DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మన పూర్వ ప్రగతి వైభవాన్ని మ‌నం త‌ప్ప‌క సాధిస్తాం: ప‌్ర‌ధాని

*ఆత్మ‌నిర్భ‌à°° భార‌త్ నిర్మాణానికి సంక‌ల్పం, à°¸‌మ్మిళిత‌త్వం, పెట్టుబ‌à°¡à°¿* 

*మౌలిక‌à°¸‌దుపాయాలు, à°¨‌à°µ‌à°•‌ల్ప‌à°¨‌లు కీల‌à°•‌మైన‌వి: à°ª‌్ర‌ధాన‌మంత్రి*

సిఐఐ

వార్షిక à°¸‌à°¦‌స్సులో ప్రారంభ ప్రసంగం లో ప్ర‌ధాని మోదీ

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం )

విశాఖపట్నం,  à°œà±‚న్  02, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): సమష్టి కృషితో భారతావని

పూర్వ వైభవాన్ని, ప్రగతిని తప్పక సాధిస్తుందని ప్ర‌ధాన‌మంత్రి à°¨‌రేంద్ర మోదీ తెలిపారు. మంగళవారం భార‌à°¤ పారిశ్రామిక మండ‌లుల à°¸‌మాఖ్య (కాన్ఫెడ‌రేష‌న్ ఆఫ్

ఇండియ‌న్ ఇండ‌స్ట్రీ -సిఐఐ) 125 à°µ వార్షిక à°¸‌à°¦‌స్సు లో ప్రారంభోపన్యాసం చేశారు.

à°ˆ సంవ‌త్స‌à°°à°‚ వార్షిక à°¸‌à°¦‌స్సు అంశం, “ నూత‌à°¨ ప్ర‌పంచంకోసం భార‌à°¤‌దేశ నిర్మాణం :

 à°œà±€à°µà°¿à°¤à°¾à°²à±, జీవ‌నోపాథి, ప్ర‌à°—‌తి”
ఈసంద‌ర్బంగా ఆయన మాట్లాడుతూ à°•‌రోనా కార‌ణంగా ఇలాంటి ఆన్‌లైన్ à°¸‌à°¦‌స్సులు సాధార‌à°£‌మైపోయాయ‌ని అన్నారు. ప్ర‌తి క్లిష్ట

à°ª‌రిస్థితిని అధిగ మించేందుకు à°’à°• మార్గాన్ని అన్వేషించ‌à°¡à°‚ మానవాళికి ఉన్న à°’à°• గొప్ప à°¬‌à°²‌à°®‌ని కూడా ఆయ‌à°¨ అన్నారు. à°’à°•‌వైపు వైర‌స్‌పై పోరాటానికి à°•‌à° à°¿à°¨ à°š‌ర్య‌లు

తీసుకొంటూ దేశ‌ప్ర‌à°œ‌à°² ప్రాణాలు కాపాడాలి. à°®‌రోవైపు ఆర్థికవ్య‌à°µ‌స్థ‌కు స్థిర‌త్వం తెచ్చి దానిని వేగ‌వంతం చేయాలి అని అన్నారు.

à°ˆ సంవ‌త్స‌à°°à°‚ వార్షిక

à°¸‌à°¦‌స్సు థీమ్‌ గురించి ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, వృద్ధిని తిరిగి వెన‌క్కు తెచ్చేందుకు à°š‌ర్చ‌ను ప్రారంభించ‌à°¡à°‚ పై భార‌à°¤ à°ª‌రిశ్ర‌à°®‌à°²‌ను ప్ర‌ధానమంత్రి

ప్ర‌శంసించారు.à°ª‌రిశ్ర‌à°®‌à°µ‌ర్గాలు దీనినుంచి à°®‌à°°à°¿à°‚à°¤‌ముందుకు వెళ్ళాల‌ని అంటూ ఆయ‌à°¨‌, అవును! à°¤‌ప్ప‌కుండా à°®‌à°¨‌ వృద్దిని తిరిగి  à°®‌నం సాధిస్తాం అన్నారు.

భార‌à°¤‌దేశ à°¸‌à°®‌ర్థ‌à°¤‌, సంక్షోభ నియంత్ర‌à°£‌పై à°¤‌à°¨‌కు అపార విశ్వాసం ఉంద‌న్నారు. భార‌à°¤‌దేశ ప్ర‌తిభ‌, టెక్నాల‌జీ, దాని వినూత్న ఆవిష్క‌à°°‌à°£‌లు,భార‌à°¤‌దేశ

మేధోసంప‌à°¦‌, భార‌à°¤ రైతాంగం, à°Žà°‚.ఎస్.à°Žà°‚.ఇలు,à°Žà°‚à°Ÿ‌ర్‌ప్రెన్యూయ‌ర్లను చూసిన à°¤‌ర్వాత‌ à°®‌నం వృద్దిని తిరిగిసాధించ‌à°—‌à°²‌à°®‌న్న‌ à°—‌ట్టి à°¨‌మ్మ‌à°•à°‚ à°¤‌à°¨‌కు ఉంద‌ని ఆయ‌à°¨

అన్నారు.

à°®‌à°¨ వృద్ధివేగాన్ని à°•‌రోనా à°¤‌గ్గించి ఉండ‌à°µ‌చ్చు,కాని, ఇవాళ à°®‌నముందున్న‌ గొప్ప వాస్త‌à°µ‌మేమంటే, భార‌à°¤‌దేశం లాక్‌డౌన్ à°¦‌à°¶‌ను అధిగ‌మించి ,అన్

-లాక్ తొలి à°¦‌à°¶‌లో ప్ర‌వేశించిందని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. ఆర్థిక వ్య‌à°µ‌స్థ‌లో ఎక్కువ భాగం అన్-లాక్ - ఫేజ్ -1 లో ప్రారంభ‌à°®‌య్యాయ‌ని ఆయ‌à°¨ అన్నారు. జూన్ 8 à°¤‌రువాత

ఇంకా చాలా ప్రారంభం కానున్నాయ‌ని ఆయ‌à°¨ చెప్పారు. తిరిగి వృద్ధి సాధించ‌à°¡à°‚ ప్రారంభ‌మైంద‌ని ఆయ‌à°¨ అన్నారు.  à°ªà±à°°‌పంచంలొ à°•‌రోనా వ్యాపిస్తున్న à°¦‌à°¶‌లో భార‌à°¤‌దేశం

à°¸‌రైన à°¸‌à°®‌యంలో , à°¸‌రైన à°š‌ర్య‌లు తీసుకున్న‌à°¦‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.

ఇత‌à°° దేశాల‌తో పోల్చి చూసిన‌ప్పుడు, భార‌à°¤‌దేశంలో లాక్‌డౌన్ ప్ర‌భావం à°Žà°‚à°¤

విస్తృత‌మైన‌దో ఇవాళ à°®‌నం తెలుసుకోగ‌లుగుతున్నాం. ” అని ప్ర‌ధాని à°¨‌రేంద్ర మోదీ అన్నారు.   à°•‌రోనాకు వ్య‌తిరేకంగా తిరిగి  à°†à°°à±à°¥à°¿à°•‌వ్య‌à°µ‌స్థ‌ను à°¬‌లోపేతం

చేయ‌à°¡à°‚ à°®‌à°¨ అత్యున్న‌à°¤ ప్రాధాన్య‌à°¤‌à°²‌లో à°’à°•‌à°Ÿà°¿” అని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. ఇందుకు, à°¤‌క్ష‌ణం చేప‌ట్ట‌à°µ‌à°²‌సిన‌ , దీర్ఘ‌కాలంలో à°…à°µ‌à°¸‌à°°‌మైన నిర్ణ‌యాల‌ను

ప్ర‌భుత్వం తీసుకుంటున్న‌à°¦‌ని ఆయ‌à°¨ చెప్పారు.

ప్ర‌స్తుత సంక్షోభ à°¸‌à°®‌యంలో ప్ర‌à°œ‌à°²‌కు à°¸‌హాయ‌à°ª‌డేందుకు ప్ర‌భుత్వం తీసుకున్న à°š‌ర్య‌à°²‌ను ప్ర‌ధాన‌మంత్రి

వివ‌రించారు. ప్ర‌ధాన‌మంత్రి à°—‌రీబ్ à°•‌ల్యాణ్ యోజ‌à°¨, పేద‌à°²‌కు à°¤‌క్ష‌à°£‌ ప్ర‌యోజ‌నం à°•‌లిగించేందుకు à°¸‌హాయ‌à°ª‌à°¡à°¿à°¨‌ట్టు ఆయ‌à°¨ చెప్పారు. à°ˆ à°ª‌à°¥‌à°•à°‚ à°•à°¿à°‚à°¦ 74 కోట్ల మంది

à°²‌బ్ధిదారుల‌కు రేష‌న్ à°¸‌à°°‌à°«‌à°°à°¾ చేసిన‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. à°µ‌à°²‌à°¸ కార్మికుల‌కు ఉచిత రేష‌న్ అందించిన‌ట్టు ఆయ‌à°¨ తెలిపారు.మహిళ‌లు, à°µ‌యోధికులు,

కార్మికులు, ఇలా ప్ర‌తి ఒక్క‌రూ దీనివ‌ల్ల à°²‌బ్ధిపొందార‌ని  à°šà±†à°ªà±à°ªà°¾à°°à±. లాక్‌డౌన్ à°¸‌à°®‌యంలో పేద‌à°²‌కు 8 కోట్ల‌కు పైగా గ్యాస్ సిలిండ‌ర్ల‌ను, అదికూడా ఉచితంగానే

ప్ర‌భుత్వం పంపిణీ చేసిన‌ట్టు ఆయ‌à°¨ తెలిపారు. 50 à°²‌క్ష‌à°² మంది ప్రైవేటు ఉద్యోగులు 24 శాతం ఇపిఎప్ ప్ర‌భుత్వ కంట్రిబ్యూష‌న్ మొత్తాన్నివారివారి బ్యాంకు  à°–ాతాల

ద్వారా  à°ªà±Šà°‚దారన్నారు. ఇది మొత్తం 800 కోట్ల రూపాయ‌లు.

ఆత్మ‌నిర్భ‌à°° భార‌త్ నిర్మాణానికి, భార‌à°¤‌దేశాన్ని à°¶‌à°°‌వేగంతో తిరిగి అబివృద్ధి à°ª‌థంలోకి

తీసుకువెళ్ల‌డానికి అత్యంత ముఖ్య‌మైన ఐదు అంశాల‌ను ప్ర‌దాన‌మంత్రి పేర్కొన్నారు. అవి -సంక‌ల్పం, à°¸‌మ్మిళ‌à°¤‌త్వం, పెట్టుబ‌డులు, మౌలిక‌à°¸‌దుపాయాలు, నూత‌à°¨

ఆవిష్క‌à°°‌à°£‌లు. ప్ర‌భుత్వం ఇటీవ‌à°² తీసుకున్న సాహ‌సోపేత నిర్ణ‌యాల‌లో ఇవి ప్ర‌తిఫ‌లించాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. చాలా రంగాలను à°­‌విష్య‌త్తుకు

సిద్ధ‌à°ª‌డేట్లు చేయ‌à°¡à°‚ à°œ‌à°°à°¿à°—à°¿à°‚à°¦‌ని ఆయ‌à°¨ అన్నారు.

à°®‌à°¨ దృష్టిలో సంస్క‌à°°‌à°£‌à°²‌నేవి ఏదో యాదృచ్చికంగా చేప‌డుతున్న‌వో లేక à°…à°°‌కొర నిర్ణ‌యాలో కాదు. à°®‌à°¨

దృష్టిలో సంస్క‌à°°‌à°£‌లంటే à°’à°• à°ª‌ద్ద‌తి ప్ర‌కారం, ప్ర‌ణాళికాబ‌ద్ధంగా , à°¸‌మీకృతమైన‌, అనుసంధాన‌à°¤ à°•‌లిగిన, à°­‌విష్య‌త్తుతో ముడిప‌à°¡à°¿à°¨ ప్ర‌క్రియ‌లు.à°®‌à°¨ దృష్టిలో

సంస్క‌à°°‌à°£‌లంటే నిర్ణ‌యాలు తీసుకోవడానికిగ‌à°² సాహ‌సం, అలాగే వాటిని à°¤‌à°—à°¿à°¨ హేతుబ‌ద్ధ‌ ముగింపున‌కు తీసుకువెళ్ళ‌à°¡à°‚ అని ఆయ‌à°¨ అన్నారు. ప్రైవేటు పారిశ్రామిక

రంగంలో ప్రోత్సాహక వాతావ‌à°°‌ణం కల్పించేందుకు తీసుకున్న à°ª‌లు à°š‌ర్య‌à°²‌ను ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌స్తావించారు. ఇన్‌సాల్వెన్సీ, దివాలా కోడ్‌(ఐబిసి), బ్యాంకుల

విలీనం, జిఎస్‌à°Ÿà°¿, వ్య‌క్తుల ప్ర‌మేయం లేకుండా ఐటి అసెస్‌మెంట్ వంటి à°ª‌లు కీల‌à°• నిర్ణ‌యాల‌ను ఆయ‌à°¨ à°ˆ సంద‌ర్భంగా గుర్తుచేశారు.

దేశం ఆశ‌లు

à°µ‌దులుకున్న‌రంగాల‌లోకూడా ప్ర‌భుత్వం విధాన‌à°ª‌à°°‌మైన సంస్క‌à°°‌à°£‌లు తీసుకువ‌స్తున్న‌ట్టు కూడా ఆయ‌à°¨ చెప్పారు. వ్య‌à°µ‌సాయ à°°à°‚à°—à°‚ గురించి ప్ర‌స్తావిస్తూ

ప్ర‌ధాన‌మంత్రి, స్వాతంత్ర్యానంత‌à°°à°‚ రూపొందించిన నియ‌à°® నిబంధ‌à°¨‌లు రైతులను, à°®‌ధ్య‌à°¦‌ళారీల à°¦‌యాదాక్షిణ్యాల‌పై ఆధార‌à°ª‌డేలా చేశాయ‌న్నారు. వ్య‌à°µ‌సాయ

ఉత్ప‌త్తుల మార్కెట్ à°•‌మిటీ (ఎపిఎంసి) à°š‌ట్టానికి à°¸‌à°µ‌à°°‌à°£‌లు తీసుకువ‌చ్చిన అనంత‌à°°à°‚ ప్ర‌స్తుతం రైతులు దేశంలోని à°Žà°µ‌రికైనా , ఏ రాష్ట్రంలోని వారికైనా à°¤‌à°®

ఉత్ప‌త్తుల‌ను అమ్ముకునే à°¹‌క్కు à°•‌లిగిఉన్నార‌ని చెప్పారు.

à°®‌à°¨ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని , ఉపాధి à°…à°µ‌కాశాలు పెంపొందించేందుకు, కార్మిక

సంస్క‌à°°‌à°£‌లు చేప‌డుతున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. à°—‌తంలో ప్రైవేటు రంగాన్ని అనుమ‌తించ‌ని, వ్యూహాత్మ‌à°•à°‚ కాని రంగాల‌లో ప్రైవేటు రంగాన్నిప్ర‌స్తుతం

అనుమ‌తించ‌à°¡à°‚ à°œ‌à°°à°¿à°—à°¿à°‚à°¦‌న్నారు. బొగ్గు రంగంలో వాణిజ్య మైనింగ్ కార్య‌à°•‌లాపాల‌ను అనుమ‌తించిన‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. à°ˆ దిశ‌à°—à°¾,  à°®à±ˆà°¨à°¿à°‚గ్ , ఇంధ‌నం, లేదా

à°ª‌రిశొధ‌à°¨‌, సాంకేతిక à°ª‌రిజ్ఞాన రంగాల‌లో  à°ªà±à°°‌భుత్వం ముందుకు పొతున్న‌ది. ప్ర‌తి రంగంలొనూ à°ª‌రిశ్ర‌à°® à°µ‌ర్గాల‌కు à°…à°µ‌కాశాలు à°¦‌క్కుతాయి. యువ‌à°¤‌కు కొత్త

à°…à°µ‌కాశాలు à°²‌భిస్తాయి. వీట‌న్నింటికీ మించి దేశ వ్యూహాత్మ‌à°• రంగంలో ప్రైవేటు à°°à°‚à°—à°‚ భాగ‌స్వామ్యం కూడా వాస్త‌à°µ రూపం à°§‌à°°à°¿à°‚à°š‌నుంది. à°…à°‚à°¤‌రిక్ష రంగంలో

పెట్టుబ‌డులు పెట్టాల‌నుకున్నా, లేక అణు ఇంధ‌à°¨ రంగంలో నూత‌à°¨ à°…à°µ‌కాశాల‌ను అన్వేషించ‌à°¦‌à°²‌చినా అన్ని à°…à°µ‌కాశాలూ పూర్తిగా మీముందు ఉన్నాయి  à°…ని ప్ర‌ధాన‌మంత్రి

à°ª‌రిశ్ర‌à°® à°µ‌ర్గాల‌కు చెప్పారు.

సూక్ష్మ‌, చిన్న‌, à°®‌ధ్య‌à°¤‌à°°‌హా à°Žà°‚à°Ÿ‌ర్ ప్రైజ్‌à°² (à°Žà°‚.ఎస్‌.à°Žà°‚.à°‡)à°°à°‚à°—à°‚ à°®‌à°¨ దేశానికి   à°’à°• ఆర్థిక ఇంజిన్ వంటిద‌ని , ఇది à°®‌à°¨ జిడిపిలో 30

శాతం à°µ‌à°°‌కు à°¸‌à°®‌కూరుస్తున్న‌à°¦‌ని ప్ర‌ధాని అన్నారు. à°Žà°‚.ఎస్‌.à°Žà°‚.à°‡ à°² నిర్వ‌à°š‌నాన్ని అప్‌డేట్‌  à°šà±‡à°¯à°¾à°²‌ని à°ª‌రిశ్ర‌à°® à°µ‌ర్గాలు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నాయ‌ని,

దానిని నెర‌వేర్చ‌à°¡à°‚ à°œ‌à°°à°¿à°—à°¿à°‚à°¦‌ని చెప్పారు.దీనితో à°Žà°‚.ఎస్‌.à°Žà°‚.ఇలు  à°‡à°• ఎలాంటి à°šà°¿à°‚à°¤‌లు లేకుండా పురోగ‌మించ‌డానికి à°…à°µ‌కాశం ఉంటుంద‌ని, à°Žà°‚.ఎస్‌.à°Žà°‚.à°‡ హోదా

నిలుపుకోవ‌డానికి ఇత‌à°° మార్గాలు ఎంచుకోవ‌à°²‌సిన à°…à°µ‌à°¸‌à°°à°‚ ఇక à°Žà°‚à°¤‌మాత్రం ఉండ‌à°¦‌ని ఆయ‌à°¨ అన్నారు. 200  à°•à±‹à°Ÿà±à°² రూపాయ‌à°² à°µ‌à°°‌కూ  à°ªà±à°°‌భుత్వ ప్రొక్యూర్ మెంట్ల‌కు

à°…à°‚à°¤‌ర్జాతీయ టెండ‌ర్ల విధానాన్ని à°°‌ద్దు చేశార‌ని,దేశ à°Žà°‚.ఎస్‌.à°Žà°‚.ఇలలో à°ª‌నిచేస్తున్న కోట్లాది అసోసియేట్ల‌కు ప్ర‌యోజ‌నం à°•‌లిగించేందుకు à°ˆ నిర్ణ‌యం

తీసుకున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.

   à°ªà±à°°‌పంచ‌దేశాల‌కు భార‌à°¤‌దేశంపై గొప్ప‌ ఆశలు  à°‰à°¨à±à°¨à°¾à°¯‌ని , వారు ఇండియాను à°Žà°‚à°¤‌గానో విశ్వ‌సిస్తున్నార‌ని ఆయ‌à°¨

అన్నారు. ఇండియా 150 కిపైగా దేశాల‌కు మందులు à°¸‌à°°‌à°«‌à°°à°¾ చేసి à°¸‌హాయ‌à°ª‌à°¡à°¿à°‚à°¦‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.విశ్వ‌à°¸‌నీయ‌మైన , à°¨‌మ్మ‌à°•‌మైన భాగ‌స్వామికోసం  à°ªà±à°°‌పంచం

ఎదురు చూస్తున్న‌à°¦‌ని ఆయ‌à°¨‌ చెప్పారు. భార‌à°¤‌దేశంలో à°ˆ à°¶‌క్తిసామ‌ర్ధ్యాలు, à°¬‌లం , à°¸‌à°®‌ర్థ‌à°¤ ఉన్నాయ‌న్నారు . భార‌à°¤‌దేశం à°ª‌ట్ల పెరుగుతున్న విశ్వాసాన్ని, à°ª‌రిశ్ర‌à°®

à°µ‌ర్గాలు  à°¸à°‚పూర్ణంగా వినియోగించుకోవాల‌ని ప్ర‌ధాన‌మంత్రి పిలుపునిచ్చారు.

    వృద్ధిని తిరిగి సాధించ‌à°¡à°‚ à°Žà°‚à°¤‌మాత్రం à°•‌ష్టం కాద‌ని ప్ర‌ధాన‌మంత్రి

స్పష్టం చేశారు. అత్యంత గొప్ప విష‌యం ఏమంటే,  à°ªà±à°°‌స్తుతం భార‌à°¤ à°ª‌రిశ్ర‌à°®‌à°² ముందు ఉన్న స్ప‌ష్ట‌మైన మార్గం ,ఆత్మ‌నిర్భ‌à°° భార‌త్ అని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.

 à°†à°¤à±à°®‌నిర్భ‌à°° భార‌త్ అంటే à°®‌నం à°¬‌à°²‌à°ª‌à°¡à°¿, ప్ర‌పంచాన్నిబ‌లోపేతం చేయ‌à°¡‌à°®‌న్నారు. ఆత్మ‌నిర్భ‌à°° భార‌త్ అంటే ప్ర‌పంచ ఆర్థిక‌వ్య‌à°µ‌స్థ‌తో పూర్తిగా à°¸‌మ్మిళితం

కావ‌à°¡‌à°®‌ని, అలాగే దానికి à°…à°‚à°¡‌à°—à°¾ నిల‌à°µ‌à°¡‌à°®‌ని ఆయ‌à°¨ అన్నారు.

 à°…à°‚à°¤‌ర్జాతీయ à°¸‌ప్ల‌య్ చెయిన్‌లో భార‌à°¤ దేశ వాటాను à°¬‌లోపేతం చేసేందుకు , à°¬‌à°²‌మైన లోక‌ల్

à°¸‌ప్ల‌య్ చెయిన్‌ను ఏర్పాటు చేసేందుకు పెట్టుబ‌డులు పెట్టాల్సిన à°…à°µ‌à°¸‌à°°à°‚ ఉంద‌ని ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించారు.à°•‌రోనా అనంత‌à°° కాలంలో ఇండియా

స్వావలంబ‌à°¨ సాధించేందుకు సిఐఐ వంటి పెద్ద సంస్థ‌లు  à°®à±à°‚దుకు à°µ‌చ్చికొత్త పాత్ర పోషించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి పిలుపునిచ్చారు. దేశంలో తయారైన ఉత్ప‌త్తులు

ఉండాల‌ని, ప్ర‌పంచం కోసం à°¤‌యారు చేయాల‌ని పిలుపునిచ్చారు. అన్ని రంగాల‌లో ఉత్పాద‌à°•‌à°¤‌ను పెంచేందుకు à°²‌క్ష్యాలు నిర్ణ‌యించాల్సిందిగా à°ª‌రిశ్ర‌à°®‌వర్గాల‌ను

ప్ర‌ధాన‌మంత్రి కోరారు. వ్య‌క్తిగ‌à°¤ à°°‌క్ష‌à°£ à°ª‌à°°à°¿à°•‌రాలను -పిపిఇ à°² à°ª‌రిశ్ర‌à°®‌ à°¤‌యారు చేయ‌డంలో , అది కూడా మూడు నెల‌ల్లో వంద‌à°² కోట్ల రూపాయ‌à°² విలువ‌à°—‌à°²‌వాటిని

à°¤‌యారు చేయ‌డంలో à°ˆ  à°°à°‚à°—à°‚  à°•à±ƒà°·à°¿à°¨à°¿ ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌శంసించారు.

 à°—్రామీణ ఆర్థిక వ్య‌à°µ‌స్థ‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి, రైతుల‌తో భాగ‌స్వామ్యానికి

à°—‌à°² à°…à°µ‌కాశాల‌ను  à°ªà±‚ర్తిగా à°¸‌ద్వినియోగం చేసుకోవాల‌ని ప్ర‌ధాన‌మంత్రి à°ª‌రిశ్ర‌à°® à°µ‌ర్గాల‌కు పిలుపునిచ్చారు. గ్రామాల‌కు à°¸‌మీపంలో స్థానిక వ్య‌à°µ‌సాయాధారిత

ఉత్ప‌త్తుల క్ల‌స్ట‌ర్లకు à°¤‌à°—à°¿à°¨ మౌలిక à°¸‌దుపాయాలు సిద్ధం చేయ‌à°¡à°‚ à°œ‌రుగుతోంద‌న్నారు.దేశ అభివృద్ధి ప్ర‌యాణంలో ప్రైవేటు రంగాన్ని à°’à°• భాగ‌స్వామిగా ప్ర‌భుత్వం

భావిస్తున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. ఆత్మ నిర్భ‌à°° భార‌త్ అభియాన్‌కు సంబంధించి à°ª‌రిశ్ర‌à°® à°µ‌ర్గాల ప్ర‌తి à°…à°µ‌à°¸‌రాన్ని తీర్చ‌నున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి

 à°¹à°¾à°®à±€ ఇచ్చారు. దేశాన్ని స్వావ‌లంబ‌à°¨ సాధించేలా చేసేందుకు à°ª‌రిశ్ర‌à°® à°µ‌ర్గాలు ప్ర‌తిజ్ఞ చేయాల‌న్నారు. à°ˆ సంక‌ల్పాన్ని నెర‌వేర్చేందుకు à°¤‌à°® సంపూర్ణ

à°¶‌క్తియుక్తులు కేంద్రీక‌రించాలని ప్ర‌ధాన‌మంత్రి à°ª‌రిశ్ర‌à°® à°µ‌ర్గాల‌కు పిలుపునిచ్చారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam