DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇక నుంచి పరిపాలన అంతా గ్రామ సచివాలయంలోనే

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి, జూన్ 09, 2020 (డిఎన్ఎస్):* గ్రామా సచివాలయాల్లో ప్రారంభం కానున్న పూర్తి స్థాయి సేవల నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర

ముఖ్యమంత్రి  à°µà±ˆ ఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం యావత్తు పాల్గొంది. à°ˆ సందర్బంగా స్పందన మరియు ఇకనుంచి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ సేవలు ఏర్పాటుచేసిన సచివాలయాలలో అమలుకానున్నట్టు ముఖ్యమంత్రి తెలియచేసారు. పూర్తి స్థాయి లో

వీటి నిర్వహణను జిల్లా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. 

à°ˆ సమావేశంలో జిల్లా కలక్టర్ వారి  à°•à°¾à°°à±à°¯à°¾à°²à°¯à°‚ నుండి  à°•à°²à°•à±à°Ÿà°°à± రేవు ముత్యాల రాజు, ఏలూరు రేంజ్

డిఐజి  à°•à±‡.వి మోహన్ రావు, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam