DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఐసోలేషన్ పేషంట్లతో రాజమండ్రి కమిషనర్ వీడియో లో భేటీ

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 25, 2020 (డిఎన్ఎస్):* హోమ్ ఐసోలేషన్ కోవిద్ 19 పేషంట్ ల తో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మరియు సబ్ కలెక్టర్ అభి షి క్త్ కిషోర్ వీడియో dwara ముఖాముఖి మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు.  రాజమహేంద్రవరం నగర పరిధిలో కోవిద్ 19 పాజిటివ్ కేసులు

హోమ్ ఐసోలేషన్ పేషెంట్లను పలు ప్రాంతాల వారిని ఆన్లైన్ జూమ్ కాల్ ద్వారా శనివారం నాడు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మరియు సబ్ కలెక్టర్ అభిషి క్త్ కిషోర్

 ముఖాముఖి మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు, వైద్య సదుపాయాలు, ఆహార,  ఇతర సదుపాయాలు సక్రమంగా అందుతున్నది లేనిది ఆయన

ఆరా తీశారు. కోవిద్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన ఆందోళన చెందనవసరం లేదని ప్రభుత్వం నుంచి అన్ని సదుపాయాలు అందుతాయని ఆయన భరోసా ఇచ్చారు. జరుగుతున్న వైద్యంపై హోం ఐసోలేషన్ లో ఉన్నవారు కమిషనర్ వారితో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తక్షణం తమకు ఫోన్ కాల్ చేయాలని కమిషనర్ ఫోన్ నెంబరు, వైద్యుల ఫోన్

నెంబర్లను వారికి అందజేశారు. 
 నగర పరిధిలోని హోం ఐసోలేషన్ లో ఉన్న వారిని అందరిని దశలవారీగా పరిశీలించి సకల సదుపాయాలు అందజేయడం జరుగుతుందని శ్రీ అభిషి క్త్ కిషోర్ వివరించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam