DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అంతరాష్ట్ర రాక పోకలపై షరతులు ఉన్నాయి :డీజీపీ సవాంగ్

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి,  à°œà±‚న్  01, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్రాష్ట్ర కదలిక లపై తదుపరి నిర్ణయం  à°¤à±€à°¸à±à°•à±Šà°¨à±‡à°‚à°¤ వరకు షరతులు

కొనసాగుతాయని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాన ఆంధ్రప్రదేశ్ రావాలనుకునే

ప్రయాణీకులు  à°–చ్చితంగా స్పందన పోర్టల్ ద్వారా à°ˆ పాస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.  à°ªà±à°°à°¯à°¾à°£à±€à°•à±à°²à± à°ˆ విషయాన్ని గమనించమని తెలిపారు.  

కరోన ప్రభావం తక్కువ గా

ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం ఉంటుందన్నారు.   

కరోన ప్రభావం ఎక్కువ గా ఉన్న రాష్ట్రాల నుంచి వొచ్చే వారు 7 రోజులు

ప్రభుత్వ క్వారంటైన్ లో ఉండి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. పాజిటివ్ వొచ్చిన యెడల కోవిడ్ హాస్పిటల్ కు, నెగటివ్ వొచ్చిన యెడల మరో ఏడు రోజులు  à°¹à±‹à°®à±

క్వారంటైన్ కు వెల్లవలసి ఉంటుందన్నారు. 

ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ఆంక్షలు కొనసాగుతాయి. ప్రయాణీకులు

గమనించమని సూచించారు. 

 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam