DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అక్రమ మద్యం రవాణా పై చర్యలు తప్పవు: పగో జిల్లా ఎస్పీ

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి,  à°œà±‚న్  02, 2020 (డిఎన్ఎస్):  à°ªà°¶à±à°šà°¿à°® గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ యొక్క ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం వారు

ప్రతిష్టాత్మకంగా మద్యం అక్రమ రవాణా మరియు ఇసుక అక్రమ రవాణాను చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ హెచ్చరించారు. వీటిని

అరికట్టేందుకు ప్రభుత్వం వారు తీసుకున్న చర్యలలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ à°²  à°ªà°°à°¿à°§à°¿à°²à±‹ సాయంత్రం 5.00 à°—.à°² నుండి రాత్రి 8.30 à°—.à°²

వరుకు పోలీసు అధికారులు జిల్లా అంతటా  à°®à°¦à±à°¯à°®à± మరియు ఇసుక  à°…క్రమ రవాణాను అరికట్టేందుకు కుష్ణము à°—à°¾ ప్రతి ఒక్క  à°µà°¾à°¹à°¨à°®à± లను  à°¤à°¨à°¿à°–à±€ లు నిర్వహించినారు. కేంద్ర

రాష్ట్ర ప్రభుత్వాలు వారి లాక్ డౌన్ సడలింపు లో భాగముగా రైల్వే శాఖ వారు వివిధ ప్రాంతాల నుండి ఇ రైలు నడుపుతున్న కారణముగా ప్రతి ప్రధాన రైల్వే స్టేషన్లు

ప్రయాణికులను క్షుణ్ణంగా వైద్య అధికారులు రైల్వే శాఖ వారు మరియు పోలీసు అధికారులు సమన్వయంతో ప్రతి ప్రయాణికుల్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తూ కరోనా వైరస్

వ్యాప్తి చెందకుండా ప్రజలకు అవగహన కల్పిస్తూ ప్రజలు భౌతిక దూరం పాటించే లాగా మైక్ à°² ద్వారా ప్రచారము చేస్తూ జిల్లాలో  à°•à°°à±‹à°¨à°¾ వైరస్ వ్యాప్తి చెందకుండా

తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి అధికారులు ప్రజలకు తెలియచేసి నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam