DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వెసులుబాట్లతో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ 5.0 కొనసాగింపు 

*సినిమాలు, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌, పార్కులు, బార్లకు నో* 

*రాజకీయ, సామాజిక, క్రీడా కార్యక్రమాలపై అనుమతి లేదు*

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి). .

.

అమరావతి, మే 30, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ను  à°•à±‡à°‚ద్రం 5 à°µ సారి పొడిగించింది. అయితే, కేవలం కంటైన్‌మెంట్‌ జోన్ల వరకే పరిమితం చేసింది. జూన్‌ 30 వరకు

కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. రేపటితో లాక్‌డౌన్ 4.0 ముగుస్తున్న నేపథ్యంలో à°ˆ నిర్ణయం ప్రకటించింది. అలాగే లాక్‌డౌన్‌

5.0కు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించింది. దశలవారీగా కొన్ని మినహాయింపులను ప్రకటించింది. అయితే, రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రం కర్ఫ్యూ

కొనసాగుతుందని పేర్కొంది.

ఫేజ్‌- 1 లో   జూన్‌ 8 నుంచి దేవాలయాలు, ప్రార్థనామందిరాలకు అనుమతి ఇచ్చారు.  à°œà±‚న్ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవలు, షాపింగ్‌

మాల్స్‌కు అనుమతి

ఫేజ్‌-2 లో  à°ªà°¾à° à°¶à°¾à°²à°²à±, కళాశాలలు, విద్యాసంస్థలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయాధికారం వదిలేసింది. విద్యాసంస్థలు

పునఃప్రారంభంపై జులైలో నిర్ణయం తీసుకోనున్నారు.  
అయితే విద్యాసంస్థల పునఃప్రారంభం విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు ఇస్తుంది. 

లాక్‌డౌన్‌ 5.0

వీటికి అనుమతి లేదు : . . .

మెట్రో రైలు సేవలకు ఇంకా అనుమతివ్వని కేంద్రం
అంతర్జాతీయ విమాన సేవలకు అనుమతి లేదు
సినిమాహాల్స్‌, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌,

పార్కులు, బార్లకు అనుమతివ్వని కేంద్రం
రాజకీయ, సామాజిక, క్రీడా కార్యక్రమాలపై ప్రస్తుతానికి అనుమతి లేదు


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam