DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిర్ధేశిత గడువులోగా బిల్లులు సమర్పించాలి, జి.నిర్మలమ్మ

*ఖజానా శాఖ ఉప సంచాలకులు జి.నిర్మలమ్మ*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

శ్రీకాకుళం,  à°œà±‚న్  04, 2020 (డిఎన్ఎస్ ): బిల్లులు సమర్పించుటకు నూతన

తేదీలను ప్రభుత్వం అమలుచేస్తుందని శ్రీకాకుళం జిల్లా ఖజానా శాఖ ఉప సంచాలకులు జి.నిర్మలమ్మ గురువారం à°’à°• ప్రకటనలో తెలిపారు. à°ˆ విధానం  à°œà±‚లై 1à°µ తేదీ నుండి అమల్లోకి

వస్తుందని అన్నారు. à°ˆ మేరకు జి.à°“.ఆర్.à°Ÿà°¿ నెం.1512, తేది01.06.2020తో ఆర్ధికశాఖ షెడ్యూలు వెలువరించిందని అన్నారు.   à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹à°¨à°¿ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన బిల్లులను

ట్రెజరీలకు నిర్ధేశిత గడువులోగా సమర్పించాలని చెప్పారు. సమగ్ర ఆర్ధిక నిర్వహణ వ్యవస్థ ( CFMS ), ఆర్ధిక వ్యవస్థలు మరియు సేవలు  ( APCFSS ) రాష్ట్రంలో అమల్లో ఉన్న సంగతి విదితమే.

CFMS రెండవ దశలో భాగంగా జిల్లాలోని డ్రాయింగ్ అధికారులందరూ తమ కార్యాలయాలకు సంబంధించిన బిల్లులను జూలై 1 నుండి ఈ దిగువ తెలిపిన తేదీలలోగా సమర్పించాలని సూచించారు.

అనుబంధపు జీతం బిల్లులు, అన్నిరకాల బకాయి చెల్లింపులు, పారితోషికం బిల్లులు, వేతనాలు, పి.డి.ఖాతాల ద్వారా చెల్లింపులు, ఉపకార వేతనాలు, అన్ని సంక్షేమ శాఖల నుండి

మంజూరుచేస్తున్న  à°¸à±à°Ÿà°¯à°¿à°«à°‚డ్ వేతనాల బిల్లులను ప్రతీ నెలా  6à°µ తేదీ నుండి 10à°µ తేదీలోగా సమర్పించాలని చెప్పారు. అన్నిరకాల బడ్జెట్ బిల్లులు, జి.పి.ఎఫ్, ఉద్యోగుల

రుణాలు, అడ్వాన్స్ బిల్లులు, పి.డి.ఖాతాల చెల్లింపులు ( జీతాలు మినహా ) బిల్లులను ప్రతీ నెలా 11 నుండి 15లోగా సమర్పించాలని అన్నారు. సాధారణ పింఛన్లు, జి.ఐ.ఎస్,, ఎఫ్.బి.ఎఫ్

బిల్లులు అన్నిరకముల జీతాల బిల్లులు, వేతనాల బిల్లులు, పని వసూలు, స్థాపన, ప్రొఫెషనల్ సర్వీసెస్, పొరుగు సేవలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, హెమ్ గార్డు జీతాలు, అంగన్వాడీ

వర్కర్లు, విఆర్ఎల పారితోషికం  à°¬à°¿à°²à±à°²à±à°²à±, అన్నిరకాల సాదారణ శాలరీ పేమెంట్లు, పి.à°¡à°¿.ఖాతాల ద్వారా చెల్లింపబడుతున్నవి, సోషల్ సెక్యూరిటీ పెన్షన్లు, సబ్సిడరీ పైన

ఇచ్చే బియ్యం బిల్లులు, విద్యుత్ బిల్లులు, ఇతర బిల్లులను ప్రతీ నెలా 16 నుండి 25 లోగా సమర్పించాలని సూచించారు. ప్రధాన న్యాయస్థానం, డిక్రీతల్, రుణం మరియు వడ్డీ

పేమెంట్లు, లీగల్ సర్వీస్ ఛార్జీలు, ఎన్నికల సంబంధిత ఖర్చులు , పరీక్షల నిర్వహణ ఖర్చులు, ప్రొటోకాల్స్ ఖర్చులు, దహన ఖర్చులు, ప్రకృతి వైపరీత్యాలు ద్వారా టి.ఆర్.27

బిల్లులు, ఏ.సి.బిల్లులు, మెడికల్ అడ్వాన్స్ లు మరియు పింఛనుల మొదటి చెల్లింపుల బిల్లులను నెలలో ఎప్పుడైనా సమర్పించుకోవచ్చని ఆమె  à°† ప్రకటనలో వివరించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam