DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నైరుతి ఋతుపవనాలకు అనుకూలం, వర్షాలకు సుముఖం.  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం )

విశాఖపట్నం,  à°œà±‚న్  01, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): కేరళలోకి నైరుతి రుతుపవనాల ఆగమనానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు

తెలుస్తోంది. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కన్యాకుమారి ప్రంతాల్లోకి రుతుపవనాలు మరింతగా ముందుకు వచ్చాయి. ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం

వాయుగుండంగా మారి గోవాకు 400 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమైంది. ఇది తుపానుగా మారి ఈనెల మూడునుంచీ మహారాష్ట్ర, గుజరాత్ తీరాలకు పయనించనుంది. దీని ప్రభావంతో కేరళ

నుంచి కొంకణ్ వరకూ పశ్చిమ తీరంలో వర్షాలు పడుతున్నాయి. నిన్న రామగుండంలో 5 సెంటీమీటర్లు, హైదరాబాదులో 1 సెంటీమీటరూ వర్షం నమోదైంది. నేడు, రేపు కోస్తాంధ్ర,

తెలంగాణల్లో 30-40 కిలోమీటర్ల వేగంతో గాలివానలు, ఉరుములతో కూడిన జల్లులు చెదురుమదురు ప్రాంతాల్లో కురుస్తాయి. à°¤à±†à°²à°‚గాణలో కొన్ని చోట్ల నేడు భారీ వర్షాలు పడతాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam