DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వ్యవసాయ రంగ సేవలకోసమే రైతు భరోసా కేంద్రాలు

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 25, 2020 (డిఎన్ఎస్):* వ్యవసా య రంగానికి సబం ధించిన అ న్ని రకాల సేవలు రైతులకు అం దు బాటు లో ఉంచేందుకు రై తు భరోసా కేం ద్రాలు ఏర్పాటు చేయడం జరి గిందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు తానేటి వనిత అన్నారు. కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో 47 లక్షల

రూపాయలతో నూత నంగా నిర్మింపబడే గ్రామ వ్యవ సాయ సహకార సహాయ సం ఘం సొసైటీ భవనానికి మంత్రి శంఖు స్థాపన చేశారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ కాపవరం, పంగిడి, ధర్మవరం రైతులకు ఈ సొసైటీ ద్వారా మెరుగైన సేవలు అందించడం జరుగు తోంది అన్నారు.  రైతు లు ఆర్దికంగా పురోభివృద్ధి చెం దాలని రైతు భరోసా పథకం, ద్వారా రైతులకు లబ్ది చేకూర్చే

విధంగా చర్యలు తీసుకోవడం జరుగు తోంది అన్నారు.  మం చి మనసున్న ముఖ్యమంత్రి గా శ్రీ వైఎస్. జగన్ మోహన్ రెడ్డి వుండడం వల్ల ప్రకృతి కూడా సహకరించడం వల్ల ఏకారానికి సుమారు 50 బస్తాలు పండడం జరిగిందన్నారు.  కరోనా వైరస్ రాష్ట్రంలో ప్రపంచ విపత్తు ఉ న్నా , ఆరోగ్యశ్రీ లో పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించేందుకు కరోనా వైరస్ ను

ఆరోగ్యశ్రీ లో చేర్చడం జరి గింది అన్నారు.   కొ వ్వూరు నియోజకవర్గం లో 49 రైతు భ రోసా కేంద్రాలు ఏ ర్పాటు చేయ డం జరిగిందనీ అన్నారు.  రైతు లకు కావాల్సిన అన్ని వ్య వసా య సేవలు రైతు బరోసా కేంద్రా లలో అందుబాటులో ఉంటా యన్నా రు. ఈ కేంద్రాల ఏర్పా టు ద్వా రా రైతు లకు అధిక ఆదాయం లభించ టం తో పా టు  ప్రజల కు ఆహార భద్రత  లభిస్తుందన్నా

రు. రైతు భరో సా కేంద్రాల లో  వ్యవసాయ , అనుబంధ రంగాలకు సంబం ధించిన అ న్ని సేవలుఅందుబా టులో ఉంటాయన్నారు. రైతు బరోసా కేంద్రాల ద్వారా రైతుల కు నాణ్యమైన విత్తనాలు, ఎరు వులు, పురుగు మందులు సర ఫరా అవుతాయన్నారు.రైతు లకు గిట్టుబాటు ధరలు కల్పిం చడం కోసం 3 వేల కోట్ల రూపా యల తో ధరల స్థిరీకరణ నిధి ని ఏర్పాటు చేయడం జరిగిం దనీ

అన్నారు.

ఈ కార్యక్రమంలో  డివిజనల్ కోపరేటివ్ అధికారి,ఎ. శ్రీనివాస్ సొసైటీ అధ్యక్షులు, కామన రత్నకుమార్, సబ్ డివిజనల్ కోపరెటివ్ అధి కారి, పి.వేంకటే శ్వర రావు, పి. రవిశంకర్, సెక్ర టరీ, కృష్ణ , యంపీ.డి. ఓ, పి. జగదాంబ, అక్షయ పాత్ర శ్రీని వాస్ రవీంద్ర, సుంకర సత్య నారా యణ,  తదితరులు పాల్గొన్నా రు.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam