DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెదేపా కు షాక్, వైసీపీ గూటికి శిద్దా రాఘవరావు

*ఆత్మరక్షణా కోసమా  à°²à±‡à°•  à°†à°ªà°°à±‡à°·à°¨à± ఆకర్ష్ లో భాగమా? 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  à°œà±‚న్  10, 2020 (డిఎన్ఎస్):* తెలుగుదేశం పార్టీ నుంచి

ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ప్రకాశం జిల్లా కు చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, అతని కుమారుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో అధికార

పార్టీలో చేరారు. 
వీరిద్దరినీ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ముఖ్యమంత్రి ఆహ్వానించారు. శిద్దా మంగళవారం టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా

చేశారు. 

ప్రకాశం జిల్లాలో ఇతనికి గ్రానెట్ క్వారీలున్నాయి. గతం లో మంత్రి గా తన హవా ను చూపించిన ఇతను, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన టార్గెట్ గా

మారాడు.  à°¶à°¿à°¦à±à°¦à°¾à°¤à±‹à°ªà°¾à°Ÿà±, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకు చెందిన క్వారీల్లోని నిక్షేపాల విక్రయాలకు

అనుమతులు నిలిపివేశారు. గతంలో వీరితోపాటు à°† రంగంలోని ఇతర మరికొందరికి కూడా భారీ జరిమానాలు విధిస్తూ నోటీసులు ఇచ్చారు. 
ఈ ముగ్గురు నాయకులను లక్ష్యంగా

చేసుకుని వారం క్రితం వీరి క్వారీల్లోని రాయి విక్రయాలకు పర్మిట్లను నిలిపివేశారు. à°ˆ నేపథ్యంలోనే శిద్దా కుటుంబీకులు మంత్రి బాలినేని శ్రీనివాస్‌తో చర్చలు

జరిపారు. వైసీపీలో చేరేందుకు సంసిద్ధత తెలిపారు. ముఖ్యమంత్రితో చర్చించిన అనంతరం వారి చేరికకు మంత్రి బాలినేని గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో రాఘవరావు

బుధవారం వైసీపీలో చేరారు. 

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై అధికార పార్టీలో చేరుతున్నట్టు శిద్దా రాఘవరావు చెప్తున్నప్పటికీ, ఆత్మ

రక్షణ కోసమేనని తెలుగుదేశం తెలియచేస్తోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam