DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఐఏఎస్ అధికారి పై అత్యాచార కేసు నమోదు, సస్పెండ్ చేసిన ఛత్తీస్ ఘర్ సీఎం

*జనక్ ప్రసాద్ ను సస్పెండ్ చేస్తూ సీఎం భూపేష్ భగేల్ ఆదేశాలు*

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి,  à°œà±‚న్  04, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం

జంజ్‌గిర్‌ - చంపా జిల్లా మాజీ కలెక్టర్‌పై అత్యాచారం కేసు నమోదు అయింది. జిల్లా మాజీ కలెక్టర్‌ జేకే పాతక్‌పై à°“ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు

ఎస్పీ పరుల్‌ మథూర్‌ వెల్లడించారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడిస్తూ... మే 15à°µ తేదీన తనపై అత్యాచారం జరిగినట్లుగా మహిళ ఫిర్యాదు చేసింది. ఈమె à°’à°•

స్వచ్చంద సంస్థ కు చెందిన ప్రతినిధిగా తెలుస్తోంది. à°’à°• ప్రాజెక్ట్ కార్యాచరణ పై సమాచారం కోసం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినట్టుగా తెలుస్తోంది.  à°•à°²à±†à°•à±à°Ÿà°°à±‌

తన కార్యాలయంలోనే à°ˆ అత్యాచారానికి ఒడిగట్టినట్లుగా తెలిపింది.  à°®à°¹à°¿à°³ నుంచి పూర్తిస్థాయిలో స్టేట్‌మెంట్‌ను తీసుకున్నామని అదేవిధంగా మొబైల్‌ రికార్డ్స్‌ను

పరిశీలించినట్లు తెలిపారు. నిందితుడిపై ఐపీసీ సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam