DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జూన్ 1 నుంచి రైళ్ల రాక, విశాఖ స్టేషన్ లో ఏర్పాట్ల పై కలెక్టర్ సమీక్ష

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం )

విశాఖపట్నం, మే 31, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): లాక్ డౌన్ వెసులుబాటుతో జూన్ 1 నుంచి  విశాఖపట్నం మీదుగా వివిధ ప్రయాణ రైళ్లు రాకపోకలు

సాగించనుండడంతో రైల్వే స్టేషన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విశాఖ జిల్లా కలెక్టర్ వినయచంద్ సమీక్ష చేపట్టారు. ఆదివారం సాయంత్రం విశాఖపట్నం రైల్వే స్టేషన్

ప్రాంగణంలో రైల్వే అధికారులు, నగర జిల్లా యంత్రాంగం తో చర్చలు జరిపారు. రైల్వే స్టేషన్ లో ప్రయాణీకులకు చేపట్టవలసిన  à°¸à±à°•à±à°°à±€à°¨à°¿à°‚గ్ పరీక్షలు,  à°•à±‹à°µà°¿à°¦à± పరీక్షలు,

రక్షణ సమస్యలు, ఎక్కువ సంఖ్యలో ప్రయాణీకులు ఒక్క సారిగా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కనీస దూరం పాటించే ఏర్పాట్లను చర్చించారు. ఈ సమావేశంలో విశాఖపట్నం

డివిజినల్ రైల్వే విభాగం నుంచి అదనపు డివిజినల్ రైల్వే మేనేజర్ ( ఇన్ఫ్రా)  à°…క్షయ్ సక్సేనా, జిల్లా సంయుక్త కలెక్టర్లు , జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజన, వైద్య

అధికారులు, సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam