DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పవన్. . . హద్దులు దాటేశావు సొంత డబ్బా ఆపు : మంత్రి గంటా

పవన్ హద్దులు దాటేశావు  à°¸à±Šà°‚à°¤ డబ్బా ఆపు : మంత్రి à°—à°‚à°Ÿà°¾

విశాఖపట్నం, జులై 10 ,2018 (DNS Online ) : రాజకీయాల్లో ఓనమాలు కూడా సరిగ్గా దిద్దని పవన్ కళ్యాణ్ బీజేపీ, వైసీపీ

స్క్రిప్ట్‌నే  à°°à°¾à°¸à°¿à°šà±à°šà°¿à°¨ పవన్‌ చదువుతూ స్థాయి మరిచి హద్దులు దాటేశారని రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాస్ మండిపడ్డారు. మంగళవారం నగరం లోని జిల్లా

తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ ఆధారాల్లేకుండా అవాస్తవాలు మాట్లాడి, ప్రజాప్రతినిధులను బెదిరించడం ద్వారా

అతను రాజకీయం అంటే ఇదేదో సినిమా షూటింగ్ అనుకున్నట్టుగా ఉందన్నారు. కళ్లుండి చూడలేని వ్యక్తిగా  à°ªà°µà°¨à±‌ మాట్లాడుతున్నారని  à°¬à±€à°œà±‡à°ªà±€, వైసీపీని పవన్‌ ఎందుకు

విమర్శించడంలేదని ప్రశ్నించారు. à°ˆ సందర్బంగా పవన్‌కు ఆయన 25 ప్రశ్నలను సంధించారు. పవన్ ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ అవాస్తవాలు ప్రచారం చేశారని అన్నారు. 
 à°ªà±à°°à°§à°¾à°¨à°¿

మోదీ, వైసీపీ అధినేత జగన్‌తో పవన్‌ కుమ్మక్కయ్యారని అర్థమవుతోందని అన్నారు. చదువుతున్నారని మంత్రి విమర్శించారు. ప్రత్యేక హోదాపై దేశం మొత్తం తిరిగి మద్దతు

కూడగడతానన్న పవన్ పత్తా లేకుండా పోయారని ఆయన ఎద్దేవా చేశారు. 

రాష్ట్రానికి కేంద్రం సాయం చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్

కమిటీ నివేదిక ఇస్తే.. దానిమీద పన్‌ నోరు మెదపడం లేదని, కేంద్రంపై పల్లెత్తు మాట అనే ధైర్యం పవన్‌కు లేదని విమర్శించారు.  à°®à±€ పార్టీ రహస్య ఏజెండా ఏమిటి. మీ పొత్తు

ఎవరితో పెట్టుకున్నారో ప్రజలందరికీ బహిరంగంగా ప్రకటించాలన్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి మీరు సాయం చేశారు. దానిని అంగీకరిస్తున్నామని,

అయితే కాకినాడ, నంద్యాల ఎన్నికల్లో తెలుగుదేశం ఒంటరిగానే పోటీ చేసిందని, ప్రచారం చేసిందని, గతం లో కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచిందన్నారు, అప్పుడు మీరు మా

తరపున ప్రచారం చేశారా అని ప్రశ్నించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam