DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*అచ్చన్నాయుడు అరెస్ట్ ఊహించినదే: విశాఖ టిడిపి ఎమ్మెల్యేలు*  

*అధికారులు చేసే పనిలో మంత్రుల పాత్ర ఎలా ఉంటుంది?*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  à°œà±‚న్  12, 2020 (డిఎన్ఎస్):* తెలుగుదేశం పార్టీ

ఎమ్మెల్యే కె. అచ్చన్నాయుడు ను అరెస్ట్ చెయ్యడం ముందుగా ఊహించిన పరిణామమే నని విశాఖ టిడిపి ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం విశాఖ తెలుగుదేశం పార్టీ

కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ ఎస్ ఐ కుంభకోణం పేరుతొ శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో అచ్చన్నాయుడు అరెస్ట్ చేసిన ఘటన పై

 à°¸à±à°ªà°‚దించారు. న్యాయస్థానాల్లో ప్రభుత్వం à°•à°¿ అనుకూలంగా తీర్పు లు రాకపోవడం. ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు గళం విప్పినా, రాతలు రాసినా వారిపై కేసులు పెట్టడం

చేస్తున్నారన్నారు. ఈఎస్ ఐ పై కేసు నమోదు చేశారు. ఏసీబీ అధికారులు నిబంధనలు ప్రకారం చేస్తారనుకున్నాం. అధికారులు చేసే పని లో మంత్రులు పని ఏముంటుందో అందరి

అధికారులు à°•à°¿ తెలిసిన విషయమే అన్నారు. అరెస్టు ఇలా చేయడం సరియైన పద్దతా అని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహనరెడ్డి  à°ªà°¾à°²à°¨ అన్ని విషయాలు లో విఫలమయ్యారు. రానున్న

రోజుల్లో కోర్టు తీర్పు ని అమలు చేయడం లేదు. రాజ్యాంగ సంక్షోభం ఏపీ లో వస్తుంది అనే అనుమానాలున్నాయన్నారు.  à°ˆ ఘటన పై పార్టీ న్యాయ పరంగా అచ్చన్నాయుడు కు à°…à°‚à°¡à°—à°¾

నిలబడుతుందన్నారు. à°ˆ సమావేశంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పిజివిఆర్ నాయుడు,  à°µà°¿à°¶à°¾à°– తూర్పు ఎంఎల్ ఏ వెలగపూడి

రామకృష్ణ, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam