DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఓట్లు అడుక్కోడమే కాదు , ప్రజలకి భాద్యులుగా ఉండాలి : మంత్రి అయ్యన్న...

విశాఖపట్నం, జులై 7 . 2018 (DNS Online ):  à°Žà°¨à±à°¨à°¿à°•à°² సమయం లో ప్రజలను ఓట్లు అడుక్కోడమే ఒక్కటే ప్రజా ప్రతినిధుల భాద్యత కాదని, à°† ప్రజలకి కనీస అవసరాలైన త్రాగు నీరు, పారిశుధ్యం,

వైద్యం à°¤à°¦à°¿à°¤à°° వసతులు కల్పించాల్సిన భాద్యత ప్రజా ప్రతినిధులపై ఉంటుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి సి హెచ్. అయ్యన్నపాత్రుడు హితవు పలికారు. శనివారం

విశాఖనగరం లో ని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరం లో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం లో అయన జిల్లా పరిషత్ సభ్యులు, మండల ప్రజాపరిషత్ సభ్యులు

అధికారులపై చేసిన కొన్ని ఫిర్యాదులపై జవాబిస్తూ.... గ్రామాల్లో ఆరోగ్య వసతులు, పరిస్థితి కల్పించాల్సిన భాద్యత స్థానిక ప్రజాప్రతినిధులదేనన్నారు. ఈ కార్యక్రమ

నిర్వహణకు 14 à°µ ఆర్ధిక సంఘం ఇచ్చిన నిధులు బ్యాంకుల్లోనే మురుగుతున్నాయని, వాటిని వినియోగించి పనులు చేయించుకోవాల్సింది  à°ªà±‹à°¯à°¿ అధికారులపై నెపం వెయ్యడం

సరికాదన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam