DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈస్టరన్ డెల్టా, సెంట్రల్ డెల్టాకు గోదావరి నీరు విడుదల

*సార్వాకు నీరు పుష్కలం: ఇరిగేషన్ ఎస్ సి సూర్యప్రకాశరావు*

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  à°œà±‚న్  10, 2020 (డిఎన్ఎస్):*  à°µà±‡à°¸à°µà°¿ సీజన్ అనంతరం

కాలువలకు నీటిని విడుదల చేసే ప్రక్రియలో భాగంగా బుధవారం నాడు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుండి ధవళేశ్వరం వద్ద ఈస్ట్రన్   డెల్టా కాలువకు, బొబ్బర్లంక వద్ద

సెంట్రల్ డెల్టా కాలువకు గేట్లను ఎత్తి ఇరిగేషన్ ఎస్సీ సూర్య ప్రకాష్ రావు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ ప్రకాశరావు మీడియాతో మాట్లాడుతూ సార్వా

 à°ªà°‚టకు నీటి కొరత లేకుండా గోదావరి నీరు పుష్కలంగా ఉంటుందని, ఈస్ట్రన్, సెంట్రల్ డెల్టా లకు సంబంధించి à°¨ 4 లక్షల 83 ఎకరాలకు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని మొదట

విడుదల చేయడం జరిగిందని. అవసరానికి అనుగుణంగా మరలా విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఈ ఈ మోహన్ రావు మాట్లాడుతూ బ్యారేజ్ కింద ఆయకట్టుకు 12000 క్యూసెక్కులు నీరు అవసరం

ఉందని, ఎనిమిది వేలు మాత్రమే నిల్వ ఉండగా ప్రస్తుతం 4000క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు, రానున్న జూలై 15, ఆగస్టు 15 మధ్యన గోదావరి వరద ఉంటుందని, దీనివలన

నీటి కొరత ఉండదన్నారు. కార్యక్రమాల్లో ఇరిగేషన్ à°¡à±€ ఈలు ప్రదీప్ కుమార్, పోఖారావు, ఏఈ ఈలు సాయి రాం,  à°¸à°¾à°¯à°¿ కుమార్,  à°¨à°¾à°—లక్ష్మి, తదితరులు ఉన్నారు.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam