DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ద.మ రైల్వే జోన్ లో పట్టాలెక్కిన ప్రయాణీకుల రైళ్లు. . .

*మొదటి రోజు 13 వేలమంది ప్రయాణం: జీఎం గజానన్ మాల్యా.  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)

హైదరాబాద్ /  విశాఖపట్నం,  à°œà±‚న్  01, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ):  75 రోజుల లాక్

డౌన్ తర్వాత సోమవారం ( జూన్ 1 ) నుంచి దేశ వ్యాప్తంగా 200 ప్రయాణీకుల రైళ్లను నడుపుతున్నట్టు భారతీయ రైల్వే ప్రకటించింది. దానిలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 9

ప్రయాణీకుల రైళ్లు సోమవారం పట్టాలెక్కాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో బయలు దేరిన ఈ రైళ్లలో మొదటి రోజు మొదటి రోజు 13 వేలమంది ప్రయాణీకులు ప్రయాణం చేసినట్టు రైల్వే

అధికారులు ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన మాల్యా ప్రత్యక్షంగా ఈ రైళ్లలో సదుపాయాలను పరిశీలించిన తర్వాతే వీటిని అనుమతించారు.

 à°ªà±à°°à°¯à°¾à°£à±€à°•à±à°²à°•à± తగిన భాద్యత ఏర్పాట్లను చెయ్యడమే కాక, రక్షణ సదుపాయాన్ని కూడా కల్పించారు. à°ˆ సందర్బంగా వివిధ స్టేషన్ à°² లో తీసుకున్న ఏర్పాట్లను ఆయన

వివరించారు. 

రైల్వే స్టేషన్ లను తగిన రసాయనాలతో పరిశుభ్రపరచడం జరిగింది. 
ప్రతి స్టేషన్ లో వేర్వేరుగా ప్రవేశ, నిర్గమన ద్వారాలను తెరవడం జరిగింది.
పూర్తి

టికెట్ ఉన్న ప్రయాణీకులనే అనుమతించడం జరిగింది. ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే స్టేషన్ లోనికి అనుమతించడం జరిగింది. 
ధర్మల్ స్క్రీనింగ్ చేసి, అనారోగ్య

లక్షణాలు లేనివారిని ప్రయాణానికి అనుమతించారు.
ప్రతి ఒక్కరికి శానిటైజర్ లు అందుబాటులో ఉంచడం జరిగింది. 
ప్రతి ఒక్కరూ కనీస దూరం పాటించేలా ఫ్లాట్ ఫారం పై

గుర్తులను ఏర్పాటు చేయడం జరిగింది. 
ఫేస్ మాస్క్ లు ధరించిన వారినే అనుమతించడం జరిగింది. 
గమ్య స్థానాల్లో దిగిన ప్రతి ఒక్క ప్రయాణీకుణ్ణి ధర్మల్

స్క్రీనింగ్ చేసేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. 

విజయవాడ, గుంటూరు స్టేషన్ ల వద్ద కనీస దూరం లో ఉండి కాంటాక్ట్ లెస్ హ్యాండ్ శానిటైజర్ లు, ఆటోమాటిక్ మిస్డ్

శానిటైజర్ డిస్పెన్సర్ లు ఏర్పాటు చేయడం జరిగింది. 
గాడి లోపల కూచునే టికెట్ వివరాల తనిఖీ, శరీర ఉష్ణోగ్రత పరిశీలనా, తదితర ప్రక్రియ అంతా సీసీటీవీ లో రికార్డ్

అయ్యేలా ఏర్పాటు చేయడం జరిగింది. 

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొదటి రోజు జూన్ 1 à°¨ పట్టాలెక్కిన రైళ్లు ఇవే :. . 

రైలు నెంబర్ 02723   హైదరాబాద్  - న్యూ ఢిల్లీ

తెలంగాణ రైలు,  
రైలు నెంబర్ 02791  à°¸à°¿à°•à°¿à°‚దరాబాద్  -  à°¦à°¾à°¨à°¾à°ªà±‚ర్  à°°à±ˆà°²à±,  
రైలు నెంబర్ 07202  à°¸à°¿à°•à°¿à°‚దరాబాద్  -  à°—ుంటూరు గోల్కొండ రైలు, 
రైలు నెంబర్ 02704  à°¸à°¿à°•à°¿à°‚దరాబాద్  -  à°¹à±Œà°°à°¾

ఫలకు నుమా రైలు, 
రైలు నెంబర్ 02728  à°¹à±ˆà°¦à°°à°¾à°¬à°¾à°¦à±  - విశాఖపట్నం గోదావరి రైలు, 
రైలు నెంబర్ 02793  à°¸à°¿à°•à°¿à°‚దరాబాద్  -  à°—ుంటూరు గోల్కొండ రైలు, 
రైలు నెంబర్ 02715  à°¹à±†à°šà± ఎస్ నాందేడ్

 - అమృత్ సర్ రైలు, 
రైలు నెంబర్ 02702  à°¹à±ˆà°¦à°°à°¾à°¬à°¾à°¦à±  - ముంబై సి ఎస్ à°Ÿà°¿  à°°à±ˆà°²à±,
రైలు నెంబర్ 07201  à°—ుంటూరు -  à°¸à°¿à°•à°¿à°‚దరాబాద్  -  à°—ోల్కొండ రైలు,

Recent News

Latest Job Notifications

Panchangam - Jun 2, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam