DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏ యూ లో రిజిస్ట్రార్ సీటు అంటే చారులో కరివేపాకేనా ?

ఎయు రిజిస్టర్ మార్పు నిర్ణయం ఏ యు పాలకమండలి పెద్ద విషయం కాదా ?

విశాఖపట్నం, జులై 7 . 2018 (DNS Online ) : ఆంధ్ర విశ్వకళాపరిషత్ లో రిజిస్ట్రార్ స్థానం ( పోస్టు ) అంటే ఏ యు పాలక

మండలికి చారు లో కపివేపాకు లాగానే భావిస్తున్నట్టు కనిపిస్తోంది. దీనికి నిదర్శనమే  à°’క్క క్షణం లో పరచడమే.  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ జరిగిన పాలకమండలి సమావేశం లో పలు కీలక

నిర్ణయాలు తీసుకున్నామంటూ ఏ యు అధికారులు తూతూ మంత్రంగా నాలుగు లైన్ల ను రాత్రి 8: 30 గంటలకు పత్రికాలు సమాచారాన్ని విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. అయితే

శనివారం ఉదయం ఎయు లో కీలక విషయం బయట పడడంతో అందరూ విస్తుపోయారు.  à°°à°¾à°¤à±à°°à°¿à°•à°¿ రాత్రే ఏ యు రిజిస్ట్రార్ ఉమా మహేశ్వర రావు  à°¨à± తొలగించి, అయన స్తానం లో డాక్టర్ నిరంజన్ ను

నియమించినట్టు తన కార్యాలయ సిబ్బంది à°•à°¿ కూడా తెలియకుండా రహస్యంగా ఉంచారు ఏ యు వీసీ నాగేశ్వర రావు.  à°ªà±à°°à°¤à°¿ సారి జరిగే పాలక మండలి సమావేశం లో తీసుకున్న నిర్ణయాలను

పత్రికల ద్వారా ప్రజలకు సమాచారం అందించడం జరుగుతుంది.  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ రాత్రి కూడా ఇదే విధం à°—à°¾ à°’à°• ప్రెస్ నోట్ విడుదల చేశారు. దానిలో రిజిస్టర్ మార్పు విషయమే అసలు

ప్రస్తావించలేదు. పైగా మీడియా కు ప్రత్యక్షంగా ఉన్నతాధికారులు ఈ విషయాలను తెలియచేయడం జరుగుతుంది. పైగా రాత్రి 10 గంటల తర్వాత ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసి

రిజిస్ట్రార్ ను మార్చడం జరిగింది. 

ఈ పర్యాయం అది కూడా లేదు. పైగా ఏ యు లో అధికారిక నిర్ణయాలను అమలు చేసేదే రిజిస్ట్రార్ . అలాంటిది ఆస్థానమే మార్చినప్పుడు ఆ

విషయం బహిర్గతం చెయ్యక పోవడం పై à°† పోస్ట్ పట్ల  à° యు పాలక మండలికి ఉన్న గౌరవం చారులో కరివేపాకు లాంటిదేనని తెలుస్తోంది. కనీసం à°’à°• విభాగం లో క్లాస్ 4 ఉద్యోగిని

మార్చినప్పుడు కూడా బహిరంగంగానే ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. అలాంటిది ఏ యు లో రిజిస్ట్రార్ ను మార్చినప్పుడు తూతూ మంత్రంగా చేయడం పై ఎయు లో రచ్చ

జరుగుతోంది.

రాజకీయ పైరవీలు భరించలేకే... 

పాలకమండలి లోనే రిజిస్టర్ మార్పు నిర్ణయం ప్రకటించి ఉంటె. . . వీసీ అధికారిక ఉత్తర్వులు ఇచ్చేలోగానే

ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉన్నందునే వీసీ à°ˆ విషయాన్ని గోప్యాంగా ఉంచినట్టు ఏ యు అధికారులు అభిప్రాయపడుతున్నారు.  à°µà±€à°¸à±€ బీజేపీ

సానుభూతి పరుడు కావడం, మాజీ రిజిస్ట్రార్ అధికార పార్టీ సానుభూతి పరుడు కావడమే కీలకంగా మారింది. దీంతో ఏ యు పాలనను రాజకీయ పార్టీలు ఏ విధంగా నడిపిస్తున్నది

తెలుస్తోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam