DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మొబైల్ ఎటిఎం తో గ్రామీణులకు మెరుగైన సేవలు: కలెక్టర్

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

శ్రీకాకుళం,  à°œà±‚న్  05, 2020 (డిఎన్ఎస్ ): ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు వారు నాబార్డ్ సౌజన్యంతో

రూపొందించిన మొబైల్ à°Ž.à°Ÿà°¿.à°Žà°‚.ను శుక్రవారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ ప్రారంభించారు.  à°ˆ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మారు మూల ప్రాంతాలలో à°—à°² ప్రజలకు

తమ పొదుపు ఖాతాలలో వున్న నగదును తీసుకునే సౌలభ్యం à°ˆ à°Ž.à°Ÿà°¿.à°Žà°‚.à°² ద్వారా కలుగుతుందన్నారు.  à°‡à°¤à°° బ్యాంకులలో ఖాతా వున్న  à°µà°¾à°°à± కూడా à°ˆ à°Ž.à°Ÿà°¿.à°Žà°‚. ద్వారా నగదును తీసుకునే

అవకాశం వుందన్నారు. ఆర్ధిక అక్షరాశ్యతపై అవగాహనా కార్యక్రమాలపై వీడియోను ఈ వాహనంలో అమర్చడం జరిగింది. దీని వలన ప్రజలకు ఆర్ధిక అక్షరాశ్యతపై పూర్తి అవగాహన

కలిగే వీలు కలుగుతుందన్నారు.  à°¬à±à°¯à°¾à°‚కు రీజినల్ మేనేజర్ మహ్మద్ రియాజ్ మాట్లాడుతూ, à°Ž.à°Ÿà°¿.à°Žà°‚.à°² ద్వారా నగదును పొందే విధానాలను, తీసుకోవలసిన జాగ్రత్తలపై  à°ªà±à°°à°šà°¾à°°à°‚లో

భాగంగా ప్రజలకు అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు.  à°Ž.పి.జి.వి.బి. ద్వారా రైతులకు వ్యవసాయం, బంగారు ఆభరణాలపై తక్కువ వడ్డీకే త్వరితగతిన మంజూరు చేయనున్నామని

తెలిపారు.  à°Žà°‚పిక చేసిన బ్రాంచీల నుండి స్థిరాస్తులపైన, గృహ రుణములు ఏ విధమైన ఛార్జీలు లేకుండా తక్కువ వ్యవధిలో మంజూరు చేయబడునని తెలిపారు.  à°‡à°¤à°° వాణిజ్య బ్యాంకుల

మాదిరిగానే ఆధునిక బ్యాంకు సౌకర్యాలను కలిగించడం జరుగుతున్నదన్నారు.  à°…న్ని రకాల డిజిటల్ సదుపాయాలు, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, నగదు బదిలీ వంటి

సేవలనందిస్తున్నామని తెలిపారు.  à°ˆ బ్యాంకులో 6,50,000 మంది పొదుపు ఖాతాదారుల లావాదేవీలు జరుగుతున్నాయన్నారు.  72 వేల మందికి పంట రుణాలను అందిస్తున్నామని, 23 వేల మందికి

డ్వాక్రా రుణాలు అందించామని తెలిపారు.  à°ˆ బ్యాంకు ద్వారా రూ.3,288 కోట్ల వ్యాపారం జరగుతున్నదన్నారు. డిపోజిట్ పై అత్యధిక వడ్డీని అందిస్తున్న ఏకైక ప్రభుత్వ à°°à°‚à°—

బ్యాంక్ à°Ž.పి.జి.వి.బి.మాత్రమేన్నారు. గృహాలపై త్వరితగతిన రుణమును మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.  à°ªà°¿.à°Žà°‚.à°Ž.వై. పథకం క్రింద రూ.2,35,000 నుండి రూ.2,67,000 వరకు సబ్సిడీని

అందిస్తున్నట్లు తెలపారు.  à°¬à°‚గారు ఆభరణాలపై త్వరితగతిన రుణ సదుపాయాన్ని కలగిస్తున్నామని, పాడి పశువుల కొనుగోలు కోసం అతి తక్కువ వడ్డీ రేటుకే రుణసదుపాయాన్ని

కలగుచేయడం, టు వీలర్లు,  à°«à±‹à°°à± వీలర్ల లోన్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లపై రుణాన్ని మంజూరు చేస్తున్నామని తెలిపారు.  à°ˆ కార్యక్రమంలో నాబార్డ్ ఎజిఎం/à°¡à°¿à°¡à°¿à°Žà°‚

 à°®à°¿à°²à°¿à°‚ద్ సౌషాల్కర్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజరు జివిబిడి హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam