DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జిల్లాలో మద్యం, ఇసుక అక్రమ రవాణా  నిరోధించాల్సిందే

*à°ª.గో జిల్లా అధికారులతో ఏలూరు డిఐజి మోహన్ రావు సమీక్ష* 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి, జూన్ 09, 2020 (డిఎన్ఎస్):* మద్యం, నాటు సారా, ఇసుక అక్రమ రవాణా

ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వరాదని ఏలూరు రేంజ్ డిఐజి కె. వి. మోహన్ రావు సూచించారు.  à°ªà°¶à±à°šà°¿à°®à°—ోదావరి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ

కరీముల్లా షరీఫ్, పశ్చిమగోదావరి జిల్లా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. à°ˆ సందర్బంగా అయన మాట్లాడుతూ  à°¨à°¾à°Ÿà±à°¸à°¾à°°à°¾ గాని ఇతర

రాష్ట్రాల నుంచి ఇసుక అక్రమ రవాణా చేయరాదని సదరు అక్రమ రవాణాను అరికట్టేందుకు మొత్తం అధికారులు చిత్తశుద్ధితో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. అక్రమ రవాణా ఆరి

కట్టాలని ఇసుక ర్యాంపు వద్ద ప్రభుత్వం వారు నిర్ణయించిన టువంటి నియమ నిబంధనల ప్రకారం ప్రజలకు అసౌకర్యం లేకుండా జరగాలన్నారు.  à°†à°‚ధ్ర ప్రదేశ్ మైనింగ్

డిపార్ట్మెంట్ వారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి పశ్చిమగోదావరి జిల్లా నందు అధికారులు అందరూ ప్రభుత్వ శాఖల మధ్య

సమన్వయంతో విధి నిర్వహణ చేయాలని అధికారులకు ఏలూరు రేంజ్ డీఐజీ గారు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఎం జయరాజు, అడిషనల్ డైరెక్టర్

మైనింగ్ à°¡à°¿à°¡à°¿ మైనింగ్ అధికారులు హాజరయ్యారు 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam