్చవుతున్నా వెనుకాడకుండా అమలు

చేస్తున్నాం అని ముఖ్యమంత్రి తెలియచేసారు. 

5. పిల్లలకు పౌష్టికాహారం :
 
పిల్లలు స్కూల్‌ను ఇష్టపడాలంటే అందించే ఆహారం కూడా బాగుండాలి. మధ్యాహ్న భోజనం

ఆయాల జీతాన్ని రూ.1,000 నుంచి రూ.3 వేలకు పెంచాం. వారి జీతాలు, సరుకుల బిల్లులు ఆలస్యం కాకుండా గ్రీన్‌ చానల్‌లో పెట్టించాం. పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలనే మెనూపై

గతంలో ఏ సీఎం కూడా ఆలోచించని విధంగా నేను ఆలోచన చేస్తే విద్యాశాఖ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. దాదాపు 20 రోజులు కసరత్తు చేసి మెనూ ఖరారు చేశాం. డైటీషియన్లతో

కూడా మాట్లాడాం. పులిహోర, వెజిటబుల్‌ రైస్, బెల్లం పొంగలి, à°•à°¿à°šà°¿à°¡à±€, చిక్కీలు ఇస్తూ జగనన్న గోరుముద్దను జనవరి 21à°¨ ప్రారంభించాం. దీనికోసం అదనంగా ఏటా రూ.425 కోట్లు

ఖర్చయినా అమలు చేస్తున్నాం అని తెలిపారు.

6. మండలానికో జూనియర్‌ కాలేజీ : 

పిల్లలు ఇంటర్‌ తర్వాత చదువుకునేందుకు మండలానికి కనీసం à°’à°• జూనియర్‌ కాలేజీ

కూడా లేదని తెలియడంతో à°’à°• హైస్కూల్‌ను జూనియర్‌ కాలేజీగా మార్చాలని నాడు–నేడు లో చేర్చాం అన్నారు. 

7.పూర్తి ఫీజుల చెల్లింపు : 

గ్రాస్‌

ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో పెంచడం కోసం ప్రక్షాళన చేపట్టాం. అందులో  à°­à°¾à°—à°‚à°—à°¾ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు శ్రీకారం చుట్టాం అన్నారు. 

గత ప్రభుత్వం రూ.1,880

కోట్లు బకాయి పెట్టింది. దీంతో పాటు à°ˆ ఏడాది 2020, మార్చి 31 వరకు ఒకేసారి దాదాపు రూ.4,200 కోట్లు ఫీజుల కోసం ఇచ్చాం. 

దీనివల్ల 10 లక్షల మంది బీసీలకు రూ.1,800 కోట్లు, 4లక్షల మంది

ఎస్సీలకు రూ.800 కోట్లు, 80 వేల మంది ఎస్టీలకు రూ.130 కోట్లు, 1.45  à°²à°•à±à°·à°² మంది మైనారిటీలకు రూ.300 కోట్లకు పైగా లబ్ధి కలిగింది. 3.5 లక్షల మంది ఇతర వర్గాలకు చెందిన విద్యార్థులకు

 à°°à±‚.1,200 కోట్లు ఫీజుల కోసం ఇచ్చాం అన్నారు.  

బకాయి పడిన పిల్లలతో కలిపి చూస్తే దాదాపు 19 లక్షల మందికి రూ.4,200 కోట్లు ఫీజుల కోసం చెల్లించాం.

వసతులు ఉంటేనే

ఫీజులు కట్టండి : . . .

వచ్చే విద్యా సంవత్సరంలో మొదటి త్రైమాసికం పూర్తి కాగానే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజుల మొత్తం జమ చేస్తాం. అప్పుడు ఆ తల్లి కాలేజీకి

వెళ్లి వసతులు పరిశీలించి విద్యా బోధనపై ఆరా తీశాకే ఫీజులు చెల్లించాలి. అవి సరిగా లేకపోతే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి. వచ్చే సెప్టెంబర్‌ నుంచి à°ˆ విద్యా

దీవెన కార్యక్రమం ఉంటుంది. నేనే స్వయంగా ఏడాదికి నాలుగు సార్లు తల్లులతో మాట్లాడి డబ్బులు విడుదల చేస్తామన్నారు. 

8. వసతి దీవెన : 

వసతి దీవెన ద్వారా

కాలేజీల్లో చదివే పిల్లలకు హాస్టల్, మెస్‌ చార్జీల à°•à°¿à°‚à°¦ ఏటా రూ.20 వేల వరకు ఇస్తాం. ఇది రెండు దఫాల్లో తల్లుల ఖాతాల్లో వేస్తాం. తొలిదఫా రూ.10 వేలు జనవరి, ఫిబ్రవరిలో..

మిగిలిన రూ.10 వేలు సెప్టెంబరులో తల్లుల ఖాతాల్లో వేస్తాం.

9. చదువు కాగానే ఉపాధి :

చదువు పూర్తయ్యే సరికి ఉపాధి లభించేలా ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. à°ˆ మేరకు

కరిక్యులమ్‌లో మార్పులు చేస్తున్నాం. కోర్సులు యథావిధిగా ఉంటాయి. చివరి సెమిస్టర్, వేసవి సెలవుల్లో ఇంటర్న్‌షిప్‌ ఉంటుందన్నారు. 

10. ఆంగ్ల విద్య :

97 శాతం

మంది తల్లిదండ్రులు, తమ పిల్లలకు ఆంగ్ల మాధ్యమం లో విద్యాభ్యాసం అందించాలని ఎన్నో సార్లు వినతి చేసిన మీదటే తాము ఇంగ్లీష్ మీడియం ప్రస్తావన తెచ్చామన్నారు.  
 
/> à°’à°•à°Ÿà°¿ నుంచి 6  à°µà°°à°•à± ఇంగ్లీష్ మీడియా ప్రవేశ పెడుతూ (తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా ఉంటుంది మరియు మండలానికో తెలుగు మీడియం స్కూల్ ఉంటుంది) పిల్లల

ఉద్యోగావకాశాలు మెరుగుపరడానికి బాట వేస్తున్నాడు

వీటికి అదనంగా స్వయం ఉపాధి పొందే డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేశామని, రైతాంగానికి రుణ మాఫీ చేస్తామని

ప్రజా సంకల్ప యాత్రలో చెప్పినట్టుగానే నేడు à°‹à°£ మాఫీలకు శ్రీకారం చుట్టామన్నారు. 

దీనిలో భాగంగా నవరత్నాల ద్వారా May 20à°µ తేదీ వరకు ఏడాదిలో  3.5  à°•à±‹à°Ÿà±à°² (3.57 కోట్ల ) మంది

,40  à°µà±‡à°² కోట్ల రూపాయల. (40,139 రూ. కోట్ల) మేర సాయం పొందారు. 

à°—à°¤ ప్రభుత్వం రూ. 87,600 కోట్ల రైతు రుణాలు, రూ.  14,300  à°•à±‹à°Ÿà±à°² డ్వాక్ర రుణాలు మొత్తం లక్ష కోట్ల రుణాలు మాఫీ చేస్తాను అని

చెప్పి ఘనమైన ప్రచారం చేసుకుని కూడా ఐదేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో à°‹à°£ మాఫీ  à°šà±‡à°¸à°¿à°‚ది కేవలం రూ. 15  à°µà±‡à°² కోట్లే నన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam