DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లు ఇవ్వడమే సీఎం లక్ష్యం: మంత్రి వనిత

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూలై 03, 2020 (డిఎన్ఎస్):* రాష్ట్రంలో ఇల్లు లేని నిరు పేదలకు 30 లక్షల ఇళ్లు నిర్మిం చి ఇవ్వాలనేది రాష్ట్ర ముఖ్య మం త్రి వై.ఎస్.జగన్ మోహ న్ రెడ్డి ధ్యేయమని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తా నేటి వనిత  అన్నారు.  శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా  కొవ్వూరు

లో  పేద లకు ఇచ్చే ఇళ్ళ  స్థలాల పనులను  మంత్రి  పరిశీలించారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లా డుతూ పేదల ఇళ్ల స్థలాల కోసం నియో జవర్గం లో సుమారు 290 ఏక రాలు సిద్దం చేసామన్నా రు.  కొవ్వూరు పట్టణం లో 90 ఏక రాలు పేదల ఇళ్ల స్థలాల పంపి ణీ కి సిద్దం చేశామన్నారు.  భూ మిని త్వరిత గతిన లేఅవుట్ లు చేసి  పేదలకు ఇచ్చే ఇ ళ్ళ స్థలాల

పంపిణీ కి సిద్ధం చే యా లని మంత్రి అ న్నారు.175 ని యోజక వర్గాల్లో  ప్రతి నిరు పేదల కు ఇళ్ళు ని ర్మించి ఇస్తామన్నారు. ఇంటి స్థలాలు కోసంఎవరయినా డ బ్బులు అడిగితే అధికారుల దృష్టి కి తీసుకు రావాలని అన్నారు. పేదలకు ఇళ్లస్థలాల పంపిణీ విషయ ము లో రాష్ట్ర ప్రభు త్వం పారదర్శకం గా వ్యవరి స్తోందన్నారు. జూలై 8 వ తేదీ నాటికి ఇళ్ళ

స్థలాలు పేదలకు ఉచితంగా మంజూరు చేసే విధ ముగా చర్యలు తీసు కోవడం జరుగు తోందిఅన్నారు.
  ఈ కార్యక్రమంలో  ఏ.యం.సి ఛైర్మెన్, వై. రమేష్ బాబు,  కమిషనర్ కేటి.సుధాకర్,మండ ల తాహిశిల్డార్, బీ.నాగరాజు నాయక్,  కంఠ మని రమేష్, వి.సూరిబాబు, అక్ష య పాత్ర శ్రీని వాస్ రవీంద్ర, తదితరులు పా ల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam