DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పర్యావరణ రక్షణ భాద్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలి

*స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పిలుపు*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 22, 2020 (డిఎన్ఎస్):* రాష్ట్రంలో పర్యావరణ పరి రక్ష ణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ వంతు కృషి చేయాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి  తానేటి వనిత అన్నారు. జగనన్న పచ్చ తోర ణం లోభాగంగా

ధర్మవరం గ్రా మం లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ కొవ్వూరు మండలం లో 6 వేల 503 మొక్కలు నాటడ మే కాకుండా మొక్కల ను సంర క్షణ బాధ్యత గ్రామ పంచాయి తీలకు అప్పజెప్పాడము జరి గిందన్నారు.  కొవ్వూరు మం డలం లో 2335 ఇళ్ళ స్థలాలు అర్హులయిన పేదవారికి ఇవ్వ డం జరుగుతుంది అన్నారు. మొక్కలను పెంచడం వల్ల 
చాలా లాభాలు

ఉన్నాయి అ న్నారు. ఫలసాయం, ఆక్సిజన్, లాంటి ప్రయోజనాలు ఉన్నా యన్నారు.  రాష్ట్రంలో  30 ల క్షల మంది పేదలకుఇళ్ళ స్థలా లు త్వరలో కేటాయిస్తామన్నా రు. అర్హత ఉండి ఇళ్లు రానివా రు దరఖా స్తు చేసుకుంటే తప్ప కుండా స్థలం కేటాయిస్తామన్నా రు.రాష్ట్రం లో 17వేల లే అవు ట్లు వేసి 30లక్షల మంది పేదల కు ఉచితంగా ఇళ్ళ స్థలాల లో
అన్ని చోట్ల ఈ

రోజు మొక్కలు నాటే  కార్యక్రమం చేపట్టా మ న్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల  మొక్కల నాటాలని ని ర్ణయించామన్నా రు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిర క్షించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మొక్కలు నాటి వా టిని కాపాతామని పచ్చదనాన్ని వెల్లివెరిసేలా చేస్తామని, ప్రతి నీటి బొట్టును సద్వినియోగం

చేసుకోవాల్సిన అవసరం వుం దన్నారు.
 ఈ కార్యక్రమంలో  ఏ.యం.సి ఛైర్మెన్, వై. రమేష్ బాబు, కొ వ్వూరు ఆర్డీవో, డి. లక్ష్మారెడ్డి, డి.ఎల్.పి. ఒ, బి.శివ మూర్తి, ముల్లాపూడి కాశీ, యం.డి. ఓ పి.జగదాంబ, మండల తాహి శిల్డార్, బీ.నాగరాజు నాయక్,  వి.సూరిబాబు, తదితరులు పా ల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 4, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam